`మా`లో ఊహించ‌ని మ‌లుపు..కృష్ణంరాజుకు లేఖలు!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అధ్య‌క్ష పోటీ కోసం ఐదుగురు సెలబ్రెటీలు పోటీ చేస్తున్నట్టు ప్రకటించడంతో.. ఈసారి ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా సాగ‌నున్నాయ‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఇండస్ట్రీ పెద్దలు మాత్రం ఏకగ్రీవానికే మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వ‌స్తున్నాయి. ఇలాంటి త‌రుణంలో `మా` లో ఊహించ‌ని మ‌లుపు చోటు చేసుకుంది. ప్రస్తుత కార్యనిర్వాహక కమిటీకి కాలం చెల్లిందని.. అందువల్ల వెంటనే ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ […]

రెండో పెళ్లికి సిద్ధ‌మైన సుమంత్..అమ్మాయి ఎవ‌రంటే?

అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సుమంత్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్టింగ్‌లో కొన్ని హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న‌ప్ప‌టికీ.. ఆ త‌ర్వాత‌ సుమంత్ కెరీర్ పూర్తిగా డ‌ల్ అయిపోయింది. మ‌ళ్లీ ఈ మ‌ధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడీయ‌న‌. ఇక ఈయన వ్యక్తిగత జీవితం విష‌యానికి వ‌స్తే..2004 సంవత్సరంలో తొలిప్రేమ హీరోయిన్ కీర్తి రెడ్డి ని వివాహం చేసుకొని.. 2006 లో ఆమె నుంచి విడాకులు తీసుకున్నాడు. అప్ప‌టి నుంచి సుమంత్ ఒంట‌రిగానే […]

ప్ర‌భుత్వ తీరుపై హీరో నాని ఆగ్ర‌హం?!

న్యాచుర‌ల్ స్టార్ నాని సినిమా థియేటర్ల విష‌యంలో ప్ర‌భుత్వ తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిమ్మరుసు మూవీ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు స్పెష‌ల్ గెస్ట్‌గా విచ్చేసిన నాని.. నిత్యావసర ధరలు విపరీతంగా పెరుగుతున్నా వాటిని పట్టించుకోరు. కానీ సినిమాపై బోలెడు ఆంక్షలు ఎందుకని ప్ర‌శ్నించారు. నిజానికి మనం మన ఇంట్లో తర్వాత ఎక్కువ సేపు గడిపేది సినిమా థియేటర్స్ లోనే. మన దేశంలో సినిమాను మించిన ఎంటర్ టైన్ మెంట్ మ‌రేది లేదు. అయిన‌ప్ప‌టికీ, సినిమా అంటేనే […]

గెట్ రెడీ..విజ‌య్ సేతుప‌తి `సూపర్‌ డీలక్స్‌` వ‌చ్చేస్తుంది!

విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తికి.. త‌మిళంలోనే కాదు ఉప్పెన చిత్రం త‌ర్వాత తెలుగులోనూ సూప‌ర్ క్రేజ్ ఏర్ప‌డింది. దాంతో ఆయ‌న త‌మిళ సినిమాల‌ను తెలుగులో డ‌బ్ చేసి విడుద‌ల చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే విజ‌య్ న‌టించిన మ‌రో త‌మిళ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. విజయ్ సేతుపతి త్యాగరాజన్ కుమార రాజ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా `సూపర్ డీలక్స్`. బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ […]

స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్న నాని..ఎందుకోస‌మంటే?

న్యాచుర‌ల్ స్టార్ నాని ఓ ట్యూట‌ర్ ద‌గ్గ‌ర ట్రైనింగ్ తీసుకుంటున్నాడ‌ట‌. ఇంత‌కీ ఈయ‌న ట్రైనింగ్ ఎందుకోసం..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది.. తెలంగాణ యాస‌పై ప‌ట్టు సాధించేందుకు నాని స్పెష‌ల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ఇప్ప‌టికే ఈయ‌న న‌టించిన ట‌క్ జ‌గ‌దీష్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా.. ఇటీవ‌లె శ్యామ్ సింగ‌రాయ్‌ను కూడా పూర్తి చేశాడు. ప్ర‌స్తుతం నాని వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో `అంటే సుందరానికీ` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇప్పటికే […]

ప్ర‌భాస్ మూవీలో తొలిసారి ఛాన్స్ కొట్టేసిన స‌మంత‌?!

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ తో మొద‌టి సారి న‌టించ‌బోతోంది స‌మంత‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సలార్, రాధే శ్యామ్‌, ఆదిపురుష్‌ల‌తో పాటుగా ప్ర‌భాస్ ప్ర‌స్తుతం నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ భారీ బ‌డ్జెట్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో దీపిక పదుకొనే హీరోయిన్ క‌పిపించ‌నుండ‌గా.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్‌ నిర్మిస్తున్న ఈ సినిమా `ప్రాజెక్ట్ కె` వ‌ర్కింగ్ టైటిల్‌తో ఇటీవ‌లె సెట్స్ మీద‌కు వెళ్లింది. […]

జ‌క్క‌న్న‌తో ఆటాడుకున్న‌ ఎన్టీఆర్..వీడియో వైర‌ల్‌!

ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ మ‌రో హీరోగా న‌టిస్తుండ‌గా.. ఆలియా భ‌ట్‌, ఒలీవియా మోరీస్, అజయ్‌ దేవగణ్, శ్రియ, సముద్రఖని త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇక షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న విడుద‌ల కానుంది. ఇదిలా ఉంటే.. జ‌క్క‌న్న‌తో ఆటాడుకున్నాడు ఎన్టీఆర్‌. మ్యాట‌ర్ ఏంటంటే.. నిత్యం షూటింగ్‌లో బిబీగా ఉండే ఎన్టీఆర్‌, రాజమౌళి కొంత ఖాళీ […]

ర‌చ్చ లేపుతున్న ప‌వ‌న్-రానా మూవీ మేకింగ్ వీడియో!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఈ చిత్రం నిన్నే మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది. ఈ సినిమాలో పవన్‌ భీమ్లా నాయక్‌ అనే పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా నటిస్తుండగా, రానా అతడిని ఢీకొట్టే రిటైర్డ్‌ ఆర్మీ ఫీసర్‌ పాత్రలో క‌నిపించ‌నున్నాడు. […]

అదిరిపోయిన‌ మ‌మ్ముటి `వ‌న్` ట్రైల‌ర్‌!

మల‌యళ సూప‌ర్‌ స్టార్ మమ్ముట్టి న‌టించిన తాజా చిత్రం `వ‌న్‌`. సంతోష్ విశ్వాన్థ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని ఇచాయిస్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్ శ్రీలక్ష్మి నిర్మించారు. పూర్తి స్థాయి పొలిటికల్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ చిత్రంలో మ‌మ్ముట్టి సీఎంగా క‌నిపిస్తారు. ఈ ఏడాది మార్చిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ సాధించింది. అయితే ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులోకి డ‌బ్ చేసి.. ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 30న విడుద‌ల […]