ఈషా రెబ్బా క్లీవేజ్ షో..చూస్తే నిద్ర ప‌ట్ట‌డం క‌ష్ట‌మే!

ఈషా రెబ్బా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `అంతకు ముందు..ఆ తరువాత..` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈషా.. మంచి న‌టిగా ఫ్రూవ్ చేసుకుంది. కానీ, స్టార్ హీరోయిన్ రేంజ్ కి మాత్రం ఎద‌గ‌లేక‌పోయింది.

అదేంటో కాదు తన ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ఈ సారి మాత్రం మరింతగా రెచ్చిపోయింది ఈషా రెబ్బా. కుర్రాళ్లని బాగానే రెచ్చగొడుతుంది.

హీరోయిన్‌గానే కాకుండా సైడ్ క్యారెక్ట‌ర్స్ కూడా చేస్తున్న‌ ఈ భామ‌.. ప్ర‌స్తుతం తెలుగు ప్రాజెక్ట్స్‌తో పాటుగా త‌మిళంలో ఓ చిత్రం, మ‌ల‌యాళంలో ఓ చిత్రం చేస్తోంది. ఇదిలా ఉంటే.. తెలుగ‌మ్మాయి అయిన ఈషా అందాల ఆర‌బోత‌లో ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌దు.

ఈషా రెబ్బా శనివారం సాయంకాలం వేళ తన సోషల్‌ మీడియా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్‌ ట్రీట్‌ ఇవ్వలేదనేంతగా సర్‌ప్రైజ్‌ చేసింది.

ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్లతో సోష‌ల్ మీడియా వేదిక‌గా రెచ్చిపోతుంది. ఇక తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో క్లీవేజ్ షో చేస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. ప్ర‌స్తుతం ఈషా హాట్ పిక్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. ఇక చూపు తిప్పుకోనీయ‌కుండా చేస్తున్న ఈషా లేటెస్ట్ పిక్స్ చూస్తే.. నిద్ర ప‌ట్ట‌డం క‌ష్ట‌మే అని అంటున్నారు నెటిజ‌న్లు. మ‌రి ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేసేయండి.

 పచ్చని ప్రకృతి మధ్య థైస్ షోతో అదరగొట్టిన కోమలాంగి..కాటుక కళ్లతో కవ్విస్తోన్న ఈషా రెబ్బా.. (Photo Credit : Instagram)

బ్లాక్‌ డ్రెస్‌లో క్లీవేజ్‌ లుక్‌తో ఓ వైపు మతిపోగొడుతుంటే, థైస్‌ షోతో మరోవైపు కిర్రాక్‌ పుట్టిస్తుంది. తన హాట్‌ అందాలను వీకెండ్‌ స్పెషల్‌గా అభిమానులకు ట్రీట్‌గా ఇచ్చింది ఈషా.

తెలుగు అందం ఈషా హీరోయిన్‌గా రాణించేందుకు తన వంతు కృషి గట్టిగా చేస్తుంది. గ్లామర్‌ విషయంలో తనలోని కొత్త కోణాలను ఆవిష్కరిస్తుంది.

దీంతో ఆమె అభిమానులు, నెటిజన్లు మాత్రం పిచ్చ ఖుషీ అవుతున్నారు. తమ మనసులను బాగా అర్థం చేసుకున్నారని ప్రశంసలు కురిపిస్తున్నాయి. మరోవైపు ఈషా అందాలను ఆకాశానికి ఎత్తుతున్నారు.

ప్రస్తుతం ఈ అమ్మడు తెలుగులో `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా, తమిళ, మలయాళంలో `ఒట్టు` అనే మరో సినిమా చేస్తుంది. మరిన్ని పెద్ద అవకాశాల కోసం ఈగర్‌గా వెయిట్‌ చేస్తుంది. మరి మేకర్స్ ఫోకస్‌ ఈ అమ్మడివైపు తిరుగుతుందేమో చూడాలి.