రానా కోసం కొత్త భార్య‌ను తీసుకొచ్చిన డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే..?

రానా ద‌గ్గుబాటి ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `భీమ్లా నాయ‌క్‌` ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాన్ మ‌రో హీరోగా న‌టిస్తున్న ఈ మ‌ల్టీస్టార‌ర్ చిత్రానికి సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఈ చిత్రంలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీన‌న్ న‌టిస్తోంది. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వ‌చ్చింది. అయితే ఈ చిత్రంలో రానాకు భార్య‌గా తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్ న‌టిస్తుంద‌ని ఈ మ‌ధ్య బాగా ప్ర‌చారం జ‌రిగింది. […]

నిజ‌జీవితంలో రాశి ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో తెలుసా..అస్స‌లు న‌మ్మ‌లేరు!?

సీనియ‌ర్ హీరోయిన్ రాశి గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `బదిలీ` సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాశి.. జగపతిబాబు స‌ర‌స‌న `శుభాకాంక్షలు` మూవీలో న‌టించి సూపర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు చేసి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ స్టేట‌స్ ద‌క్కించుకుంది. కానీ, ఎంత ఫాస్ట్‌గా రాశి కెరీర్ ఎదిగిందో.. అంతే ఫాస్ట్‌గా డౌన్ అయిపోయింది. దాంతో ఐటెం సాంగ్స్ తో పాటు వాంప్ పాత్రల్లో కూడా న‌టించి షాక్ […]

‘లవ్ స్టోరీ` ప్రీ రిలీజ్ ఈవెంట్‌..గెస్ట్‌లుగా ఆ స్టార్ హీరోలు?!

అక్కినేని నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు సెప్టెంబ‌ర్ 24న విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ సెప్టెంబర్ 19న సాయంత్రం హైద‌రాబాద్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ […]

ఎన్టీఆర్ త‌ల్లి శాలిని గురించి ఎవ‌రికీ తెలియ‌ని ర‌హ‌స్యాలు ఇవే!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌ల్లి, నంద‌మూరి హ‌రికృష్ణ భార్య శాలిని బ‌య‌ట ప్ర‌పంచానికి చాలా దూరంగా ఉంటారు. ఎందుకంటే, హ‌రికృష్ణ ఆమెను లీగ‌ల్‌గా పెళ్లి చేసుకోలేద‌ని, స‌హ‌జీవ‌నం మాత్ర‌మే సాగించార‌ని చెబుతారు. చివ‌ర‌కు నంద‌మూరి కుటుంబ‌స‌భ్యులు కూడా అదే చెబుతుంటారు. కానీ.. హ‌రికృష్ణ‌, శాలిని ఎప్పుడు, ఎక్క‌డ‌ క‌లిశారు? అస‌లు వీరి మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింది..? అన్న ర‌హ‌స్యాలు చాలా మందికి తెలియ‌దు. అయితే నిజానికి శాలిని ఒక మ్యూజిక్ టీజ‌ర్‌. ఎన్టీఆర్ కుటుంబంలోని పిల్ల‌ల‌కు […]

టాలీవుడ్ టాప్ హీరోలు ఎంతెంత క‌ట్నం తీసుకుని పెళ్లి చేసుకున్నారో తెలుసా?

క‌ట్నం తీసుకోవ‌డం నేర‌మ‌న్న సంగ‌తి తెలిసిందే. పూర్వం వ‌ధువు కుటుంబం వ‌రుడికి క‌ట్న‌కానుక‌లు ఇస్తేగానీ పెళ్లిళ్లు జ‌రిగేవు కావు. కానీ, ప్ర‌స్తుత స‌మాజంలో మాత్రం పెద్ద‌గా క‌ట్నం కోసం ఎవ‌రూ చూడ‌టం లేదు. పెళ్లైతే చాలు అనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే డ‌బ్బున్న వారు మాత్రం అల్లుళ్ల‌కు బాగానే క‌ట్నాలు ముట్ట‌చెప్పుతుంటారు. మ‌న టాలీవుడ్ టాప్ హీరోలూ భారీగానే క‌ట్నాలు పుచ్చుకుని పెళ్లి చేసుకున్నారు. మ‌రి లేటెందుకు ఎవ‌రెవ‌రు ఎంతెంత క‌ట్నం తీసుకున్నారో చూసేయండి. 1.రామ్ […]

రాజ‌మౌళితో `మైత్రీ` మంత‌నాలు..వామ్మో భారీ ప్లానే వేశారుగా..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌ల‌తో `ఆర్ఆర్ఆర్‌` చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పాన్ ఇండియా చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం త‌ర్వాత రాజ‌మౌళి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో ఓ చిత్రం చేయ‌నున్నాడు. కేఎల్ నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్రం ఇంకా ప‌ట్టాలెక్క‌క‌ముందే.. రాజ‌మౌళితో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు […]

ఆ స్టార్ హీరోయిన్ బ‌యోపిక్‌లో ర‌ష్మిక‌..ఓపెన్ అయిన ల‌క్కీ బ్యూటీ!

టాలీవుడ్ ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. అతి త‌క్కువ స‌మ‌యంలోనే తెలుగు ఇండ‌స్ట్రీలో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ర‌ష్మిక‌.. ప్ర‌స్తుతం తెలుగులోనే కాకుండా హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ చిత్రాల్లోనూ న‌టిస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ర‌ష్మిక వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను షేర్ చేసుకుంది. ఈ క్ర‌మంలోనే ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్‌, దివంగ‌త న‌టి సౌంద‌ర్య బ‌యోపిక్‌లో న‌టించాల‌నుంది […]

అవ‌కాశాల కోసం ఆ త‌ప్పు చేసి ఇప్ప‌టికీ భాద‌ప‌డుతున్న ప్ర‌ముఖ హీరోయిన్‌?

ఆడ‌జ‌న్మ‌కు నిజ‌మైన‌ అర్థాన్ని ఇచ్చేది అమ్మ‌త‌నం. అది లేకుంటే జీవించ‌డం చాలా బాధాక‌రం. అయితే సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కావాల కోసం త‌మ జీవితాన్ని నాశ‌నం చేసుకున్న హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ప్ర‌స్తుత జీవితం గురించి ఆలోచించి.. భ‌విష్య‌త్తును పోగొట్టుకున్నారు కొంద‌రు. ఈ లిస్ట్‌లో సీనియ‌ర్ హీరోయిన్ రేవ‌తి ఒక‌రు. ప్ల‌స్ టు చ‌దువుతున్న రోజుల్లోనే నాట‌కాల ద్వారా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన రేవ‌తి.. తెలుగులోనే కాకుండా త‌మిళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో ప‌లు విజ‌య‌వంత‌మైన […]

ఆ హీరోయిన్‌తో త్రివిక్ర‌మ్ ల‌వ్ ఎఫైర్‌..ఏకంగా డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడ‌ట‌?

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌.. టాలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్స్‌లో ఈయ‌నా ఒక‌రు. ర‌చ‌యితగా కెరీర్‌ను ప్రారంభించిన త్రివిక్ర‌మ్‌..`నువ్వే నువ్వే` సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్నాడు. మాటలతో మంత్రం వేసి, డైలాగులతో ఆలోచింపజేసే అరుదైన విధానం త‌న‌కే సొంత‌మ‌ని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడీయ‌న‌. ఇదిలా ఉంటే.. త్రివిక్ర‌మ్ ల‌వ్ ఎఫైర్‌కు సంబంధించిన ఓ వార్త ఒక‌ప్పుడు నెట్టింట్లో తెగ హ‌ల్‌చ‌ల్ చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. `వెన్నెల` మూవీతో […]