న‌టుడు పోసాని ఇంట క‌ల‌క‌లం రేపిన క‌రోనా!

సినీ ఇండ‌స్ట్రీలో ఎంద‌రో ప్ర‌ముఖులు క‌రోనా బారిన ప‌డి నానా ఇబ్బందులు ప‌డిన సంగ‌తి తెలిసిందే. కొంద‌రైతే ప్రాణాలు కూడా విడిచారు. ఇదిలా ఉంటే.. తాజాగా సినీ న‌టుడు పోసాని కృష్ణ మురళి ఇంట క‌రోనా క‌ల‌క‌లం రేపింది. పోసాని కృష్ణమురళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని పోసాని స్వయంగా వెల్లడించాడు. ఇక గచ్చిబౌళి ఏఐజీ ఆస్పత్రిలో పోసాని చికిత్స తీసుకుంటున్నారు. ఇక […]

రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన‌ హీరో సుమంత్‌!

అక్కినేని నాగేశ్వరరావు మ‌న‌వుడు, టాలీవుడ్ హీరో సుమంత్ త్వ‌ర‌లోనే రెండో పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గ‌త రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. పవిత్ర అనే అమ్మాయితో సుమంత్ వివాహం జ‌ర‌గ‌బోతోంద‌ని ఓ కాస్ట్లీ వెడ్డింగ్‌ కార్డ్ కూడా వైరల్‌ అవుతోంది. అయితే ఈ వార్త‌ల‌పై సుమంత తాజాగా స్పందిస్తూ.. అంద‌రికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. తాను రెండు పెళ్లి చేసుకుంటున్నాన‌ని వ‌స్తున్న వార్త‌ల్లో ఎలాంటి నిజ‌మూ లేద‌ని ట్విట్ట‌ర్ వేదిక‌గా ఓ వీడియో రూపంలో సుమంత్‌ […]

ఎన్టీఆర్ షోలో చ‌ర‌ణ్ ఎంత గెలిచాడో తెలుసా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్వ‌రలోనే బుల్లితెర‌పై సంద‌డి చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జెమినీ టీవీలో ప్ర‌సారం కాబోయే `ఎవరు మీలో కోటీశ్వరులు` రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ కు మెగా ప‌వ‌ర్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చిన‌ట్టు ఎప్ప‌టి నుంచో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇప్ప‌టికే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి అయింద‌ని.. ఆగ‌స్టు 16న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంద‌ని వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు […]

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..బుల్లితెర‌పై బోల్తా పడిన `వ‌కీల్ సాబ్‌`?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబోలో తెర‌కెక్కిన చిత్రం `వ‌కీల్ సాబ్‌`. నివేదా థామస్‌, అంజలి, అనన్య, ప్రకాశ్‌రాజ్‌, శ్రుతి హాసన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు విడుద‌లైన ఈ చిత్రం మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత ఓటీటీలోనూ అద‌గొట్టింది. కానీ, బుల్లితెర‌పై మాత్రం బోల్తాప‌డ‌టంతో.. ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఈ సినిమా ఫ‌స్ట్ టైమ్ ఈ […]

ప్రభాస్ మూవీ బిగ్ అప్డేట్ ..ఫ్యాన్స్ ఖుషి !

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డే జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యు.వి.కృష్ణంరాజు సమర్పణలో భూషణ్ కుమార్, వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి క‌లిసి నిర్మిస్తున్నారు. యూర‌ప్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వింటేజ్‌ ప్రేమ‌క‌థగా పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. అయితే క‌రోనా కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ ఎట్ట‌కేల‌కు పూర్తి అయింది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ స్వ‌యంగా ట్విట్ట‌ర్ వేదిక‌గా […]

ప‌వ‌న్‌లో ఉన్న గొప్ప లక్షణం అదే అంటున్న రానా!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుమ్‌ కోషియుమ్` రీమేక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లింది. ఇదిలా ఉంటే.. తాజాగా రానా ప‌వ‌న్‌పై మ‌రియు ఆయ‌న‌తో న‌టించ‌డంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. […]

అర‌రే..బ‌న్నీ, ర‌ష్మిక‌ల‌ను కూడా వ‌ద‌ల‌ని డెంగ్యూ?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, ర‌ష్మిక మంద‌న్నా జంట‌గా పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. ఇక క‌రోనా కార‌ణంగా ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్‌.. ఇటీవ‌లె రీస్టార్ట్ అయింది. అయితే ఇంత‌లోనే సుకుమార్‌తో స‌హా మొత్తం సెట్‌లోని ఇర‌వై మందికి డెంగ్యూ సోక‌డంతో.. పుష్ప షూటింగ్‌కు బ్రేక్ ప‌డింది. ప్ర‌స్తుతం వీరంద‌రూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఇక బ‌న్నీ, […]

శంక‌ర్ మూవీ కోసం లుక్ టెస్ట్‌కు వెళ్తున్న చ‌ర‌ణ్‌?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్.. త‌న 15వ చిత్రాన్ని ఇండియ‌న్ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించ‌నున్నారు. ఈ మూవీకి థ‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. సెప్టెంబ‌ర్ నుంచి ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ […]

కాకినాడ వ‌స్తున్న చిరంజీవి..ఎందుకోస‌మంటే?

మెగాస్టార్ చీరంజీవి త్వ‌ర‌లోనే కాకినాడ రాబోతున్నార‌ట‌. ప్ర‌స్తుతం ఈయ‌న కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌న్మెంట్స్ బ్యానర్స్‌తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ఇక ఇటీవ‌లె ఈ చిత్రం మ‌ళ్లీ […]