అక్కినేని వారి కోడలు సమంత అంటే తెలియని వారు ఉండరు. నాగ చైతన్యను పెళ్లాడిన తర్వాత కూడా కెరీర్ను సక్సెస్ ఫుల్గా రన్ చేస్తున్న సమంత.. ప్రస్తుతం సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్లు కూడా చేస్తోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యమా యాక్టివ్గా ఉండే సమంత.. ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయాన్ని అప్డేట్ చేస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఫాలోవర్స్ సంఖ్య కూడా రోజురోజుకు పెరిగిపోతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సమంత చేసిన పనికి అభిమానులు […]
Tag: telugu movies
ఎయిర్ హోస్ట్ గా మారుతున్న టాలీవుడ్ టాప్ యాంకర్!
బుల్లితెరపై హాట్ యాంకర్గా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న అనసూయ.. వెండితెరపై కూడా సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ రంగమ్మత్త యంగ్ హీరోల చిత్రాల్లోనే కాకుండా.. స్టార్ హీరోల చిత్రాల్లోనూ కీలక పాత్రలు పోషిస్తూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ బ్యూటీ ఎయిర్ హోస్టెస్గా మారేందుకు సిద్ధమవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్లే.. `పేపర్ బాయ్` సినిమాకి దర్శకుడిగా వ్యవహరించిన జయశంకర్.. తాజాగా ఓ సరికొత్త కథ రెడీ చేశాడు. […]
“పుష్ప ” తాజా అప్డేట్ …ప్లాన్ వర్కౌట్ అవుతుందా ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం పుష్ప. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రంలో మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్గా కనిపించబోతున్నాడు. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేశాడట సక్కూ. లేటెస్ట్ సమాచారం ప్రకారం..పుష్పలో ఫాహద్ కాకుండా మరో నటుడు […]
నటుడిగా మారిన దర్శకేంద్రుడు..అదిరిన ఫస్ట్ లుక్!
ప్రముక దర్శకుడు కె.రాఘవేంద్రరావు గురించి తెలియని వారుండరు. దర్శకేంద్రుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఈయన.. నటుడిగా మారి మొదటిసారి వెండితెరపై అలరించబోతున్నారు. తన దర్శకత్వ పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్న చిత్రం పెళ్లి సందD. శ్రీకాంత్ తనయుడు రోషన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తుండగా..శ్రీలీలా హీరోయిన్గా పరిచయం అవుతోంది. అయితే ఈ సినిమాలో రాఘవేంద్ర రావు విశిష్ట అన కీలక పాత్రలో నటిస్తోన్నారు. తాజాగా ఆయన ఫస్ట్ లుక్ ప్రోమోను […]
రష్మికను లైన్లో పెట్టిన `జాతిరత్నాలు` డైరెక్టర్?!
లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగులోనే కాకుండా.. కన్నడ, హిందీ, తమిళ భాషల్లోనూ నటిస్తూ క్షణం తీరిక లేకుండా గుడుపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అమ్ముడు మరో సినిమాకు ఒకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. జాతిరత్నాలు సినిమాతో ఫామ్లోకి వచ్చిన కేవీ అనుదీప్ తన తదుపరి చిత్రాన్ని తమిళ హీరో శివ కార్తికేయన్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్కు ఇదే తొలి తెలుగు చిత్రం. సీనియర్ నిర్మాతలు నారాయణ్ దాస్ నారంగ్, పీ […]
భీమ్లా నాయక్తో జతకట్టబోతున్న నిత్యా మీనన్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో అయ్యప్పనుం కోషియం రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తుండగా.. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మరియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. కరోనా సెకెండ్ వేవ్ తర్వాత ఇటీవలె ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. ఈ చిత్రంలో పవన్ భీమ్లా నాయక్ అనే […]
ప్రభాస్ `రాధే శ్యామ్` రిలీజ్ డేట్ వచ్చేసింది!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `రాధేశ్యామ్`. ఇటలీ బ్యాక్డ్రాప్లో సాగే వింటేజ్ ప్రేమకథగా తెరకెక్కిన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. కరోనా వల్ల పలుమార్లు నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ గురువారంతో పూర్తి అయింది. అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. 2022 జనవరి 14న రాధేశ్యామ్ రిలీజ్ కానుంది. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్ను షేర్ చేసింది […]
‘మా’ ఎన్నికలపై క్లారిటీ వచ్చేది అప్పుడేనట?!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల వ్యవహారం రోజు రోజుకు ఉత్కంఠగా మారుతుంది. మా ఎన్నికలను ఏకగ్రీవం చేయాలనీ కొంతమంది.. ఎన్నికలు పెట్టాలని మరికొంతమంది వాదిస్తున్నారు. అయితే ప్రస్తుత కార్యవర్గం పదవీ కాలం మార్చిలోనే ముగియడంతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరు తక్షణమే ఎన్నికలు జరిపాలంటూ క్రమశిక్షణా సంఘం కమిటీ అధ్యక్షుడు కృష్ణంరాజుకి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలోనే గురువారం కృష్ణంరాజు నేతృత్వంలో ఆన్లైన్ ద్వారా ‘మా‘ కార్యవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో పాల్గొన్న […]
ఏంటీ..`ప్రాజెక్ట్ కె`కు ప్రభాస్ అన్ని డేట్స్ ఇచ్చాడా?
రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషిస్తుండగా.. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో పాన్ వరల్డ్ లెవల్లో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం ప్రాజెక్ట్ కె వర్కింగ్ టైటిల్తో సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ […]









