టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం అల్లు అర్జున్తో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. కరోనా సెకెండ్ వేవ్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవెల మళ్లీ సెట్స్ మీదకు వెళ్లింది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. సుకుమార్ కారణంగా ఈ చిత్రం షూటింగ్కు మళ్లీ బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు సుకుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు […]
Tag: telugu movies
నానితో నటించాలనుంది అంటున్న వెంకటేష్ తనయుడు!
కార్తీక్ రత్నం.. అదేనీండీ నారప్ప సినిమాలో విక్టరీ వెంకటేష్కు తనయుడుగా నటించిన మునికన్న `కేరాఫ్ కంచరపాలెం` సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టడమే కాదు.. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత అర్థ శతాబ్దంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తీక్ రత్నం.. నారప్ప సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ చిత్రంలో కార్తీక్ రత్నం తనదైన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో తాజాగా ఓ ఇంటర్వ్యూలో […]
నాగ శౌర్యకు రానా వార్నింగ్..ఇంతకీ మ్యాటర్ ఏంటంటే?
అవును, యంగ్ హీరో నాగ శౌర్యకు రానా దగ్గుబాటి వార్నింగ్ ఇచ్చారు. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. నాగ శౌర్య హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకి అనీష్ కృష్ణ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఇందులో ప్రముఖ నటుడు బ్రహ్మాజీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే షూటింగు సమయంలోబ్రహ్మాజీతో తిగిన ఒక ఫొటోను నాగశౌర్య ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ..`నా తమ్ముడు బ్రహ్మాజీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చాడు .. మీ అందరి […]
బన్నీ కోసం బరిలోకి దిగనున్న సన్నీలియోన్..ఇక ఫ్యాన్స్కు పండగే?!
సన్నీ లియోన్.. ఈ భామకు దేశవ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పోర్న్ స్టార్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సన్నీ.. ఆ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్వరలోనే ఈ అందాల తార.. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ […]
చరణ్-శంకర్ సినిమాపై క్రేజీ అప్డేట్..ఖుషీలో ఫ్యాన్స్!
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రమ్చరణ్ తన తదుపరి చిత్రాన్ని ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకు థమన్ సంగీతం సమకూర్చనుండగా..జానీ మాస్టర్ డ్యాన్స్ మాస్టర్ గా సెలెక్ట్ అయ్యాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందా అని మెగా అభిమానులు […]
ఒక్క పోస్టర్తో రూమర్స్కు చెక్ పెట్టిన `ఖిలాడీ` టీమ్!
మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో ఖిలాడీ ఒకటి. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎ స్టూడియోస్ ఎల్ఎల్పి పతాకంపై సత్యనారాయణ కొనేరు, వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ మధ్య ఖిలాడీ షూటింగ్ ఆగిపోయిందంటూ జోరుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పట్లో ఈ మూవీ పట్టాలెక్కే ఛాన్స్ లేదని కూడా […]
`నారప్ప`లో వెంకీ కనపడలేదంటున్న చిరంజీవి!
విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబో వచ్చిన తాజా చిత్రం `నారప్ప`. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో ప్రియమణి, కార్తీకరత్నం, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `నారప్పను ఇప్పుడే చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి […]
`రాధేశ్యామ్`పై న్యూ అప్డేట్ ఇచ్చిన పూజా హెగ్డే!
రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యామ్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నారు. పిరియాడికల్ ప్రేమకథ నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం జూలై 30న విడుదల కావాల్సి ఉంది. కానీ, కరోనా కారణంగా ఈ మూవీ షూటింగ్కు బ్రేకులు పడ్డాయి. అయితే ప్రస్తుతం కరోనా పరిస్థితులు చక్కడబుతుండడంతో.. మళ్లీ ఈ మూవీ […]
నేడు ప్రభాస్ కొత్త చిత్రం ప్రారంభం..రంగంలోకి బిగ్బీ!
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ దీపికా పడుకోణె హీరోయిన్గా.. బాలీవుడ్ బిగ్బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రతో కనిపించనున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్పై అశ్వనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక పాన్ వరల్డ్ లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీని స్టార్ట్ […]









