అనన్య నాగళ్ల.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్ర పోషించి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది.
ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంటున్న అనన్య.. మరోవైపు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తోంది. ఇక తాజాగా ఈ భామ.. వైట్ షార్ట్ ఫ్రాక్ ధరించి బాత్ టబ్‌లో అందాలు ఆరబోస్తూ రెచ్చిపోయింది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అనన్య తడిచిన అందాలు చూసి కుర్రకారు పిచ్చిక్కిపోతున్నారు. ఈ క్రమంలోనే ఆమె హాట్ పిక్స్‌పై లైక్‌లు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరి ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.