థ్రిల్లింగ్‌గా `తిమ్మరుసు` ట్రైల‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో స‌త్య‌దేవ్ తాజా చిత్రం `తిమ్మ‌రుసు`. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్ బ్యాన‌ర్ల‌పై మహేశ్‌ కోనేరు, సృజన్‌ ఎరబోలు సంయుక్తంగా నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో ప్రియాంక జవాల్కర్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్ప‌టికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 30న థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. `డిఫెన్స్ లాయర్ […]

`భీమ్లా నాయక్`గా ప‌వ‌న్‌..వైర‌ల్‌గా న్యూ పిక్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి మ‌ల‌యాళ హిట్ అయ్యప్పనుమ్‌ కోషియుమ్ రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఇవాలే ఈ సినిమా షూటింగ్ రీస్టార్ అయింది. ప‌వ‌న్ క‌ళ్యాన్ మ‌ళ్లీ సెట్స్‌లో అడుగు పెట్టార‌ని తెలిపిన చిత్ర యూనిట్‌.. […]

ఏంటీ..`పుష్ప‌` స్పెష‌ల్ సాంగ్‌కు స‌న్నీ అంత అడిగిందా?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌ష్మిక మంద‌న్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియాలో లెవ‌ల్‌లో తెర‌కెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెష‌ల్ సాంగ్ ఉంద‌ని.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ను తీసుకోనున్నార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే ఆ స్పెష‌ల్ సాంగ్ కోసం మాజీ పోర్న్ […]

ఎట్ట‌కేల‌కు రంగంలోకి దిగిన ప‌వ‌న్‌..ఖుషీలో ఫ్యాన్స్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌` రీమేక్ ఒక‌టి. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రానా ద‌గ్గుబాటి మ‌రో హీరోగా క‌నిపించ‌నున్నాడు. ఈ మల్టీస్టారర్ ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇప్ప‌టికే కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా ఆగిపోయింది. ఆ త‌ర్వాత ప‌వ‌న్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. అయితే ప్ర‌స్తుతం […]

నాని `శ్యామ్ సింగ రాయ్`పై అదిరిపోయే అప్డేట్‌!

న్యాచుర‌ల్ స్టార్ నాని న‌టిస్తున్న తాజా చిత్రాల్లో `శ్యామ్ సింగ‌రాయ్` ఒక‌టి. హారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. రాహుల్ సాంకృత్యన్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ చిత్రం.. ఇటీవ‌లె మ‌ళ్లీ ప్రారంభం అయింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ బ‌య‌ట‌కు […]

`రకరకాల భార్యలు` అంటున్న వ‌ర్మ‌..హీరో ఎవ‌రో తెలుసా?

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌ రామ్ గోపాల్ వ‌ర్మ.. ఈ సారి `రకరకాల భార్యలు` అనే ఓ స‌రికొత్త వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్ల‌తో ఈ సిరీస్ తెర‌కెక్కించ‌నున్నార‌ట‌. ఏడుపుగొట్టు, దెబ్బలాడే రకం, ఫోన్ పట్టుకుంటే వదలని భార్య, అనుమానుపు పిశాచి, ముక్కు మీద కోపం, భర్తను తొక్కి ఉంచే భార్య, పిసినిగొట్టు, గొప్పలు చెప్పుకునే భార్య ఇలా ఎనిమిది రకాల భార్యలు ఈ సిరీస్‌లో ఉంటార‌ట‌. ఒక్కో ఎపిసోడ్ […]

ప్ర‌భాస్ మూవీలో బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన రెజీనా!

ప్ర‌భాస్ సినిమాలో హాట్ బ్యూటీ రెజీనా కసండ్రాకు బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కింది. కానీ, ఇక్క‌డే ట్విస్ట్ ఉంది. మ్యాట‌ర్ ఏంటంటే..రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి కాంబోలో తెర‌కెక్కిన ఛత్రపతి చిత్రం బాలీవుడ్‌లోకి రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రం ద్వారానే బెల్లంకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. అయితే ఈ రీమేక్ చిత్రంలో మొద‌ట కియారా అద్వానీని హీరోయిన్ అనుకున్నారు. కానీ, ఆమె […]

సినీ ఇండ్ర‌స్టీలో తీవ్ర‌ విషాదం..సీనియ‌ర్ న‌టి క‌న్నుమూత‌!

సినీ ఇండ్ర‌స్టీలో మ‌రో విషాదం నెల‌కొంది. ప‌లు దక్షిణాది చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న సీనియ‌ర్ న‌టి జయంతి క‌న్నుమూశారు. ఈమె వ‌య‌సు 76 సంవ‌త్స‌రాలు. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఇటీవ‌ల బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో అడ్మిట్ అయిన జయంతి.. అక్క‌డే వెంటిలేటర్‌పై చికిత్స తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ, ఆరోగ్యం విష‌మిస్తూ ఉండ‌టంతో ఆదివారం రాత్రి జ‌యంతి తుదిశ్వాస విడిచారు. ఈ విష‌యాన్ని ఆమె త‌న‌యుడు కృష్ణ‌కుమార్ అధికారికంగా ధృవీక‌రించారు. దాంతో ప‌లువురు సినీ ప్ర‌ముఖులు […]

వామ్మో..యాడ్స్ ద్వారా స్నేహా దంప‌తులు అంత సంపాదిస్తున్నారా?

తెలుగులో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ప్ర‌ముఖ న‌టి స్నేహా.. 2012లో త‌మిళ న‌టుడు ప్ర‌స‌న్న‌ను ప్రేమ వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దంప‌తుల‌కు ఇద్దు పిల్ల‌లు కూడా ఉన్నారు. అయితే పెళ్లై, పిల్లు పుట్టినా కూడా.. వీరిద్ద‌రూ కెరీర్‌ను కొన‌సాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఈ జంట న‌టించే యాడ్స్‌కు సూప‌ర్ డిమాండ్ ఉంద‌ని చెప్పాలి. అందుకే వీరితో యాడ్స్ తెర‌కెక్కించేందుకు ప‌లు కంపెనీలు ఎక్కువ ఆస‌క్తి క‌న‌బ‌రుస్తార‌ట‌. ఇప్పటి వరకు […]