డైరెక్టర్ అవుతానంటున్న `వ‌కీల్ సాబ్` హీరోయిన్‌!

నివేదా థామస్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. జెంటిల్ మేన్ సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన నివేదా.. త‌క్కువ స‌మ‌యంలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఇటీవ‌ల వ‌కీల్ సాబ్ సినిమాలో ప‌ల్ల‌విగా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన ఈ బ్యూటీ.. డైరెక్ట‌ర్ అవ్వాల‌నుకుంటుంద‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమెనే తెలిపింది. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న నివేదా.. భవిష్యత్తులో ఎలాగైనా దర్శకత్వం వహిస్తానని, నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం అని తెలిపింది. కానీ, వెంటనే […]

`వ‌కీల్ సాబ్‌`గా మారిన స్టార్ హీరో సూర్య‌..ఫొటోలు వైర‌ల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ లాంగ్ గ్యాప్ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్‌. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం ఇటీవ‌లె విడుద‌లై సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంలో న‌ల్ల కోటు ధ‌రించి వ‌కీల్ సాబ్‌గా ప‌వ‌న్ అద‌ర‌గొట్టేశాడు. అయితే ఇప్పుడు ప‌వ‌న్ మాదిరిగానే కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా వ‌కీల్ సాబ్‌గా మారాడు. ప్ర‌స్తుతం సూర్య టిజే జ్ఞానవేల్ దర్శక‌త్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఇందులో మొద‌టి […]

పవన్ సినిమా నిర్మాతలకు నోటీసులు..?

టాలీవుడ్ హీరో పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ తాజాగా నటించిన వకీల్‌ సాబ్‌ చిత్రం పై అభ్యంతరం తెలుపుతూ ఒక వ్యక్తి పోలీస్‌ స్టేషన్‌ ని ఆశ్రయించాడు. ఈ చిత్రంలో ఒక సీన్ లో తన ఫోన్‌ నంబర్‌ను యూజ్ చేసారంటూ సుధాకర్‌ అనే వ్యక్తి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ ని ఆశ్రయించి మూవీ నిర్మాతల పై ఫిర్యాదు చేశాడు. తన పర్మిషన్ లేకుండానే వకీల్‌ సాబ్‌ మూవీలో ఒక చోట తన ఫోన్‌ నంబర్‌ను వాడుకుని, […]

ఓటిటి లో విడుదలకు సిద్దమవుతున్న పవన్ సినిమా..!?

మూడేళ్ల గ్యాప్‌ తర్వాత వకీల్‌ సాబ్‌ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. శ్రీరామ్‌ వేణు దర్శకత్వం వహించిన వకీల్‌ సాబ్ మూవీ ఏప్రిల్‌ 9న థియేటర్లలో విడుదల అయింది. ఈ చిత్రాన్ని ఓటీటీలో అంత త్వరగా ప్రసారం చేయొద్దని అప్పట్లో అనుకున్నారు. కలెక్షన్లు కూడా ఒక రేంజ్‌లో రావడంతో అందులో పవన్‌ కళ్యాణ్ కూడా తన వాటా సైతం తీసుకున్నట్లు పలు వార్తలు వినిపించాయి. ఇదిలా వుంటే ఇప్పుడు థియేటర్లు మూత పడటంతో […]

అంజ‌లిని వ‌ద‌ల‌ని నిర్మాత‌..ముచ్చ‌ట‌గా మూడోసారి..?

అంజ‌లి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు అమ్మాయే అయినా త‌న‌కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. `ఫొటో` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ బ్యూటీ..ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీకి వెళ్లిపోయింది. అక్కడ వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అయిపోయింది. తెలుగులో కొన్ని సినిమాలు న‌టించినా పెద్ద‌గా క్లిక్ అవ్వ‌క‌పోవ‌డంతో.. ఇక్క‌డ ఆమె కెరీర్ పూర్తిగా డ‌ల్ అయింది. అలాంటి త‌రుణంలో ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన `సీతమ్మ […]

ఒడిశాలో `వకీల్‌సాబ్`కు ఊహించ‌ని దెబ్బ‌..థియేటర్స్ క్లోజ్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, వేణు శ్రీ‌రామ్ కాంబో తెర‌కెక్కిన తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`, ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించ‌గా.. నివేదా థామస్‌,అంజలి,అనన్య నాగ‌ళ్ల కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ ఏప్రిల్ 9న ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. విడుద‌లైన అన్న చోట్లు పాజిటివ్ టాక్ దూసుకుపోతున్న ఈ చిత్రానికి తాజాగా ఒడిశాలో ఊహించ‌ని దెబ్బ త‌గిలింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర […]

బ్రేకింగ్ : క్వారంటైన్‌లోకి వెళ్లిన వకీల్ సాబ్ పవన్ ఎందుకంటే .. ?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అవ్వడంతో పవన్ క్వారంటైన్‌లోకి వెళ్ళాడు. డాక్టర్ల సూచనల మేరకు క్వారంటైన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ క్వారంటైన్‌లోనే ఉంటూ పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాస్తవానికి ఏప్రిల్ 12న తిరుపతి ఎంపీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి ఎన్నికల ర్యాలీలో పాల్గొనాలని ఉంది కానీ తాజాగా పవన్ కళ్యాణ్ […]

వైర‌ల్‌ అవుతున్న వ‌కీల్ సాబ్ ప్రోమో..!?

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ మూవీస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వ‌కీల్ సాబ్. ఒక వైపు ధియేట‌ర్స్‌లో హల్చల్ చేస్తుంటే మ‌రో వైపు ఈ సినిమాకి సంబంధించిన ఆస‌క్తిక‌రమయిన స‌న్నివేశాలు ప్రోమో రూపంలో రిలీజ్ చేసి మేక‌ర్స్ మూవీ పై ఇంకా అంచ‌నాలు ఎక్కువ చేస్తున్నారు. తాజాగా సూప‌ర్ ఉమెన్ అంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేసిన మైండ్ బ్లోయింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ అదిరిపోయే ప‌ర్‌ఫార్మెన్స్ ప్రేక్ష‌కుల‌ని బాగా ఆకర్షిస్తుంది. వ‌కీల్ […]

ప‌వ‌న్ అభిమానిపై అన‌సూయ షాకింగ్ కామెంట్స్‌..ఏం జ‌రిగిందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజా చిత్రం `వ‌కీల్ సాబ్‌`. వేణు శ్రీ‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని దిల్ రాజు, బోణీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ ను ఎప్పుడెప్పుడు వెండి తెరపైన చూద్దామా అని అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తుండ‌గా.. నిన్న ఈ చిత్రం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయింది. దీంతో ప‌వ‌న్ అభిమానుల్లో సంద‌డి నెల‌కొంది. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ కటౌట్స్ కి కొంద‌రు ఫ్యాన్స్ పాలాభిషేకాలు చేయ‌డం, హార‌త‌లు ఇవ్వ‌డం చేసి […]