టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ తాజా చిత్రం మాస్ట్రో. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నభా నటేష్ హీరోయిన్గా నటించగా.. మిల్కీ బ్యూటీ తమన్నా కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్లో హిట్ అయిన అంధాదూన్ చిత్రానికి ఇది రీమేక్. ఈ చిత్రాన్ని నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్పై ఎన్. సుధాకర్రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మించారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]
Tag: telugu movies
ప్రారంభమైన శర్వా-రష్మికల మూవీ షూటింగ్..పిక్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న తాజా చిత్రం `ఆడవాళ్లు మీకు జోహార్లు`. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైంది. అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. లొకేషన్ ఫొటోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. ఇందులో శర్వానంద్, రష్మిక మందన్న, డైరెక్టర్ తిరుమల కిషోర్ తదితరులు కనిపిస్తున్నారు. […]
బాలయ్య `అఖండ`పై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్, పూర్ణ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో అలరించనున్నారు. ఇదిలా ఉంటే.. అఖండపై శ్రీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ఉదయం శ్రీకాంత్ కుటుంబసమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. కరోనా […]
ఆ స్టార్ హీరో మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సత్యదేవ్!
టాలీవుడ్ టాలెంటెడ్ యాక్టర్ సత్యదేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సత్యదేవ.. జ్యోతిలక్ష్మి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బ్లఫ్ మాస్టర్, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చిత్రాలతో సత్యదేవ్ సత్తా ఏంటో అందరికీ తెలిసింది. పాత్రలో పరకాయ ప్రవేశం చేసి నటించే వారిలో ఈయనా ఒకరు. ఇక ప్రస్తుతం హీరోగానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ దూసుకుపోతున్న సత్యదేవ్.. త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. […]
`కార్తీకదీపం` డాక్టర్ బాబు రోజుకు ఎంత సంపాదిస్తాడో తెలుసా?
బుల్లితెరపై మకుటం లేని మహారాజులా దూసుకుపోతున్న ఏకైక సీరియల్ కార్తికదీపం. ప్రేక్షకులకు వదులుకోలేని వ్యసనంగా మారిపోయిన కార్తీకదీపంను బీట్ చేయడం ఈ సీరియల్ తరం కావడం లేదు. స్టార్ హీరోల సినిమాలు, షోలు సైతం ఈ సీరియల్ ముందు తల వంచాల్సింది. ఇక ముఖ్యంగా ఈ సీరియల్లో వంటలక్క, డాక్టర్ బాబు కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే తాజాగా డాక్టర్ బాబు సంపాదనకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్గా మారింది. డాక్టర్ […]
నన్ను ఫస్ట్ హగ్ చేసుకున్నది అనుష్కనే అంటున్న యంగ్ డైరెక్టర్!
టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అ! అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో డైరెక్టర్గా తెలుగు సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఈయన.. మొదటి సినిమాతోనే తన మార్క్ను చూపించారు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన కల్కి, జాంబీరెడ్డి చిత్రాలు కూడా మంచి విజయాలు సాధించాయి. ప్రస్తుతం ఈయన తేజ సజ్జాతో హనుమాన్ మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా తరుణ్ భాస్కర్ హోస్టింగ్ చేస్తున్న `మీకు మాత్రమే […]
ఈ సారి విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన వర్మ..ట్వీట్ వైరల్!
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలియని వారుండరు. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసి వార్తల్లో నిలిచిన ఈయన.. ఇప్పుడు మాత్రం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వివాస్పద వ్యాఖ్యలు చేసి వార్తలు నిలుస్తున్నారు. ఇక తాజాగా వర్మ టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను టార్గెట్ చేశాడు. అయితే ఈ సారి విమర్శలు కాకుండా.. ప్రశంసలు కురిపిస్తూ విజయ్పై ట్వీట్ చేశాడు వర్మ. ఇంతకీ ఏమని ట్వీట్ చేశాడంటే.. `లైగర్ సినిమాలో విజయ్ […]
పని లేని వాళ్ళే బిగ్బాస్కు వెళ్తారు..కోటా సంచలన వ్యాఖ్యలు!
ప్రముఖ రియాలిటీ షో బిగ్బాస్ కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రసారం అవుతున్న అన్ని భాషల్లోనూ ఈ షో సూపర్ హిట్గా నిలిచింది. తెలుగులోనూ మంది ఆదరణ దక్కించుకున్న ఈ షో.. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలోనే ఐదో సీజన్ కూడా ప్రారంభం అవ్వనుంది. ఇలాంటి తరుణంలో విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు బిగ్ బాస్ షోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోటా బిగ్ […]
డైరెక్టర్ అవుతానంటున్న బన్నీ మరదలు!
మెంటల్ మదిలో సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ నివేదా పేతురాజ్.. త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురములో బన్నీ మరదలుగా నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ భామ.. రానా `విరాట పర్వం` సినిమాలో లేడీ నక్సలైట్ గా నటిస్తోంది. అలాగే ఇతర భాషల్లోనూ నటిస్తోంది. అయితే ఈ భామకు డైరెక్షన్ అంటే ఎంతో ఇష్టమట. స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత డైరెక్షన్ వైపు అడుగులు వేయాలని నివేదా భావిస్తోందట. ఇందులో భాగంగానే.. కొంతకాలం […]









