ఈ నెలలో పుట్టినరోజు జరుపుకోనున్న హీరో, హీరోయిన్స్ వీళ్ళే..

సినీ ఇండస్ట్రీ లో తమ అభిమానుల పుట్టినరోజు అంటే ఎంతో ఘనంగా జరుపుకుంటారు మన ప్రేక్షకులు. ఇక అంతే కాకుండా వారి పుట్టినరోజు సందర్భంగా ఏదో ఒక స్పెషల్ ఉంటుందని, సినిమా గురించి అందరూ ఆతృతతో ఎదురు చూస్తుంటారు. ఇకపోతే కొంత మంది హీరో హీరోయిన్ల బర్తడే లను ఈ నెలలో ఎవరెవరి ఉన్నావో తెలుసుకుందాం.

 

1). ఆగస్ట్ 1:
తాప్సీ పన్ను ఇది 34వ పుట్టినరోజు.

హీరో హరీష్: ఈయనకు ఇది ఇది 46 పుట్టిన రోజు.

2). ఆగస్ట్ 3:
ప్రముఖ హీరోయిన్ అయినటువంటి వాణిశ్రీ పుట్టిన రోజు.

3). ఆగస్ట్ 5న:
ప్రముఖ హీరోయిన్ జెనీలియా కు 34వ పుట్టినరోజ.

4). ఆగస్ట్ 9న:
సూపర్ స్టార్ మహేష్ బాబు తన 46 వ జన్మదినం.

హీరోయిన్ హన్సిక తన 30 వ పుట్టినరోజు జరుపుకోనుంది.

5). ఆగస్ట్ 12న:
ప్రముఖ హీరోయిన్ సాయేషా సైగల్ కు ఇది 24 వ పుట్టినరోజు.

6). ఆగస్టు 15:
యాక్షన్ కింగ్ అర్జున్ కూడా తన 59 వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.

అలనాటి హీరోయిన్ సుహాసిని తన 60 వ పుట్టినరోజు జరుపుకోనున్న ది.

7). ఆగస్ట్ 16:
అలనాటి హీరోయిన్ మనీషా కొయిరాలా తన 51 వ పుట్టినరోజు

9). ఆగస్ట్ 17:
ముద్దుగుమ్మ నిధి అగర్వాల్ తన 28 వ పుట్టినరోజు జరుపుకోనుంది.

10). ఆగస్ట్ 21:
రాధిక శరత్ కుమార్ తన 59 వ పుట్టినరోజు జరుపుకోనుంది.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక cతన 43 వ పుట్టినరోజు జరుపుకోనుంది

11). ఆగస్ట్ 22న:
మెగాస్టార్ చిరంజీవి తన 66 వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.

12). ఆగస్ట్ 28న:
ఆనాటి హీరో సుమన్ తన 62 వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.

13). ఆగస్ట్ 29న:
మన్మధుడు నాగార్జున తన 62 వ పుట్టిన రోజును జరుపుకుంటున్నారు.

ఇక హీరో విశాల్ కూడా తన 44 వ పుట్టినరోజు జరుపుకోనున్నారు.