గెట్ రెడీ..`ఆర్ఆర్ఆర్‌` నుంచి రాబోతున్న మ‌రో బిగ్ ట్రీట్‌!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం తెర‌కెక్కిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా.. ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా క‌నిపించ‌నున్నారు. అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆర్ఆర్ఆర్‌ సినిమా ఫ‌స్ట్ సాంగ్ ను […]

ఆక‌ట్టుకుంటున్న తేజ స‌జ్జ‌ `ఇష్క్‌` ట్రైల‌ర్‌!

టాలీవుడ్ యంగ్ హీరో తేజ స‌జ్జ తాజా చిత్రం `ఇష్క్‌`. నాట్ ఏ లవ్ స్టోరీ అనేది ట్యాగ్ లైన్‌. య‌స్‌.య‌స్‌. రాజుని ద‌ర్శ‌కుడిగా ప‌రిచయం చేస్తూ దక్షినాదిలోని సుప్ర‌సిద్ద నిర్మాణ ‌సంస్థ‌ల్లో ఒక‌టైన మెగా సూప‌ర్ గుడ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న చిత్రమిది. ఇందులో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుద‌ల కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. అయితే ప్ర‌స్తుతం ప‌రిస్థితిలు అదుపులోకి […]

ఆ యంగ్ డైరెక్ట‌ర్ కోసం రిస్క్ చేస్తున్న చిరంజీవి..?!

ప్ర‌స్తుతం ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. త్వ‌ర‌లోనే యంగ్ డైరెక్ట‌ర్ బాబీతో ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభిన‌యం చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. అది కూడా తండ్రీ కొడుకులుగా చిరు […]

`అర్జున్ రెడ్డి`ని రిజెక్ట్ చేసి..ఇప్పుడు చింతిస్తున్న ప్ర‌ముఖ హీరోయిన్!

టాలీవుడ్ రౌడీ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, షాలిని పాండే జంట‌గా న‌టించిన చిత్రం `అర్జున్ రెడ్డి`. సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యి.. భారీ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. అలాగే ఈ సినిమాతో విజ‌య్ ఓవ‌ర్ నైట్ స్టార్ అవ్వ‌గా.. షాలిని ఈ మూవీ త‌ర్వాత మ‌రిన్ని ఆఫ‌ర్ల‌ను ద‌క్కించుకుంది. అయితే నిజానికి ఈ చిత్రంలో మొద‌ట మలయాళీ నటి పార్వతి నాయర్ ని అనుకున్నారట. సందీప్ రెడ్డి వంగా […]

ఇప్ప‌టికైనా హీరోల తీరు మారాలి..తాప్సీ షాకింగ్ కామెంట్స్‌!

ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ తాప్సీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. అలాగే ఇటీవ‌ల నిర్మాత‌గా కూడా మారిన తాప్సీ..`అవుట్‌సైడర్‌ ఫిలింస్‌` పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న త‌ప్సీ స్టార్ హీరోల తీరు మారాలి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. `లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాల్లో నటించడానికి స్టార్ హీరోలు అస్స‌లు ఒప్పుకోరు. ఎందుకంటే, ఇలాంటి చిత్రాల్లో […]

స‌మంత `శాకుంత‌లం`లో ఛాన్స్ కొట్టేసిన హాట్ యాంక‌ర్‌!

అక్కినేని వారి కోడ‌లు స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో సంచలన దర్శకుడు గుణశేఖర్ తెర‌కెక్కుస్తున్న తాజా చిత్రం `శాకుంతలం`. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ ప్రేమ కావ్యంలో శకుంతల పాత్రలో స‌మంత‌, దుష్యంత మహారాజుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ న‌టిస్తున్నారు. అలాగే శకుంతల కుమారుడు భరతుడి పాత్రలో బ‌న్నీ కూతురు అల్లు అర్హ న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ హైరాబాద్‌లో వేసిర భారీ సెట్‌లో శ‌రవేగంగా జ‌రుగుతోంది. అయితే లేటెస్ట్ స‌మాచ‌రం ప్ర‌కారం.. బుల్లితెర […]

సుమ‌కు దూరంగా ఉండ‌టానికి కార‌ణం అదే: రాజీవ్ కనకాల

బుల్లితెరపై మకుటం లేని మహారాణి, స్టార్ యాంక‌ర్ సుమ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచాయ‌లు అవ‌స‌రం లేదు. రోజుకో కొత్త యాంక‌ర్ వ‌చ్చి అందాలు ఆర‌బోస్తున్నా.. సుమ క్రేజ్ ఏ మాత్రం డౌన్ అవ్వ‌డం లేదు. వ‌రుస టీవీ షోలు, సినిమా ఈవెంట్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతూ.. హీరోయిన్ రేంజ్‌లో సంపాదిస్తుంది. ఇదిలా ఉంటే.. సుమ‌, ఆమె భ‌ర్త రాజీవ్ కన‌కాల విడి విడిగా ఉండ‌టంతో.. వీరిద్ద‌రూ విడిపోయార‌ని, విడాకులు తీసుకున్నార‌ని గ‌తంలో ఎన్నో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి […]

ప్ర‌భాస్‌ మూవీలో కామెడీ కింగ్‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌?!

త‌న‌దైన హావభావాలతో, అద్భుత‌మైన డైలాగ్ డెలివ‌రీతో కోట్లాది మంది ప్రేక్షకులను అల‌రించిన కామెడీ కింగ్ బ్ర‌హ్మానందం గురించి ప్రత్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కిన బ్ర‌హ్మీ.. స్క్రీన్‌పై క‌నిపిస్తే చాలు ప్రేక్ష‌కుల‌కు పొట్ట చ‌క్క‌ల‌య్యేలా న‌వ్వాల్సిందే. 1987లో అహనా పెళ్ళంటా మూవీలో ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన బ్ర‌హ్మీ.. ఇప్పటివరకు ఏ సంవత్సరం కూడా వెండితెర‌పై గ్యాప్ ఇవ్వ‌లేదు..తీసుకోనూలేదు. ఇక ఇటీవ‌ల జాతిర‌త్నాలు సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిని ఈయ‌న‌.. […]

రికార్డు ధ‌ర‌కు అమ్ముడైన `ఆర్ఆర్ఆర్‌` ఆడియో హక్కులు!?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో చరణ్‌కు జోడీగా అలియా భట్‌, తారక్‌ సరసన ఒలీవియా మోరీస్ న‌టిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ మ్యాట‌ర్ ఏంటంటే.. ఎమ్‌ఎమ్‌ కీరవాణి సంగీతం అందిస్తున్న […]