బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎప్పుడెప్పుడు హీరోగా టాలీవుడ్లోకి అడుగు పెడతాడా అని నందమూరి అభిమానులు ఈగర్గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడూ, ఇప్పుడూ అంటున్నారు తప్పా.. మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగలేదు. ఇటీవల బాలయ్య ఓ ఇంటర్వ్యూలో `ఆదిత్య 369` మూవీ సీక్వెల్తో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకు ఈ సినిమా పట్టాలెక్కలేదు. అయితే తాజాగా తనయుడి ఎంట్రీ గురించి బాలయ్య ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఆదిత్య 369 సీక్వెల్తో మోక్షజ్ఞ […]
Tag: telugu movies
మహేష్ను లైన్లో పెట్టిన అల్లు అరవింద్..ఇక ఫ్యాన్స్కు పండగే?!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత మహేష్ మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఇదిలా ఉంటే.. గీతా ఆర్ట్స్ బ్యానర్పై భారీ బడ్జెట్ సినిమాలు నిర్మిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్గా […]
స్పీడ్ పెంచిన అఖిల్..మరో డైరెక్టర్కు గ్రీన్ సిగ్నెల్?!
కింగ్ నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అక్కినేని అఖిల్.. హిట్ కొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే ఈయన నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా పూర్తి కాకముందే.. స్పీడ్ పెంచేసి మరో డైరెక్టర్కు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడు అఖిల్. `అందాల రాక్షసి` సినిమాతో దర్శకుడిగా తన సత్తాను చాటుకున్న హను రాఘవపూడి.. ఇటీవల అఖిల్ను కలిసి […]
వెంకీ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..ముందుగానే వస్తున్న `నారప్ప`!
విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం నారప్ప. తమిళంలో హిట్ అయిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వి. క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ పతాకాలపై కలైపులి ఎస్.తను, దగ్గుబాటి సురేష్బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియమణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. కరోనా పరిస్థితుల కారణంగా ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ […]
దర్శకధీరుడు రాజమౌళి ఏం చదువుకున్నారో తెలిస్తే షాకే!?
స్టూడెంట్ నంబర్ 1 సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రాజమౌళి.. సక్సెస్కు కేరాఫ్ అడ్రస్ అనడంలో సందేహమే లేదు. తెరపై నవరసాలను సమపాళ్లలో రంగరించి చూపించగల సమర్దుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా కీర్తిని ప్రపంచదేశాలకు పరిచయం చేశారు. అటువంటి వ్యక్తి ఎంత వరకూ చదువుకున్నారో తెలుసా.. టాలెంట్కు చదువుతో పని లేకపోయినా ఆయన చదివింది కేవలం ఇంటరే. బాహుబలి సినిమా విడుదల తర్వాత ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనే స్వయంగా […]
ఓటీటీ ఎంట్రీకి సిద్దమైన వెంకీ..రానాతో కలిసి న్యూ ప్లాన్?!
కరోనా వచ్చిన తర్వాత ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్కు భారీ ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. దాంతో స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే విక్టరీ వెంకటేష్ కూడా డిజిటల్ ఎంట్రీకి సిద్ధమైనట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఓ కొత్త దర్శకుడు చెప్పిన సరికొత్త కథతో వెబ్ సిరీస్ చేసేందుకు వెంకీ ప్లాన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ సిరస్లో రానా దుగ్గుబాటి కూడా నటించనున్నాడని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ […]
ఎవరూ ఊహించని హీరోతో బోయపాటి నెక్స్ట్..త్వరలోనే..?
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రస్తుతం బాలకృష్ణతో అఖండ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్లో విడుదల కానుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. అఖండ తర్వాత బోయపాటి ఏ హీరోతో సినిమా చేస్తాడు అన్న దానిపై ఆసక్తి నెలకొన్న తరుణంలో.. అల్లు అర్జున్, సూర్య, యష్, కళ్యాణ్ రామ్ ఇలా చాలా హీరోల పేర్లు వినిపించాయి. కానీ, ఎవరితోనూ ఫైనల్ కాలేదు. అయితే ఇప్పుడు […]
రామ్కి విలన్ ఆర్య కాదట..మరెవరంటే?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుసామి దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ బాషల్లో రూపొందనున్న ఈ మూవీ ఇటీవలె సెట్స్ మీదకు వెళ్లింది. అయితే ఈ చిత్రంలో రామ్తో తలపడనున్న విలన్ […]
వరుణ్ తేజ్ గొప్ప మనసుకు నెటిజన్లు ఫిదా..ఇంతకీ ఏం చేశాడంటే?
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలో అడుపెట్టిన వారసుల్లో వరుణ్ తేజ్ ఒకడు. ముకుంద సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా ప్రిన్స్.. ఫిదా, తొలిప్రేమ, ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ వంటి భారీ హిట్లను ఖాతాలో వేసుకుని తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈయన గని, ఎఫ్ 3 చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. కరీంనగర్ జిల్లావాసి అయిన శేఖర్ వరుణ్ తేజ్కు వీరాభిమాని. అయితే ఈ మధ్య శేఖర్ దురదృష్టవశాత్తూ మృతి చెందారు. […]









