సీనియర్ హీరో, డైలాగ్ కింగ్ సాయి కుమార్.. నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా ప్రత్యక గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే తాజాగా 60 ఏళ్లలోకి అడుగుపెడుతున్న సాయికుమార్.. భార్య సురేఖతో కలిసి షష్టిపూర్తి వేడుక జరుపుకున్నారు. అయితే కరోనా కారణంగా దగ్గర బంధువులు, సన్నిహితల మధ్య ఈ వేడుక ఘనంగా జరిగింది. సాయి కుమార్ దంపుతల షష్టిపూర్తికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, రాజశేఖర్ దంపతులతో సహా చాలా మంది సెలబ్రిటీస్ విచ్చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన […]
Tag: telugu movies
`నారప్ప` మేకింగ్ వీడియో..అదరహో అనిపించిన వెంకీ!
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం `నారప్ప`. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వి క్రియేషన్స్, సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కలైపులి ఎస్. థాను, డి.సురేశ్బాబు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో శ్రీ తేజ్, కార్తిక్ రత్నం, నాజర్, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక కరోనా పరిస్థితులు కారణంగా ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్లో విడుదలైన నారప్ప.. మంచి టాక్ తెచ్చుకుంది. సెలబ్రెటీలు సైతం […]
బాలయ్య, చిరులకు నో అన్న ఆ భామ..మహేష్కు ఓకే చెప్పిందా?!
చెన్నైచంద్రం త్రిష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తెలుగులో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ భామ.. చాలా కాలం నుంచి తెలుగు సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇక చిరంజీవి ఆచార్యలో మొదట త్రిషనే ఎంపిక చేయగా.. ఆమె పలు కారణాల వల్ల పక్కకు తప్పుకుంది. అలాగే ఇటీవల బాలయ్య, గోపీచంద్ మాలినేని సినిమా కోసం త్రిష్ను సంప్రదించగా.. నో చెప్పినట్టు ప్రచారం జరిగింది. అయితే బాలయ్య, చిరులకు నో చెప్పిన ఈ భామ.. […]
మెగాహీరో కోసం మరోసారి అలా చేయడానికి సిద్ధమైన తమన్నా?!
మిల్కీబ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం ఈ భామ వరుస సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు టీవీ షోలు కూడా చేస్తూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. అయితే ఈ అమ్మడు గురించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మెగా హీరో వరుణ్ తేజ్ గని చిత్రంలో తమన్నా కూడా మెరవనుందట. బాక్సింగ్ నేపథ్యంలోనే తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ […]
ఆ హీరోయిన్నే కావాలంటున్న చిరు..మరి గ్రీన్సిగ్నెల్ ఇస్తుందా?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసీఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఒరిజినల్లో హీరోయిన్ పాత్ర లేదు. కానీ, తెలుగు వర్షెన్లో మాత్రం మోహన్ రాజా హీరోయిన్ పాత్రను యాడ్ చేశారు. ఇక ఆ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకోవాలని చిరు దర్శకుడికి […]
ఆకాష్ పూరీ `చోర్ బజార్`.. ఇంట్రస్టింగ్గా ఫస్ట్ లుక్!
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు, యంగ్ హీరో ఆకాష్ పూరీ తాజా చిత్రం `చోర్ బజార్`. జార్జ్ రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. గెహన సిప్పీ ఇందులో హీరోయిన్గా నటిస్తోంది. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు ఆకాష్ పూరీ బర్త్డే సందర్భంగా చోర్ బజార్ ఫస్ట్ లుక్ పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పోస్టర్లో […]
నవ్వులు పూయిస్తున్న `మంచి రోజులు వచ్చాయి` ఇంట్రో!
టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన తాజా చిత్రం `మంచి రోజులు వచ్చాయి`. ప్రముఖ డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి సెల్యూలాయిడ్ సంస్థతో కలిసి ఎస్.కె.ఎన్ నిర్మించారు. నిజజీవిత పాత్ర స్ఫూర్తితో రూపొందించిన చిత్రమిది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఇందులో భాగంగా మంచి రోజులు వచ్చాయి ఇంట్రో వీడియోను విడుదల […]
`సలార్`లో ప్రశాంత్ నీల్ మార్పులు..కొత్తగా దాన్ని యాడ్ చేశారట?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో `సలార్` ఒకటి. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్కు ముందు కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుందీ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. దాని ప్రకారం.. ఈ చిత్రంలో […]
బాలయ్య షాకింగ్ నిర్ణయం..నిరాశలో అనిల్ రావిపూడి?!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెక్టెంబర్లో విడుదల కానుంది. అఖండ తర్వాత గోపీచంద్ మాలినేని దర్శకత్వంలో ఓ చిత్రం, ఆ తర్వాత అనిల్ రావిపూడి దర్వకత్వంలో ఓ చిత్రం చేయాలని బాలయ్య ప్లాన్ చేసుకున్నాడు. అలాగే గత కొన్ని రోజుల నుంచి బాలయ్య, పూరీ జగన్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ […]









