లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన శ్రుతిహాసన్.. మంచి నటిగా ఫ్రూవ్ చేసుకోవడంతోపాటుగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె క్రాక్, వకీల్ సాగ్ వంటి బ్లాక్బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకుని మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఆర్టిస్ట్ సంతాను హజారికతో శ్రుతి ప్రేమలో ఉన్నట్టు గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. […]
Tag: telugu movies
లైన్లో ఇద్దరు స్టార్ హీరోయిన్లు..చరణ్ ఎవరికి ఓటేస్తాడో?
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో కలిసి దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రం చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. తన తదుపరి ప్రాజెక్ట్ను స్టార్ డైరెక్టర్ శంకర్తో ప్రకటించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కబోతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుండీ.. అనేక వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా ఈ మూవీ హీరోయిన్ విషయంలో ఎన్నో ప్రచారాలు జరిగాయి. అయితే […]
నితిన్ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్న ఇస్మార్ట్ పోరి?!
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఇస్మార్ట్ పోరిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న నభా నటేష్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఈ అమ్మడు డిస్కోరాజా, సోలోబ్రతుకే సో బెటర్ చిత్రాల్లో నటించింది. కానీ, ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చూపలేకపోయాయి. ఇక ప్రస్తుతం నభా నితిన్ నటిస్తున్న మాస్ట్రో సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్లో సూపర్హిట్ అందుకున్న అంధాదున్కు రీమేక్ ఇది. ఇందులో తమన్నా కీలక పాత్ర పోషిస్తోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం […]
బ్యాకప్ అయిన అమలా పాల్..హాట్ లుక్స్తో పిచ్చెక్కిస్తుందిగా!
అమలా పాల్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. నాయక్ సిసిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ కేరళ కుట్టి.. ఇద్దరమ్మాయిలతో మూవీ ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇక విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన అమలా.. ల్యాంగ్ గ్యాప్ తర్వాత కుడి ఎడమైతే అనే వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. టైమ్ లూప్ కాన్సెప్ట్తో తెరకెక్కిన ఈ సిరీస్ కు మంచి టాక్ రావడంతో.. అమలా పాల్ సక్సెస్ను ఫుల్ […]
డైరెక్టర్గా మారుతున్న ప్రముఖ స్టార్ కమెడియన్..?!
ప్రముఖ స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వెన్నెల సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈయన.. మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. తనదైన శైలిలో కామెడీ పండిస్తూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో వెన్నెల కిషోర్ మహా దిట్ట. ఇక ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ కమెడియన్గా మారిపోయిన ఈయన.. త్వరలోనే దర్శకుడిగా మారబోతున్నాడట. అయితే ఈయన డైరెక్ట్ చేయబోయేది సినిమాలు కాదని.. వెబ్ సిరీస్ అని తెలుస్తోంది. […]
ఉపాసన ఇంట పెళ్లి బాజాలు..త్వరలోనే..?
మెగా కోడలు ఉపాసన ఇంట త్వరలోనే పెళ్లి బాజాలు మోగనున్నాయట. ఉపాసన చెల్లెలు, రామ్ చరణ్ మరదలు, అపోలో సంస్థల అధిపతి ప్రతాప్ సి రెడ్డి మనుమరాలు అనుష్పల కామినేనిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అనుష్పల అపోలో ఫార్మసీ ఔట్ లెట్ లకి సంబంధించిన వ్యవహారాలను చూసుకుంటోంది. అలాగే టాలీవుడ్లో చాలా మంది సినీ ప్రముఖులతో ఈమెకు పరిచయాలు ఉన్నాయి. అప్పుడప్పుడు టాలీవుడ్, బిజినెస్ ఈవెంట్లలోనూ కనిపిస్తుంటుంది అనుష్పల. అయితే తాజాగా అనుష్పాలా తన […]
మోహన్బాబు నో చెప్పుంటే సౌందర్య మరణించేది కాదు:ప్రముఖ డైరెక్టర్
అలనాటి అందాల తార, దివంగత నటి సౌందర్యను ఎన్ని తరాలు గడిచినా మరచిపోవడం చాలా కష్టం. తనదైన అందం, అభినయం, నటనతో తెలుగు, తమిళం, కన్నడం, మలయాళ ప్రేక్షకులకు మంత్ర ముగ్దులను చేసిన సౌందర్య.. 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం సినీ ఇండస్ట్రీకి, సినీ ప్రియులకు పెద్ద శాపం మరియు చేదు జ్ఞాపకం. అయితే తాజాగా సౌందర్య మరణంపై బుల్లితెర సూపర్ హిట్ సీరియల్ కార్తీక దీపం డైరెక్టర్ కాపుగంటి […]
రీ షూట్కు వెళ్తున్న పవన్ మూవీ..కారణం అదేనట?!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్లో అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ ఒకటి. ఈ చిత్రంలో మరో హీరోగా రానా దగ్గుబాటి నటిస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రాన్ని సితార ఎంటర్టైనెమెంట్స్ బ్యానర్ పై సూర్య దేవరనాగవంశీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. అయితే కరోనా సెకెండ్ వేవ్కు ముందు కొంత షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మళ్లీ రీ షూట్కు వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. […]
ఈషా రెబ్బా క్లీవేజ్ షో..చూస్తే నిద్ర పట్టడం కష్టమే!
ఈషా రెబ్బా.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `అంతకు ముందు..ఆ తరువాత..` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. మంచి నటిగా ఫ్రూవ్ చేసుకుంది. కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం ఎదగలేకపోయింది. హీరోయిన్గానే కాకుండా సైడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్న ఈ భామ.. ప్రస్తుతం తెలుగు ప్రాజెక్ట్స్తో పాటుగా తమిళంలో ఓ చిత్రం, మలయాళంలో ఓ చిత్రం చేస్తోంది. ఇదిలా ఉంటే.. తెలుగమ్మాయి అయిన ఈషా అందాల ఆరబోతలో ఏ మాత్రం […]









