పెళ్లైనా త‌గ్గని కాజ‌ల్‌..అవి చూపిస్తూ హాట్ పోజులు!

టాలీవుడ్ చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్.. ఇటీవ‌లె ప్రియుడు, ముంబైలో స్థిర‌ప‌డిన వ్యాపార‌వేత్త గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా వ‌రుస సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. అందాల ఆర‌బోత‌లోనూ ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు.

మోకాళ్లపైకున్న డ్రెస్‌లో థైస్‌ అందాలు దాచుకోలేక ఇబ్బంది పడుతూ ఫోటోలకు పోజులిచ్చింది. ఈ పిక్స్ సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకోగా అవి వైరల్‌ అవుతున్నాయి.

ఎప్ప‌టిక‌ప్ప‌డు చిట్టి పొట్టి దుస్తులు ధ‌రించి.. హాట్ హాట్ ఫొటో షూట్లు నిర్వ‌హిస్తోంది. ఇక తాజాగా కూడా బ్లూ వింటేజ్‌ డ్రెస్ ధ‌రించి.. థైస్ అందాలు చూపిస్తూ హాట్ పోజులు ఇచ్చింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నారు.

కాజల్‌ హాట్‌ పోజులు నెటిజన్ల మతిపోగొడుతున్నాయంటే అతిశయోక్తి కాదు. కాజల్‌ అందాలపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. మ్యారేజ్‌ అయిన తర్వాత కూడా అంతే స్టిమ్‌గా ఉంటూ ఆకట్టుకుంటోంది.

కాజ‌ల్ లేటెస్ట్ హాట్ లుక్స్ చూసిన నెటిజ‌న్లు.. ఆమె అందాల‌కు ఫిదా అవుతున్నారు. కాగా, కాజ‌ల్ సినిమాల విషయానికి వ‌స్తే.. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చిరు స‌ర‌సన ఆచార్య‌, నాగార్జున స‌ర‌స‌న ఓ చిత్రం లో న‌టిస్తోంది. అలాగే త‌మిళ‌, హిందీ భాష‌ల్లోనూ ప‌లు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది.

కాజల్‌ అగర్వాల్‌ బ్లూ వింటేజ్‌ డ్రెస్‌లో హోయలు పోయింది. తన సెక్సీ అందాలను సరికొత్తగా ఆవిష్కరించింది. థైస్‌షోతో పిచ్చెక్కిస్తుంది కాజల్‌.

కాజల్‌ ఇటీవల `మోసగాళ్లు` చిత్రంలో మెరిసింది. ఈ సినిమా పరాజయం చెందింది. పెళ్లైన తర్వాత విడుదలైన సినిమా ఇది.

ఇటు సినిమాలు, అటు వ్యాపారాలు, మరోవైపు యాడ్స్ తో ఫుల్‌ బిజీగా   గడుపుతోంది.