విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం `నారప్ప`. తమిళ సూపర్హిట్ అసురన్ కు రీమేక్గా ఈ సినిమాను రూపొందించారు. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, వీ క్రియేషన్స్ బ్యానర్లపై సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. జూలై 20న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా పరకాయ ప్రవేశం […]
Tag: telugu movies
`ఆర్ఆర్ఆర్` కోసం బరిలోకి దిగనున్న ప్రభాస్-రానా?!
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించగా.. ఆలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ దేవ్గన్, శ్రియ శరణ్, సముద్రఖని తదితరలు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. షూటింగ్ చివరి దశలో ఉన్న అక్టోబర్ 13న విడుదల కానుంది. అలాగే డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ విడుదల కంటే ముందే ప్రమోషన్ సాంగ్తో జనాల్లో […]
కులం పేరుతో అవకాశం అడిగిన నెటిజన్..బ్రహ్మాజీ షాకింగ్ రిప్లై!
నేటి టెక్నాలజీ కాలంలోనూ కులం పిచ్చి పోవడం లేదు. కరోనా వైరస్ కైనా మందు ఉంటుందేమో కానీ.. కనిపించని కులం అనే వ్యాధి కి మాత్రం మందు లేదు, రాదు. రాజకీయాలు, పెళ్లిళ్లు, ఉద్యోగాలు.. ఇలా అన్నిటిపై కుల ప్రభావం పడుతోంది. కొందరు కులం పేరుతో ప్రాణాలు కూడా తీస్తున్నారు. ఇక తాజాగా ఓ నెటిజన్ కులం పేరుతో సినిమా అవకాశం ఇవ్వాలంటూ ప్రముక కమెడియన్ బ్రహ్మాజీని కోరాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజాగా ఓ నెటిజన్ […]
కొమరం భీమ్ ముస్లిం టోపీ ఎందుకు ధరించాడో తెలుసా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ఆర్ఆర్ఆర్. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీమ్, చరణ్ అల్లూరి సీతారామారజుగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. గతంలో ఎన్టీఆర్ భీమ్ పాత్రకు సంబంధించిన టీజర్ను చిత్ర యూనీట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ టీజర్ చివర్లో భీమ్గా నటిస్తున్న ఎన్టీఆర్ ముస్లిం టోపీ […]
మాఫియా డాన్గా ప్రభాస్..నెట్టింట వీడియో వైరల్!
మాఫియా డాన్ ఏంటీ? ప్రభాస్ మరేదైనా కొత్త సినిమా చేస్తున్నాడా? అన్న సందేహాలు మీకే వచ్చే ఉంటాయి. కానీ, అసలు మ్యాటర్ ఏంటంటే.. తాజాగా ప్రభాస్ ఎయిర్ పోర్ట్లో ప్రత్యక్షమయ్యాడు. అయితే తన బాడీగార్డ్స్ మధ్యలో నడిచోస్తున్న ప్రభాస్.. అచ్చం మాఫియా డాన్ మాదిరిగానే కనిపించాడు. లూజ్ బ్లాక్ షర్ట్, పెన్సిల్ కట్ ఫ్యాంట్ ధరించిన ప్రభాస్.. ముఖానికి మాస్క్, జుట్టుకు బీని పెట్టుకుని ఎంతో ఇంట్రెస్టింగ్ గా కనిపించాడు. ఇంకేముంది, ఎయిర్ పోర్ట్లో జనాలు తమ […]
నోరు జారిన బాలయ్య..మండిపడుతున్న ఏఆర్ రెహమాన్ ఫ్యాన్స్!
నటసింహం నందమూరి బాలకృష్ణ.. నోటి దురుసుతోనూ లేదా చేతి దురుసుతోనూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఆదిత్య 369 చిత్రం విడుదలై 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. బాలయ్య తాజాగా ఓ ప్రముఖ ఛానెల్కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ప్రఖ్యాత సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏఆర్ రెహమాన్పై బాలయ్య నోరు జారి వార్తల్లో హాట్ టాపిక్గా మారారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాజా ఇంటర్వ్యూలో బాలయ్య భారతరత్నను ఎన్టీఆర్ కాలిగోటితో పోలుస్తూ […]
ఓటీటీలో రానా `విరాటపర్వం`..క్లారిటీ ఇచ్చేసిన డైరెక్టర్!
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన తాజా చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియమణి, నందితా దాస్, నవీన్ చంద్ర, నివేదా పేతురాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎస్.ఎల్.వి సినిమాస్- సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే విరాటపర్వం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ […]
30 ఏళ్ల తర్వాత మళ్లీ అలా కనిపించబోతున్న కమల్?!
లోకనాయకుడు కమల్ హాసన్, ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `విక్రమ్`. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కమల్ కెరీర్లో 232వ చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. కరోనా లాక్డౌన్ తర్వాత ఇటీవలె మళ్లీ ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో కమల్ అంధుడి […]
మహేష్కు బిగ్ షాక్..`సర్కారువారి పాట` వీడియో లీక్!
సూపర్ స్టార్ మహేష్ బాబుకు లీకుల వీరులు బిగ్ షాక్ ఇచ్చారు. ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన సామాజిక అంశం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీమేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొదటి షెడ్యూల్ దుబాయ్లో మొదలైనప్పటినుంచి […]









