రాజ‌మౌళికే త‌ల‌నొప్పి తెప్పిస్తున్న మ‌హేష్‌..అస‌లేమైందంటే?

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి, సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌ను రాజ‌మౌళి ఎప్పుడో ప్ర‌క‌టించారు. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ సినిమా తెర‌కెక్క‌బోతోంది. ఇక ఈ సినిమా ఆఫ్రికా అడవుల నేపథ్యంలో థ్రిల్లర్​గా రూపుదిద్దుకోబోతోంద‌ని గ‌త కొద్ది రోజుల నుంచి ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రోవైపు ఓ ఇంగ్లీష్ న‌వ‌ల హ‌క్కుల్ని ఈ సినిమా కోసం కొనుగోలు చేసిన‌ట్టు వార్త‌లు […]

`సైమా`లో బ‌న్నీ మూవీ హ‌వా..ఎన్ని అవార్డులు వ‌చ్చాయో తెలుసా?

సౌత్ ఇంటర్ననేషల్ ఇండియన్ మూవీ అవార్డ్స్(సైమా) వేడ‌క‌ నిన్న హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమలకు చెందిన తార‌లు ఈ అవార్డ్ ఫంక్ష‌న్‌లో మెరిసిపోయారు. అయితే సైమాలో అల్లు అర్జున్, పూజా హెగ్డే జంట‌గా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెర‌కెక్కించిన చిత్రం `అల వైకుంఠ‌పుర‌ములో` హ‌వా చూపించింది. ఇప్ప‌టికే ఎన్నెన్నో రికార్డులు నెల‌కొల్పిన ఈ చిత్రం సైమాలో ఒక‌టి కాదు, రెండు కాదు, మూడు కాదు ఏకంగా ప‌ది […]

వైర‌ల్ పిక్స్‌: రెచ్చిపోతున్న శ్రీ‌ముఖి..టాప్ షోతో కాక‌పుట్టిస్తోందిగా!

శ్రీ‌ముఖి.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై స్టార్ యాంక‌ర్‌గా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న శ్రీ‌ముఖి.. వెండితెర‌పై సైతం ప‌లు చిత్రాలు చేసింది. అలాగే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 3లో పాల్గొని మ‌రింత పాపుల‌ర్ అయింది. ప్ర‌స్తుతం ఈ ముద్ద‌గుమ్మ టీవీ షోలు, సినిమాలు మ‌రియు అవార్డు ఫంక్ష‌న్ల‌తో బిజీ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే శ్రీ‌ముఖి.. ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో తెగ […]

అర‌రే..నానికి పెద్ద చిక్కే వ‌చ్చిందిగా..ఫ్యాన్స్ ఆందోళ‌న‌?

ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ నుంచి టాలీవుడ్ టాప్ హీరో వ‌ర‌కు ఎదిగిన న్యాచుర‌ల్ స్టార్ నానికి ఇప్పుడు ఓ పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింది. గ‌త కొంత కాలం నుంచి ఈయ‌న న‌టించిన సినిమాల‌న్నీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డంలో విఫ‌లం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ మ‌ధ్య ఓటీటీలో భారీ అంచ‌నాల న‌డుము విడుద‌లైన‌ వి, ట‌క్ జ‌గ‌దీష్ చిత్రాలు ఘోరంగా బోల్తా ప‌డ్డాయి. వి, ట‌క్ జ‌గ‌దీష్ సినిమాలు ఓటీటీకి వెళ్లిన‌ప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లొచ్చినా.. […]

సాయి ప‌ల్ల‌విని ఏకిపారేసిన చిరంజీవి.. కార‌ణం అదేన‌ట‌?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన సాయి ప‌ల్ల‌విని మెగా స్టార్ చిరంజీవి పొగుడుతూనే అంద‌రి ముందు ఏకేశారు. ఇందుకు కార‌ణం ఆయ‌న సినిమాను రిజెక్ట్ చేయ‌డ‌మే. మెహ‌ర్ రామేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం `భోళా శంకర్`. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. కానీ, మొద‌టి చిరుకు చెల్లెలి పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించ‌గా.. ఆమె రిజెక్ట్ చేసింద‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. అయితే […]

బిగ్‌బాస్ స్టేజ్‌పై చ‌ర‌ణ్ ధ‌రించిన జాకెట్‌ ధ‌ర తెలిస్తే షాకే!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండు వారాలు పూర్తి చేసుకోబోతోంది. మొద‌టి వారం 7 ఆర్ట్స్ స‌ర‌యు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో సీరియ‌ల్ న‌టి ఉమాదేవి బ్యాగ్ స‌ద్ధేయ‌బోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉంటే.. శ‌నివారం ఎపిసోడ్‌లో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ వ‌చ్చి హోస్ట్ నాగార్జున‌తో, ఇంటి స‌భ్యుల‌తో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ వ్యవహరిస్తుండటంతో […]

క్యాన్స‌ర్‌తో అభిమాని..ప్ర‌భాస్ చేసిన ప‌నికి ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఈయ‌న న‌టిస్తున్న రాధేశ్యామ్ షూటింగ్ పూర్తి కాగా.. స‌లార్‌, ఆదిపురుస్‌, ప్రాజెక్ట్-కె చిత్రాలు సెట్స్‌పైన ఉన్నాయి. సినిమాల విష‌యం ప‌క్క‌న పెడితే.. ప్ర‌భాస్ వ్య‌క్తిత్వం చాలా గొప్ప‌ది. ఈయ‌న ఎంతో సున్నితంగా, సింపుల్‌గా ఉంటాడు. అలాగే త‌న‌తో పాటు అంద‌రూ బాగుండాల‌ని కోరుకుంటారు. ఇక తాజాగా క్యాన్స‌ర్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అభిమానికి ఫోన్ […]

వామ్మో..చ‌ర‌ణ్‌కి హాట్‌స్టార్ అంతిస్తుందా?

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌.. ప్ర‌స్తుతం శంక‌ర్ డైరెక్ష‌న్‌లో త‌న 15వ మూవీని స్టార్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. దిల్ రాజు పాన్ ఇండియా స్టాయిలో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇదిలా ఉంటే.. రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్ల‌స్‌ హాట్ స్టార్‌కు బ్రాండ్ అంబాసిడర్ అయిన సంగ‌తి తెలిసిందే. `మన […]

సుమంత్-కీర్తి రెడ్డి విడాకుల వెన‌కున్న అస‌లు సూత్ర‌దారి ఎవ‌రో తెలుసా?

అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్.. స్టార్ హీరోగా ఎద‌గ‌లేక‌పోయిన‌ప్ప‌టికీ మంచి న‌టుడిగా త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. ప్ర‌స్తుతం ఈయ‌న `మ‌ళ్లీ మొద‌లైంది` మూవీలో న‌టిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. సుమంత్ వ్య‌క్తిగ‌త జీవితం గురించి అంద‌రికీ తెలిసిందే. 2004లో `తొలి ప్రేమ` హీరోయిన్ కీర్తి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమంత్.. రెండేళ్ల‌కే అంటే 2006లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. విడాకుల త‌ర్వాత కీర్తి రెడ్డి మ‌రొక‌ వ్య‌క్తిని వివాహం చేసుకుని […]