అనన్య నాగళ్ల.. ప్రస్తుతం ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. మల్లేశం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య..వకీల్ సాబ్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్రంలో తండా నుంచి వచ్చిన పల్లెటూరి పిల్లగా ప్రేక్షకుల మదిని దోచుకుంది అనన్య.
అయితే ఇప్పటి వరకు ఆన్ స్క్రీన్‌పై ఎంతో పద్ధతిగా కనిపించిన అనన్య.. ఆఫ్ స్క్రీన్‌లో మాత్రం అందాల ఆరబోతతో రెచ్చిపోతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ పిక్స్ షేర్ చేస్తూ యూత్‌కు పిచ్చెక్కిస్తుంది.
తాజాగా కూడా అనన్య కొన్ని స్టిల్స్‌ను షేర్ చేసింది. తన నడుములో ఎన్ని ఒంపులు ఉన్నాయో.. అన్ని ఒంపులు చూపిస్తూ అందాల ఆరబోతలో బౌండిరీలు దాటేసింది. ఇక అనన్య నడుమందాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.