కరోనా కష్టకాలంలో ఎందరికో తనవంతు సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్న నటుడు సోనూసూద్.. ఇప్పటికీ తన సేవాకార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. అలాగే మరోవైపు కొత్త కొత్తగా వ్యాపారాలు కూడా మొదలు పెడుతున్నాడు. అయితే, ఇవి తన సొంత లాభం కోసం కాదు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టాల పాలైన చిరు వ్యాపారులకు మద్దతు ఇస్తూ.. ఆయన ఓ చిరు వ్యాపారిగా మారిపోయారు. ఈ మధ్య గుడ్లు, బ్రెడ్ వంటివి అమ్మిన సోనూసూద్.. ఇటీవల రోటీలు చేసి […]
Tag: telugu movies
బాలయ్య మూవీలో వంటలక్కకు బంపర్ ఆఫర్?!
ప్రేమీ విశ్వనాథ్ అంటే గుర్తు పట్టడం కష్టమేమోగానీ, వంటలక్క అంటే దాదాపు అందరికీ తెలుస్తుంది. కార్తీకదీపం సీరియల్లో వంటలక్క క్యారెక్టర్ చేస్తూ హీరోయిన్ స్థాయిలో క్రేజ్ను సంపాదించుకుందీమె. బుల్లితెరపై వంటలక్క ఎంటరైతే.. ఏ సీరియల్ అయినా, రియాలిటీ షో అయినా, చివరకు స్టార్ హీరో సినిమా అయినా సైడ్ అవ్వాల్సిందే. అయితే కార్తీకదీపం సీరియల్తో వచ్చిన గుర్తింపుతో ప్రేమీకి వెండితెరపై సైతం అవకాశాలు వెల్లువెత్తులున్నాయి. ఇటీవల రామ్ పోతినేని, లింగుసామి కాంబోలో తెరకెక్కబోయే సినిమాలో వంటలక్క నటించబోతోందని […]
ఎన్టీఆర్ మూవీపై కన్నేసిన బెల్లంకొండ శ్రీనివాస్?!
టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్, రాజమౌళి కాంబోలో వచ్చిన ఛత్రపతి సినిమా హిందీ రీమేక్తో ఈయన బాలీవుడ్లో అడుగు పెట్టబోతున్నాడు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లిన ఈ మూవీకి వి.వి.వినాయక్ దర్శకుడు. అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాక ముందే.. బెల్లంకొండ ఎన్టీఆర్ మూవీపై కన్నేసినట్టు వార్తలు వస్తున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో వచ్చిన […]
నీకు బుద్ధి రాలేదా? సుమంత్ రెండో పెళ్లిపై వర్మ షాకింగ్ కామెంట్స్!
త్వరలోనే అక్కినేని వారి ఇంటి పెళ్లి బాజాలు మోగబోతున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు మనవుడు, నాగార్జున మేనల్లుడు. నిర్మాత సురేంద్ర యార్లగడ్డ తనయుడు సుమంత్ రెండో వివాహం చేసుకోబోతున్నాడని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఆయన పవిత్ర అనే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోబోతున్నారని ఓ కాస్ట్లీ వెడ్డింగ్ కార్డ్ కూడా వైరల్ అవుతోంది. అయితే సుమంత్ రెండో పెళ్లిపై సంచలన దర్శకుడు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ట్విట్టర్ […]
హాట్ హాట్ అందాలతో పిచ్చెక్కిస్తున్న ప్రియమణి
అందాల భామ ప్రియమణి గురించి, ఆమె క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో కొన్నాళ్ల పాటు స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పిన ఈ భామ.. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. మళ్లీ ఈ మధ్యే సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస సినిమాలు, వెబ్ సిరీస్లు మరియు టీవీ షోలతో బిజీ బిజాగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈ బ్యూటీ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. తాజాగా కూడా […]
ఆ సీరియల్స్ కోసం కృతి శెట్టి అంత పుచ్చుకుంటుందా?
`ఉప్పెన` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ కృతి శెట్టి.. మొదటి సినిమాతోనే భారీ హిట్ అందుకుని సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ భామ నాని సరసన శ్యామ్ సింగరాయ్, సుధీర్ బాబు సరసన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మరియు రామ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. వీటితో పాటుగా మరిన్ని అవకాశాలు కూడా కృతి తలపు తడుతున్నాయి. అయితే అవకాశాలు పెరగడంతో.. ఈ భామ రెమ్యునరేషన్ కూడా పెంచేస్తోంది. […]
నెట్టింట మహేష్ క్రేజీ పిక్ వైరల్!
ఫిట్ నెస్కు ప్రాధన్యత ఇచ్చే హీరోల్లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. అందుకే నాలుగు పదుల వయసు దాటినా అబ్బురపరిచే ఫిట్నెస్తో సూపర్గా హ్యాండ్సమ్గా కనిపిస్తుంటారాయన. ఇక ఇప్పటికే మహేష్ బాబుకు జిమ్ చేస్తున్న కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మహేష్ కసరత్తులు చేస్తున్న ఓ క్రేజీ పిక్ నెట్టింట్లో వైరల్గా మారింది. ఈ పిక్లో ఓ ట్రెయినర్ సమక్షంలో మహేష్ ఇరవై […]
`ఎస్ ఆర్ కళ్యాణమండపం` ట్రైలర్ విడుదల!
రాజావారు రాణిగారు ఫేమ్ కిరణ్ అబ్బవరం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంకా జవాల్కర్ జంటగా నటించిన తాజా చిత్రం `ఎస్ ఆర్ కళ్యాణమండపం`. శ్రీధర్ గాదే దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలక్షన నటుడు సాయి కుమార్ కీలక పాత్ర పోషించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 6న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సినిమా ట్రైలర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. లవ్, కామెడీ, ఎమోషన్స్, యాక్షన్ ఇలా అన్ని […]
ఏంటీ..ప్రభాస్ `ప్రాజెక్ట్ కె` షూటింగ్ మొత్తం అక్కడేనా?!
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సైన్స్ ఫిక్షన్ బ్యాక్డ్రాప్లో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా దీపికా పదుకొనే నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీ రోల్ పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్తో ఇటీవలె ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లింది. […]









