ఆ స్టార్ హీరోతో ఆర్జీవీ యాక్ష‌న్ మూవీ..ఫుల్ ఎగ్జైట్‌గా ఫ్యాన్స్‌!

రామ్ గోపాల్ వ‌ర్మ‌(ఆర్జీవీ).. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శివ‌` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చిన వ‌ర్మ‌.. తొలి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ మూవీ త‌ర్వాత ఎన్నో సంచ‌ల‌న చిత్రాల‌ను తెర‌కెక్కించి టాలీవుడ్ ఖ్యాతిని పెంచిన‌ వ‌ర్మ‌.. ప్ర‌స్తుతం పూర్తిగా మారిపోయాడు. ఎవ‌రు చూసినా చూడ‌క‌పోయినా త‌న‌కు న‌చ్చిన‌ట్టు సినిమాలు తీస్తు.. వ‌రుస ఫ్లాపుల‌ను మూట‌గ‌ట్టుకుంటున్నారు. ముఖ్యంగా అడల్ట్ కంటెంట్ ఉండే సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌కు తీవ్రంగా […]

టెర్రస్ మీద నుంచి కిందపడ్డ న‌టి పూర్ణ‌..అస‌లేమైందంటే?

ప్ర‌ముఖ న‌టి, ఢీ షో జ‌డ్జ్ పూర్ణ టెర్ర‌స్ మీద నుంచి కింద ప‌డిపోయార‌ట‌. అయితే ఇది ఇప్పుడు జ‌రిగింది కాదులేండి. అస‌లు ఇంత‌కీ ఏమైందంటే.. స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ నిర్మాత‌గా మారి ఓ వెబ్ సిరీస్‌ను తెర‌కెక్కించాడు. అదే `టెర్ర‌స్‌`. ఈ సిరీస్ ఆయ‌న సొంత యూట్యూబ్ ఛానెల్‌లోనే విడుద‌ల కాబోతోంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్ర‌మోష‌న్స్ కోసం తన సన్నిహితుల సాయం తీసుకుంటున్నాడు శేఖర్ మాస్టర్. ఈ క్రమంలోనే అనసూయ, ప్రియమణి, […]

జిమ్‌లో అద‌ర‌గొట్టేస్తున్న వ‌ర్మ కూతురు..నెట్టింట వీడియో వైర‌ల్‌!

టాలీవుడ్ సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు, వివాదాల‌కు కేరాఫ్ అడ్ర‌స్ రామ్ గోపాల్ వ‌ర్మ ఏకైక కుమార్తె రేవతి జిమ్‌లో వ‌ర్కౌట్స్ చేస్తున్న వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చి నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. జిమ్‌లో ట్రైన‌ర్ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రేవ‌తి భారీ బరువును ఎత్తి అద‌ర‌గొట్టేసింది. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ వీడియోకు నెటిజ‌న్ల‌ నుంచి భారీ స్పంద‌న వ‌స్తోంది. ఇక రేవ‌తి విష‌యానికి వ‌స్తే.. హైదరాబాద్ లోనే ఎమ్ బీబీఎస్ చదివిన‌ రేవతి వర్మ తన […]

షాకింగ్ న్యూస్‌.. రూ.20 కోట్లకు పైగా ప‌న్ను ఎగ్గొట్టిన సోనూసూద్‌..?!

క‌రోనా వ‌చ్చిన‌ప్ప‌టి నుంచీ పేద ప్ర‌జ‌ల‌కు అండ‌దండ‌గా ఉంటూ ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న సినీ న‌టుడు సోనూసూద్.. రూ. 20 కోట్లకు పైగా పన్ను ఎగ్గొట్టిన‌ట్టు ఆదాయపు పన్ను శాఖ వెల్ల‌డించింది. గ‌త మూడు రోజుల‌గా సోనూసూద్ ఇళ్లు, కార్యాల‌యాల‌పై ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు సోదాలు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే. అయితే శ‌నివారం నాడు మీడియాతో మాట్లాడిన ఓ ఆదాయ‌పు ప‌న్ను శాక అధికారి.. సోనూసూద్ మరియు అతని సహచరులు రూ. 20 కోట్లకు పైగా […]

బ్లాక్ డ్ర‌స్‌లో రాశిఖ‌న్నా హాట్ షో..చూస్తే చెమ‌ట‌లే..!

రాశి ఖ‌న్నా.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌నం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టి.. ఊహలు గుసగుసలాడే మూవీతో గుర్తింపు తెచ్చుకున్న రావి.. సుప్రీమ్, జై లవకుశ, రాజా ది గ్రేట్, తొలిప్రేమ వంటి ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించి స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకుంది. ప్ర‌స్తుతం ఈ భామ తెలుగులోనే కాకుండా హిందీ, త‌మిళంలోనూ వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డిపేస్తోంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌లో చబ్బీ చబ్బీగా ఉండే రాశీ.. […]

ఏకంగా 5 అవార్డులు కొట్టేసిన `అల..` టీమ్‌..ఫుల్ హ్యాపీలో బ‌న్నీ!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, పూజా హెగ్డే జంట‌గా త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం `అల‌..వైకుంఠ‌పురములో`. 2020 సంక్రాంతికి విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. అలాగే ఎన్నో అరుదైన రికార్డుల‌ను సైతం నెల‌కొల్పింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం ఒక‌టి కాదు, రెండు కాదు ఏకంగా ఐదు అవార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ వేదికగా సాక్షి ఎక్స్లెన్స్ అవార్డ్స్ ఏడవ ఎడిషన్ వేడుక ఘనంగా […]

తిరుమ‌ల‌లో స‌మంత‌కు కోపం తెప్పించిన రిపోర్ట‌ర్‌..బుద్ధుందా అంటూ ఫైర్‌!

అక్కినేని వారి కోడ‌లు, టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ రోజు ఉద‌యం కలియుగ దైవమైన వెంకటేశ్వరస్వామిని ద‌ర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభదర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు దగ్గరుండి సమంతకు వెంకటేశ్వరస్వామి దర్శనం చేయించారు. అనంతరం స‌మంత గుడిలోంచి బ‌య‌ట‌కు వెళ్తుండ‌గా.. టీవీ రిపోర్ట‌ర్స్‌లో ఒక‌రు ఆమెకు కోపాన్ని తెప్పించాడు. చైతుతో విడాకులు తీసుకోబోతున్నారంట క‌దా, నిజ‌మేనే..? అంటూ స‌ద‌రు రిపోర్ట‌ర్ ప్ర‌శ్నించ‌గా.. అందుకు సంమంత గుడులో ఉన్నా, బుద్దుందా అంటూ అత‌డిపై […]

అవ‌కాశాలు లేక పేకాట‌కు బానిసైన ప్ర‌ముఖ హీరోయిన్..చివ‌ర‌కు..?

సినీ ఇండ‌స్ట్రీలో వ‌రుస అవ‌కాశాల‌తో బిజీ బిజీగా గ‌డిపి.. ఒక్క‌సారిగా ఫేడ‌వుట్ అయిపోతే వ‌చ్చే బాధ అంతా ఇంతా కాదు. ఈ బాధను త‌ట్టుకోలేక, ముందుకూ సాగ‌లేక జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ క్ర‌మంలోనే చెడు అల‌వాట్ల‌కు బానిస‌లు మారుతుంటారు. ఇక ఓ హీరోయిన్ కూడా అవ‌కాశాలు లేక పేకాట‌కు బానిసైపోయింది. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు శ్రద్దాదాస్. `సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగ ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన శ్రద్దాదాస్.. త‌న‌దైన అందం, న‌ట‌న‌తో […]

ఆ హీరోతో న‌టించాకే నా పెళ్లి అన్న ర‌కుల్‌.. ఫ్యాన్స్ అస‌హ‌నం..?

`కేరటం` మూవీతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన‌ ర‌కుల్ ప్రీత్ సింగ్..వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస సినిమాలు చేస్తూ స్టార్ స్టేట‌స్‌ను ద‌క్కించుకున్న ర‌కుల్‌.. స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడింది. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ టాలీవుడ్‌లో కంటే బాలీవుడ్‌, కోలీవుడ్ చిత్రాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. ఇదిలా ఉంటే.. స్టార్ హీరోయిన్లకు తరచుగా ఎదురయ్యే ప్రశ్న పెళ్లి గురించే. ర‌కుల్‌కు కూడా ఎన్నో సార్లు పెళ్లి ప్ర‌శ్న‌లు ఎదుర‌య్యాయి. గ‌తంలో ఓ […]