చిన్న సినిమాగా వచ్చిన శ్రీవిష్ణు `సామజవరగమన` పెద్ద విజయం సాధించింది. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణుకు జోడీగా రెబా మోనికా జాన్ నటించింది. అవుట్ అండ్ అవుడ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ అందుకుని బాక్సాఫీస్ వద్ద ఎక్స్ లెంట్ కలెక్షన్స్ రాబడుతోంది. విడుదలైన మూడో రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిన సామజవరగమన.. నాలుగో రోజు నుంచి భారీ లాభాలతో దూసుకుపోతోంది. తాజాగా పది రోజులు […]
Tag: Vakeel Saab
ఇదేం ట్విస్టు.. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ హిట్టైనా సరే అన్ని కోట్లు నష్టాలు తెచ్చాయా..?
రాజకీయాల కారణంగా రెండేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. `వకీల్ సాబ్` మూవీతో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ అనంతరం పవన్ కళ్యాణ్ `భీమ్లా నాయక్` మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ రెండు చిత్రాలు ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలుసు. కానీ హిట్ అయినా సరే ఈ సినిమాలు భారీ నష్టాన్ని మిగిల్చాయని బిగ్ బాంబ్ పేల్చాడు పవన్ కళ్యాణ్. ఈ రెండు సినిమాల విడుదల […]
బాలయ్య రిజెక్ట్ చేసిన సినిమాలను పవన్ ఎన్ని చేశాడో తెలుసా..?
ఇండస్ట్రీలో ఒక హీరో నటించను అని రిజెక్ట్ చేసిన సినిమాలను ఇంకో హీరో చేయడానికి రెడీ అవుతారు. అలా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన కొన్ని సినిమాలలో పవన్ కళ్యాణ్ హీరోగా నటించాడు. అందులో ‘భీమ్లా నాయక్’ మూవీ లాంటి కొన్ని చిత్రాలున్నాయి. తాజాగా నందమూరి బాలయ్య హోస్ట్‌గా నిర్వహిస్తోన్న అన్‌స్టాపబుల్ షోకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్‌గా విచ్చేసారు. దాంతో మరోసారి వీళ్లిద్దరికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ వదులుకున్న […]
అందుకు పర్ ఫెక్ట్ ఫిగర్.. వకీల్ పాప బాడీ కొలతలపై జనాలు హాట్ కామెంట్స్..వినలేం రా బాబోయ్..!!
సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా రావడం పెద్ద గొప్ప విషయం కాదు ..వచ్చిన తర్వాత హిట్ కొట్టడం హిట్ కొట్టాక ఆ హీరోయిన్ పేరును జనాలు పదికాలాలపాటు గుర్తుంచుకోవడం ఇదే ఒక హీరోయిన్ కి ఉండాల్సిన ముఖ్య లక్షణం. సినిమాలోకి పేరు ఉన్న ఏ అమ్మడు అయిన హీరోయిన్గా ఎంటర్ అయిపోతుంది. కానీ హిట్ అందరూ కొట్టలేరు . ఆ హీరోయిన్ లో టాలెంట్ , నటన, ఎక్స్ప్రెషన్స్ అన్ని పలికించే సత్తా ఉండాలి. అప్పుడే ఆ హీరోయిన్ […]
ఏలియన్ లా మారిపోయిన శృతిహాసన్.. కారణం..?
నట వారసురాలిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్ , ఈ మధ్యకాలంలో తిరిగి సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. క్రాక్ సినిమాతో వచ్చిన ఈ ముద్దుగుమ్మ వకీల్ సాబ్ వంటి చిత్రాలతో మంచి విజయాన్ని అందుకుంది..ఇప్పుడు పాన్ ఇండియా సినిమా ఆయన సలార్ లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.. తన పాత్ర ను హైలెట్ చేసే సినిమాలు పెద్ద పెద్ద సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. […]
చరణ్ మూవీలో బంపర్ ఆఫర్ కొట్టేసిన `వకీల్ సాబ్` భామ!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిస్తున్న `వకీల్ సాబ్` మూవీతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన తెలుగమ్మాయి అంజలి.. తాజాగా మరో బంపర్ ఆఫర్ దక్కించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఇండియా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లో 15వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో […]
బాత్ టబ్‌లో రెచ్చిపోయిన `వకీల్ సాబ్` భామ..పిక్స్ వైరల్!
అనన్య నాగళ్ల.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన వకీల్ సాబ్ చిత్రంలో కీలక పాత్ర పోషించి సూపర్ క్రేజ్ సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు అందుకుంటున్న అనన్య.. మరోవైపు హాట్ హాట్ ఫొటో షూట్లు చేస్తూ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తోంది. ఇక తాజాగా ఈ భామ.. వైట్ షార్ట్ ఫ్రాక్ […]
దిల్ రాజు కీలక నిర్ణయం..మళ్లీ రిలీజ్‌కు సిద్ధమైన `వకీల్ సాబ్`?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ చిత్రం వకీల్ సాబ్. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించారు. ఈ చిత్రంలో నివేదా థామస్, అనన్య నాగల్ల, అంజలి, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుము ఏప్రిల్‌లో విడుదలైన ఈ చిత్రం సూపర్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్, మూవీ లవర్స్, ప్రేక్షకులు ముఖ్యంగా మహిళామణులు వకీల్ సాబ్ కి ఫిదా అయిపోయారు. […]
వామ్మో..`వకీల్ సాబ్` భామ ఇలా రెచ్చిపోతుందేంటీ..పిక్స్ వైరల్!
అనన్య నాగళ్ల.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య..వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో తండా నుంచి వచ్చిన పల్లెటూరి పిల్లగా ప్రేక్షకుల మదిని దోచుకుంది అనన్య. అయితే ఇప్పటి వరకు ఆన్ స్క్రీన్‌పై ఎంతో పద్ధతిగా కనిపించిన అనన్య.. ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ […]