అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీ అడుగు పెట్టిన అంజలి..`షాపింగ్‌మాల్` సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె నటించిన తాజా చిత్రం `వకీల్ సాబ్`. పవన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అంజలి కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే.. గత రెండు రోజులుగా అంజలికి కరోనా సోకిందంటూ జోరుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై స్పందిస్తూ అంజలి […]
Tag: Vakeel Saab
మహేష్ అడ్డాలో పవన్ రికార్డ్…!?
టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు ప్రముఖ హీరోనే కాదు ప్రొడ్యూసర్ అండ్ ఎగ్జిబిటర్ కూడా. మూడేళ్ళ క్రితం ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో కలిసి మహేశ్ బాబు కొండాపూర్ లో ఎ.ఎం.బీ. మల్టీప్లెక్ట్స్ థియేటర్లను నిర్మించాడు. తెలంగాణలో మోస్ట్ పాపులర్ మల్టిప్లెక్స్ గా ఏఎంబీ నిలిచింది. ఇందులో మొత్తం ఏడు స్క్రీన్స్ ఉన్నాయి. అసలు విశేషం ఏంటంటే, ఈ నెల 9న విడుదల కానున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ […]
వకీల్ సాబ్ మూవీ రన్ టైం ఎంతో తెలుసా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రం వకీల్ సాబ్, ఒక్కసారిగా భారీ హైప్ క్రీస్తే చేస్తున్న పవర్ స్టార్ పవన్ కం బ్యాక్ చిత్రం ఇప్పుడు ప్రమోషన్స్ ను ఒక రేంజ్ లో జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ చిత్రం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. గత కొన్ని రోజులు నుంచి ఈ మూవీ తాలుకా సెన్సార్ పూర్తయ్యిందని యూ/ఏ సర్టిఫికెట్ వకీల్ సాబ్ చిత్రం దక్కించుకుంది అని సమాచారం. ఇదిలా […]