ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన ప్రముఖ సింగర్ మంగ్లీపై హీరో నితిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు మంగ్లీ, నితిన్లకు సంబంధం ఏంటీ..? ఆమె గురించి నితిన్ ఎందుకు ప్రస్తావించాడో తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. నితిన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మాస్ట్రో`. ఈ చిత్రంలో నభా నటేష్, తమన్నా హీరోయిన్లుగా నటించారు. సింగర్ మంగ్లీ కూడా కీలక పాత్ర పోషించింది. బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన […]
Tag: telugu movies
`ఆహా` కట్.. ఆకట్టుకుంటున్న `ఇచ్చట వాహనములు నిలుపరాదు` ట్రైలర్!
సుశాంత్ అక్కినేని, మీనాక్షి చౌదరి జంటగా నటించిన తాజా చిత్రం `ఇచ్చట వాహనములు నిలుపరాదు`. దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రవి శంకర్, హరీష్ కోయలగుండ్ల కలిసి నిర్మించారు. భారీ అంచనాల నడుము ఆగష్టు 28న విడుదలైన ఈ చిత్రం.. మిక్స్ట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్కు సిద్ధం అవుతోంది. సెప్టెంబర్ 17న ఈ మూవీని స్ట్రీమ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆహా […]
`నేనే నా` అంటూ భయపెడుతున్న రెజీనా.. ట్రైలర్ అదిరిపోయిందిగా!
టాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ రెజీనా కసాండ్ర ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `నేనే నా`. కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళంలోనూ రూపుదిద్దుకుంటోంది. ఆపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్పై రాజశేఖర్ వర్మ నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ట్రైలర్ను విడుదల చేశారు. ఫారెస్ట్ లోకి ట్రెక్కింగ్ కి వెళ్లిన ఓ ఫారినర్ మిస్సయ్యాడని చెప్పడంతో స్టార్ట్ అయిన ఈ […]
నటుడు కృష్ణంరాజుకు పెను ప్రమాదం..హాస్పటల్లో చేరిక..!?
ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజుకు పెను ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం తన ఇంటిలో కృష్ణంరాజు ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడిపోయారట. ఈ ప్రమాదంలో కృష్ణంరాజు తుంటికి ఫ్రాక్చర్ అవ్వగా.. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్లోని అపోలో హాస్పటల్లో చేర్పించారట. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు నేటి ఉదయం కృష్ణంరాజు తుంటికి శస్త్రచికిత్స చేశారట. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మరోవైపు ఆయన కార్యాలయం నుంచి మరో వాదన […]
అటు చిరు, ఇటు బాలయ్య..మరి త్రిష దక్కేది ఎవరికో..?
త్రిష కృష్ణన్.. ఈ పేరు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా సత్తా చాటిన త్రిష.. తెలుగు తెరపై కనిపించి చాలా కాలమే అయింది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ కోసం టాలీవుడ్కు చెందిన ఇద్దరు అగ్ర హీరోలు పోటీ పడుతున్నారు. ఆ హీరోలు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ […]
సాయి ధరమ్ తేజ్ విషయంలో మండిపడ్డ హీరో నిఖిల్..ఏమైందంటే?
మెగా మేనల్లుడు, టాలీవుడ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. అపోలో హాస్పటల్లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు హెల్త్ బులిటెన్లో పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలోనే తేజ్ త్వరగా కోలుకోవాలంటూ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు మరియు అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. అలాగే కొందరు ప్రముఖులు హాస్పటల్కి వెళ్లి తేజ్ను స్వయంగా పరామర్శిస్తున్నారు. అయితే తేజ్ విషయంలో హీరో […]
అర్థరాత్రి అవి చూపిస్తున్న అను ఇమ్మాన్యుయేల్ ..!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `మజ్ను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్.. మొదటి సినిమాతో మంచి గుర్తింపే సంపాదించుకుంది. అనంతరం పలు విజయంతమైన చిత్రాల్లో నటించిన అను.. ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న `మహా సముద్రం`లో నటించింది. అలాగే అల్లు శిరీష్ సరసన `ప్రేమ కాదంట` అనే మూవీలోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే అను.. ఈ మధ్య […]
బాలయ్యతో `రౌడీయిజం` చేస్తున్న ప్రముఖ డైరెక్టర్..అసలు కథేంటంటే?
నందమూరి బాలకృష్ణతో ఓ ప్రముఖ డైరెక్టర్ `రౌడీయిజం` చేసేందుకు రెడీ అయ్యాడు. డైరెక్టర్కు, బాలయ్యకు రౌడీయిజం ఏంటీ..? ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు..? అసలు కథేంటి..? అన్న విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో `అఖండ` సినిమా చేస్తున్న బాలయ్య.. తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని మైత్రి మూవీస్ బ్యానర్ లో నవీన్ యెర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే […]
చైతో విడాకులు నిజమే..? సమంత ట్వీట్తో వచ్చేసిన క్లారిటీ..!
గత కొద్ది రోజులగా సమంత-నాగచైతన్యల విడాకుల వ్యవహారం నెట్టింట హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. చైతో సమంతకు చెడిందని.. అందుకే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారనే వార్తలు హాట్ హాట్గా చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు వీటిపై అటు సమంతగానీ, ఇటు నాగ్ ఫ్యామిలీగానీ, చైతన్య గానీ స్పందించలేదు. దాంతో ఆ వార్తలే నిజమని చాలా మంది నమ్మేస్తున్నారు. పైగా ఆ వార్తలకు బలానిచ్చేలా సమంత చేస్తున్న పోస్టులు మరిన్ని అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. తాజాగా కూడా […]









