ఫ‌స్ట్ మూవీతోనే హిట్ కొట్టి ఆ త‌ర్వాత ఫేడ‌వుట్ అయిన‌ హీరోలు వీళ్లే!

ఫ‌స్ట్ మూవీతోనే హిట్ కొట్టి ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకుని, ఆ తర్వాత అర్ధంతరంగా ఫేడ‌వుట్ అయిపోయిన హీరోలు చాలామంది ఉన్నారు. వారిలో కొంద‌రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. హీరో వెంక‌ట్‌: బిజినెస్‌ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన వెంక‌ట్ తొలి చిత్రం `శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి`. అక్కినేని నాగేశ్వర రావు ప్రధాన పాత్రలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చినఈ సినిమాతో హీరో గా పరిచయం అయినా వెంకట్.. […]

ఆ హీరోయిన్‌నే కావాలంటున్న ఎన్టీఆర్‌..శివాలెత్తి పోతున్న డైరెక్ట‌ర్‌?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్‌లో క‌లిసి `ఆర్ఆర్ఆర్` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో చ‌ర‌ణ్ స‌ర‌స‌న బాలీవుడ్ భామ ఆలియా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ న‌టించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఇక ఈ చిత్రం త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు […]

`టక్ జగదీష్` ఫ్లాప్ అయినా హ్యాపీగా ఉన్న నాని..ఎందుకో తెలుసా?

న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా, శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్‌`. షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది నిర్మించిన ఈ చిత్రంలో రీతు వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటించారు. భారీ అంచ‌నాల న‌డుము ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా అల‌రించ‌లేక‌పోయింది. ఊళ్లో భూ తగాదాలు, అన్నదమ్ముల మధ్య ఆస్తి గొడవలు.. తన కుటుంబం కోసం చిన్న […]

పెళ్లి పీట‌లెక్క‌బోతున్న పూజా హెగ్డే.. వ‌రుడు ఆ హీరోనే అట‌..?

`ముకుంద` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపులు ఎదుర్కొన్నా డిజీ సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కేసింది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. హిందీ, త‌మిళ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. పూజాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. అస‌లు విష‌యం […]

త్రివిక్ర‌మ్ నెత్తిపై మ‌రో పెద్ద బాధ్య‌త‌ను పెట్టేసిన ప‌వ‌న్‌..?!

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్నేహ‌బంధం గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమాల పరంగానే కాదు వ్యక్తిగతంగా కూడా వీరిద్ద‌రూ మంచి ఆప్తులు. పవన్ సినిమాల సెలక్షన్ విషయంలోనూ త్రివిక్రమ్ హ్యాండ్ ఉంటుంది. ఇక ప్ర‌స్తుతం మ‌హేష్‌తో చేయాల్సిన సినిమాను ప‌క్క‌న పెట్టి మ‌రీ ప‌వ‌న్ న‌టిస్తున్న `భీమ్లా నాయ‌క్‌`కు మాటుల‌, స్క్రీన్ ప్లే అందిస్తున్నాడు త్రివిక్ర‌మ్‌. అయితే ఇప్పుడు ప‌వ‌న్ త్రివిక్ర‌మ్ నెత్త‌పై మ‌రో పెద్ద బాధ‌త్య‌ను పెట్టేసిన‌ట్టు గుస‌గుస‌లు వినిపింస్తున్నాయి. […]

స‌మంత-చైతు విడాకులు..మ‌ధ్య‌లో దూరి శ్రీ‌రెడ్డి షాకింగ్ కామెంట్స్!

సమంత – నాగ చైతన్య విడాకులు తీసుకోబోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల నుంచి జోరు జోరుగా వార్త‌లు వ‌స్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ వార్ల‌కు ఊతమిచ్చేలా సమంత కూడా ఎమోష‌న‌ల్ పోస్టులు పెడుతోంది. మ‌రోవైపు అక్కినేని కుటుంబం నుండి ఎవరూ ఈ అంశంపై స్పందించక పోవటంతో నిజంగానే సామ్-చై బంధానికి భీట‌లు వారాయ‌ని ప్రచారం జరుగుతుంది. ఎంతో అన్యోన్యంగా కనిపించే ఈ జంట విడిపోబోతున్నార‌నే వార్త ఎవ‌రికీ మింగుడు ప‌డ‌టం లేదు. అయితే ఇప్పుడు సామ్‌-చై విడాకుల […]

`లవ్ స్టోరీ`పై కొత్త వివాదం..ముప్పుగా మారిన చైతు డైలాగ్‌..?!

నాగ‌చైత‌న్య అక్కినేని, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని నారాయణ్‌ దాస్‌ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించారు. ఇప్ప‌టికే ఎన్నో సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం సెప్టెంబ‌ర్ 24న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ప్రేక్ష‌కుల‌కు ఆక‌ట్టుకున్న ఈ ట్రైల‌ర్ ఇప్పుడు కొత్త వివాదాన్ని తెచ్చిపెట్టింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ట్రైల‌ర్‌లో `గొర్రెలోడికి గొర్రెలిస్తే […]

లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్న కాజ‌ల్‌.. రీజ‌న్ ఏంటంటే?

కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన ఈ చంద‌మామ‌.. త‌న చిర‌కాల స్నేహితుడు, ముంబైలో సెటిల్ అయిన బిజినెస్ మ్యాన్ గౌత‌మ్ కిచ్లూను 2020 అక్టోబ‌ర్‌లో వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత కూడా ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే ప్ర‌స్తుతం తాను ఒప్పుకున్న సినిమా షూటింగ్స్ అన్నీ దాదాపు పూర్తి చేసేసిన కాజ‌ల్‌.. ఇప్పుడు లాంగ్ బ్రేక్ […]

నువ్వు లేకపోతే నేను లేను అంటున్న జ‌య‌మ్మ‌..ఇంత‌కీ ఎవ‌రికోస‌మంటే?

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ పేరుకు కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీనియ‌ర్ హీరో శ‌ర‌త్ కుమార్ కూతురిగా త‌మిళ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ‌.. హీరోయిన్ గా కంటే నెగిటివ్ పాత్రలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. `తెనాలి రామకృష్ణ` సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన వ‌ర‌ల‌క్ష్మీ.. ఆ మ‌ధ్య విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న `క్రాక్‌` సినిమాతో జ‌య‌మ్మగా ప్రేక్ష‌కుల‌కు బాగా చేరువైంది. ఆ త‌ర్వాత అల్ల‌రి నరేష్ హీరోగా తెర‌కెక్కిన నాంది […]