ఎన్టీఆర్‌కు నో చెప్పిన కియారా..కార‌ణం అదేనా?

ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చేస్తున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌.. ఆ త‌ర్వాత కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్ 30వ చిత్రంగా ఈ మూవీ తెర‌కెక్క‌బోతోంది. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించ‌బోతున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ మూవీలో ఎన్టీఆర్‌కు జోడీగా బాలీవుడ్ భామ కియారా అద్వానీని తీసుకోవాల‌ని కొర‌టాల భావించారు. ఈ నేప‌థ్యంలోనే […]

అదిరిపోయిన `ఆర్ఆర్ఆర్‌` ఫ‌స్ట్ సింగిల్‌!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ఆర్ఆర్‌`. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌తో నిర్మిస్తున్నారు. ఎం.ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం స‌మ‌కూర్చారు. అయితే ఈ రోజు ఫెండ్షిప్ డే సంద‌ర్భంగా.. ఆర్ఆర్ఆర్ ఫ‌స్ట్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సాంగ్ ఒకేసారి […]

మ‌హేష్ ఖాతాలో మ‌రో అదిరిపోయే రికార్డ్‌..!

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేస్ బాబు ఖాతాలో మ‌రో అదిరిపోయే రికార్డ్ వ‌చ్చి ప‌డింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌హేష్, ప‌రుశురామ్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్, 14 రీల్స్ ప్లాస్‌, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్‌ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మ‌హేష్‌కు జోడీగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. అయితే నిన్న ఈ సినిమా నుంచి మ‌హేష్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసిన […]

బాత్ ట‌బ్‌లో రెచ్చిపోయిన `వ‌కీల్ సాబ్‌` భామ..పిక్స్ వైర‌ల్‌!

అనన్య నాగళ్ల.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన అన‌న్య‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా తెర‌కెక్కిన వ‌కీల్ సాబ్ చిత్రంలో కీల‌క పాత్ర పోషించి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా త‌ర్వాత మ‌రిన్ని అవ‌కాశాలు అందుకుంటున్న‌ అన‌న్య‌.. మ‌రోవైపు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది. ఇక తాజాగా ఈ భామ‌.. వైట్ షార్ట్ ఫ్రాక్ […]

చిరుకి త‌ల‌నొప్పిగా మారిన చ‌ర‌ణ్‌..మ్యాట‌ర్ ఏంటంటే?

మెగ‌స్టార్ చిరంజీవికి త‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ త‌ల‌నొప్పిగా మార‌డం ఏంటీ..? అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా.. కాజ‌ల్‌, పూజా హెగ్డే హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. నిజానికి ఈ చిత్రం మేలోనే విడుద‌ల కావాల్సి ఉంది. కానీ, క‌రోనా కార‌ణంగా షూటింగ్ ఆగిపోవ‌డంతో.. విడుద‌ల ఆగిపోయింది. […]

భారీ ధ‌ర ప‌లికిన ప‌వ‌న్-రానా మూవీ డబ్బింగ్ రైట్స్?!

సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `అయ్యప్పనుం కోషియం` రీమేక్. సితార ఎంటర్‌టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ మ‌రియు స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీన‌న్ న‌టిస్తోంది. ఇక క‌రోనా సెకెండ్ వేవ్ త‌ర్వాత ఇటీవ‌లె ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌గా.. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో శ‌ర‌వేగంగా […]

మ‌ళ్లీ ఆ భామ‌కే ఫిక్సైన చ‌ర‌ణ్‌..ఒక్క పోస్ట్‌తో శంక‌ర్ క్లారిటీ!

టాలీవుడ్ మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, టాప్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. చ‌ర‌ణ్ కెరీర్‌లో 15వ చిత్రంగా రూపుదిద్దుకోబోతున్న ఈ మూవీని బ‌డా ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు భారీ బ‌డ్జెట్‌తో నిర్మించ‌నున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో హీరోయిన్ విషయంలో ఎప్ప‌టి నుంచో రకరకాల వార్త‌లు పుట్టుకొస్తూ ఉన్నాయి. అయితే తాజాగా ఈ విష‌యంపై శంక‌ర్ ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చారు. ఈ చిత్రంలో చ‌ర‌ణ్‌కు […]

మ‌ళ్లీ ఆ సెంటిమెంట్‌నే ఫాలో అవుతున్న వెంకీ..ఫ్యాన్స్‌కు పండ‌గేనా!?

పాత సెంటిమెంట్‌నే ఫాలో అవ్వ‌బోతున్నారు విక్ట‌రీ వెంక‌టేష్‌. ఇంత‌కీ ఏంటా సెంటిమెంట్‌..? ఏ విష‌యంలో ఫాలో అవుతున్నారు..? అన్న విష‌యాలు తెలియాలంటే.. లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. వెంక‌టేష్‌, వ‌రుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెర‌కెక్కిన ఎఫ్ 2 చిత్రం 2019 సంక్రాంతికి విడుద‌లై బ్లాక్ బస్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి ఎఫ్ 3 టైటిల్‌తో సీక్వెల్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ నిర్మాత దిల్ […]

మ‌రో డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన‌ చిరు..నెట్టింట పోస్ట్ వైర‌ల్‌!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం త‌ర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రిమేక్, మెహర్ రమేష్ దర్శకత్వంతో వేదాళమ్ రీమేక్‌, బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం చేయ‌నున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూడు చిత్రాలు సెట్స్ మీద‌కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయి. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. చిరు మ‌రో డైరెక్ట‌ర్‌కు ఓకే చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఇంత‌కీ ఆ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు.. సంపత్ నంది. […]