సూప‌ర్ కాంబో..నంద‌మూరి నటసింహంతో త్రివిక్ర‌మ్ మూవీ?!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అఖండ త‌ర్వాత‌ గోపీచంద్ మాలినేనితో ఓ చిత్రం చేయ‌నున్న బాల‌య్య‌.. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ చేయ‌బోతున్నాడు. అయితే మాట‌ల మాత్రింకుడు త్రివిక్ర‌మ్‌తో కూడా బాల‌య్య ఓ చిత్రం చేయ‌నున్నాడ‌ని తాజాగా ఓ వార్త వైర‌ల్ అవుతోంది. ఇందుకు కార‌ణం లేక‌పోలేద.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాల‌య్య.. త్వరలో హాసిని హారిక బ్యానర్ లో సినిమా చేయబోతున్నట్లుగా తెలిపారు. ఈ […]

కాజల్‌, స‌మంత‌ల‌కు ఊహించ‌ని షాకిచ్చిన రష్మిక‌..ఏమైందంటే?

కాజ‌ల్ అగర్వాల్‌, స‌మంత అక్కినేని.. వీరిద్ద‌రూ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో ఏళ్లు గ‌డిచాయి. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగిన స‌మంత‌, కాజ‌ల్‌.. పెళ్లి త‌ర్వాత కూడా కెరీర్‌ను స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ చేస్తున్నారు. ఇక‌ సోష‌ల్ మీడియాలోనూ వీరిద్ద‌రికీ య‌మా క్రేజ్ ఉంది. అలాంటి వీరికి ఈ మ‌ధ్యే వ‌చ్చిన క‌న్న‌డ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న ఊహించ‌ని షాక్ ఇచ్చింది. ఛ‌లో సినిమాతో 2018లో ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ర‌ష్మిక.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే […]

ప్ర‌భాస్‌కు క‌లిసొచ్చిన ఆ రోజే `రాధేశ్యామ్‌` వ‌స్తోంద‌ట‌?!

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్, రాధాకృష్ణ కుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తోంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుద‌ల కానున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. 1960 దశకం నాటి వింటేజ్‌ ప్రేమకథ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని జూలై 30న విడుద‌ల చేస్తామ‌ని గ‌తంలో చిత్ర‌యూనిట్ ప్ర‌క‌టించింది. కానీ, ప్ర‌స్తుత క‌రోనా ప‌రిస్థితుల్లో ఈ […]

ఆక‌ట్టుకుంటున్న న‌య‌న‌తార `నీడ` ట్రైల‌ర్‌!

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార‌, కుంచాకో బోబన్ ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన చిత్రం `నీడ‌`. ఈ సినిమా మలయాళంలో సక్సెస్ అయిన నిళల్ అనే మిస్టరీ థ్రిల్లర్‌ చిత్రానికి రీమేక్ గా వస్తోంది. ఎన్‌.భట్టతిరై దర్శకత్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో జూలై 23న విడుద‌ల కానుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆ తల్లీ కొడుకులు ఎక్కడ ఉన్నా ఇమిడియేట్ గా వెతికి […]

బాల‌య్య దానికి చాలా భ‌య‌ప‌డ‌తార‌ట‌..తెలుసా?

టాలీవుడ్ సీరియ‌ర్ హీరో, రాజ‌కీయ నాయ‌కుడు, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ..సెంటిమెంట్స్, జ్యోతిషం ఎక్కువగా నమ్ముతుంటారు. అలాగే మంచి జ‌రిగాల‌ని, దుష్ణ‌శ‌క్తులు ద‌రిచేర‌కూడ‌ని ర‌క‌ర‌కాల ర‌త్నాలూ ధ‌రిస్తుంటారు. అయితే బాల‌య్య గురించి తెలియ‌ని మ‌రో విష‌యం ఏంటంటే.. ఈయ‌న‌కు బ్లాక్ క‌ల‌ర్ అంటే చాలా భ‌య‌మ‌ట‌. విన‌డానికి విచిత్రంగా ఉన్నా.. ఇది నిజం. బాల‌య్యకు బ్లాక్ క‌ల‌ర్ అంటే ఎందుకు భ‌యం అనుకుంటున్నారా.. ఆదిత్య 369 షూటింగ్ సమయంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌నే అందుకు కార‌ణం. పూర్తి వివ‌రాల్లోకి […]

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్‌ల‌కు అరుదైన గౌర‌వం..!

టాలీవుడ్ స్టార్ హీరోలైన విజ‌య్ దేవ‌ర‌కొండ‌, మ‌హేష్ బాబు తాజాగా అరుదైన గౌర‌వాన్ని ద‌క్కించుకున్నారు. హలో మ్యాగ‌జైన్ ప‌వ‌ర్ లిస్ట్ 2021 తాజాగా విడుద‌లైంది. టాలెంటెడ్, డేరింగ్, పవర్ ఫుల్ వంటి భాగాల నుండి దేశ ప్రజలను అటు వార్తల్లోనే కాకుండా సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభావితం చేసే సెలెబ్రేటిస్ కి ఈ హలో పవర్ లిస్టులో ప్ర‌తి ఏటా చోటు దక్కుతుంది. అయితే ఈ ఏడాది హలో మ్యాగ‌జైన్ ప‌వ‌ర్ లిస్ట్ లో మ‌న టాలీవుడ్ […]

బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసిన న‌భా నటేష్‌..?!

ఇస్మార్ట్ శంక‌ర్ సినిమాతో ఒక్క‌సారిగా క్రేజ్ సంపాదించుకుంది న‌భా న‌టేష్‌. ప్ర‌స్తుతం నితిన్ స‌ర‌స‌న మాస్ట్రో మూవీ చేస్తున్న న‌భాకు.. ఓ బంప‌ర్ ఆఫ‌ర్ వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు.. మ్యాచో హీరో గోపీచంద్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ న‌భా కొట్టేసింద‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. గోపీచంద్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌, వివేక్‌ కూచిబొట్ల […]

పోలిస్ స్టేష‌న్‌లో ఎన్టీఆర్‌..విడిపించిన రామ్‌చ‌ర‌ణ్‌?!

పోలీస్ స్టేషన్‌లో ఎన్టీఆర్ ఏంటీ..? రామ్ చ‌ర‌ణ్ విడిపించ‌డ‌మేంటీ..? అనేగా మీ సందేహం.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టిస్తున్న భారీ మ‌ల్టీస్టార‌ర్ ఆర్ఆర్ఆర్‌. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రం కోసం యావత్ భారతదేశం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రాం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబ‌ర్ 13న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇదిలా […]

మంచి రోజులు వచ్చాయంటున్న మెహ్రీన్‌..ఆ యంగ్ హీరో అలా..?

కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయితో పెళ్లి క్యాన్సెల్ అయిన త‌ర్వాత టాలీవుడ్ ముద్దుగుమ్మ మెహ్రీన్ కౌర్ మ‌రింత హుషారుగా క‌నిపిస్తోంది. ఫంక్ష‌న్ల‌కు, బీచ్‌ల‌కు తిరుగుతూ.. మ‌స్తు ఎంజాయ్ చేస్తోంది. అలాగే వ‌రుస సినిమాల‌తోనూ దూసుకుపోతోంది. తాజాగా మంచి రోజులు వ‌చ్చాయి అంటూ పోస్ట్ పెట్టింది ఈ బ్యూటీ. పూర్తి వివ‌రాల్లోకి వెళ్లే.. టాలీవుడ్ డైరెక్ట‌ర్ మారుతి తెర‌కెక్కిస్తున్న తాజా చిత్రం `మంచి రోజులు వ‌చ్చాయి`. ఈ చిత్రంలో యువ హీరో సంతోష్ శోభ‌న్, మెహ్రీన్ జంట‌గా […]