న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన `మజ్ను` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అందాల భామ అను ఇమ్మాన్యుయేల్.. మొదటి సినిమాతో మంచి గుర్తింపే సంపాదించుకుంది. అనంతరం పలు విజయంతమైన చిత్రాల్లో నటించిన అను.. ప్రస్తుతం శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి తెరకెక్కిస్తోన్న `మహా సముద్రం`లో నటించింది.
అలాగే అల్లు శిరీష్ సరసన `ప్రేమ కాదంట` అనే మూవీలోనూ నటిస్తూ బిజీగా గడుపుతోంది. మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే అను.. ఈ మధ్య హాట్ హాట్ ఫొటో షూట్లతో సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తోంది.
తాజాగా కూడా వైట్ స్కట్ ధరించి అర్థరాత్రి థైస్ అందాలు చూపిస్తూ సూపర్ హాట్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మైండ్‌బ్లాక్ చేస్తున్న అను ఇమ్మున్యుయేల్ లేటెస్ట్ పిక్స్ కు నెటిజన్లు ఫిదా అవుతూ లైకుల వర్షం కురిపిస్తున్నారు. మరి లేటెందుకు మీరూ ఆ ఫొటోలపై ఓ లుక్కేసేయండి.