బాత్రూం, బెడ్రూంలో అలా చేసినా బ‌య‌ట చేయరు..రంగ‌మ్మ‌త్త షాకింగ్ పోస్ట్‌!

అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బుల్లితెర‌పై హాట్ యాంక‌ర్‌గానే కాకుండా.. వెండితెర‌పై మంచి న‌టిగా కూడా సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా సుకుమార్‌-రామ్ చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన `రంగ‌స్థ‌లం` చిత్రంలో రంగ‌మ్మ‌త్త‌గా న‌టించి అన‌సూయ ప్రేక్ష‌కుల‌కు బాగా చేర‌వైంది. ఈ చిత్రం త‌ర్వాత అన‌సూయకు మ‌రిన్ని అవ‌కాశాలు త‌లుపుత‌డుతున్నాడు. ప్ర‌స్తుతం టీవీ షోల‌తో పాటు పుష్ప‌, ఆచార్య‌, రంగ‌మార్తాండ‌, రామారావు ఆన్ డ్యూటి వంటి చిత్రాల్లోనూ న‌టిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్‌గా […]

హిట్ కొట్టిన ఆ డైరెక్ట‌ర్‌కి వ‌ర‌మిచ్చిన చిరంజీవి..ఇప్పుడిదే హాట్ టాపిక్‌!

డైరెక్ట‌ర్ సంపత్ నంది గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఏమైంది ఈవేళ` సినిమాతో డైరెక్ట‌ర్‌గా తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన సంప‌త్ నంది.. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద వంటి చిత్రాల‌తో బాగానే ఆక‌ట్టుకున్నాడు. తాజాగా గోపీచంద్‌తో `సీటీమార్‌`ను తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్నాడు. అయితే హిట్ కొట్టిన ఈ డైరెక్ట‌ర్‌కు మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే వ‌ర‌మిచ్చార‌ట‌. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. సంప‌త్ నంది ద‌ర్శ‌క‌త్వంలో చిరంజీవి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ట‌. […]

వారితో ప‌డుకుంటేనే ఛాన్సులు..ఇలియానా దారుణ‌మైన కామెంట్స్‌!

గోవా బ్యూటీ ఇలియానా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రామ్ హీరోగా తెర‌కెక్కిన `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఇలియానా.. మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత‌ వ‌రుస సినిమాలు చేస్తూ త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఇక ఇక్క‌డ కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసిన ఇలియానా.. అక్క‌డ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కానీ, ఇలియానా ఆశ‌లు ఫ‌లించ‌లేదు. […]

అర‌రే..కొర‌టాల ఇలా చేశాడేంటి..? ఎన్టీఆర్ ఫ్యాన్స్ అస‌హ‌నం..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, కొర‌టాల శివ కాంబోలో ఓ సినిమా తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లోనే అనౌన్స్ చేయ‌గా.. జూలైలో సెట్స్ మీద‌కు వెళ్లుంద‌ని అంద‌రూ అనుకున్నారు. జూలై అయిపోయింది, ఆగస్టు అయిపోయింది.. సెప్టెంబర్ కూడా సగం రోజులు ముగిశాయి. కానీ, ఈ మూవీపై ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు […]

`లవ్ స్టోరి` ట్రైలర్.. డిట్టో అదే సినిమా?

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరి`. శ్రీ వేంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ బ్యాన‌ర్ల‌పై నారాయణ దాస్, కే నారంగ్ పుష్కర్ రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనేక సార్లు వాయిదా ప‌డిన ఈ చిత్రం ఎట్ట‌కేల‌కు ఈ నెల 24న విడుదలకానుంది. ఈ నేప‌థ్యంలోనే మేక‌ర్స్ తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో […]

ముంబైకి మ‌కాం మార్చేస్తున్న స‌మంత‌..చైతో విడాకులే కార‌ణ‌మా?

టాలీవుడ్ క్యూట్ క‌పుల్‌ స‌మంత, నాగ చైత‌న్య విడాకులు తీసుకోబోతున్నార‌ని గ‌త కొద్ది రోజుల‌గా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ వార్త‌ల‌పై స్పందించ‌క‌పోగా..వీటికి ఊతమిచ్చేలా సమంత ఇన్‌స్టాలో పోస్టులు పెడుతోంది. మ‌రియు హాట్ హాట్ ఫొటో షూట్ల‌తో నానా ర‌చ్చ చేస్తోంది. దాంతో ఏదో జరుగుతోందనే అనుమానాలు అంద‌రిలోనూ నెల‌కొన్నాయి. అయితే ఇప్పుడు ఈ అనుమానాల‌కు మ‌రింత బ‌లాన్ని చేకూర్చే వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. స‌మంత ముంబైకి మ‌కాం […]

ప్ర‌ముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర‌ విషాదం..!

ప్రముఖ టాలీవుడ్ నటుడు, రచయిత ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయన సతీమణి పద్మ సోమవారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న ఆమె.. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్ మ‌రియు ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్‌, జీవిత రాశేఖర్ స్వ‌యంగా వెళ్లి ఉత్తేజ్‌ని పరామర్శించారు. మ‌రోవైపు పలువురు సినీ ప్రముఖులు […]

ఎన్టీఆర్ జోరు..మ‌రో స్టార్ డైరెక్ట‌ర్‌కు గ్రీన్‌సిగ్నెల్…?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఆర్ఆర్ఆర్‌ త‌ర్వాత ఎన్టీఆర్ త‌న 30వ కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. ఈ మూవీ అయిన వెంట‌నే కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ ఓ చిత్రం చేయ‌నున్నాడు. ఇప్ప‌టికే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న […]

`మా` ఎల‌క్ష‌న్స్‌..బండ్ల గ‌ణేష్‌పై రివ‌ర్స్ ఎటాక్‌..!

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికలు అనేక ట్విస్టుల‌తో హీటెక్కిపోతూ సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. అధ్యక్ష బరిలో అభ్యర్థులంతా ఎవరికివారు గెలుపు కోసం విందులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిన్న ప్రకాశ్‌ రాజ్ కూడా ‘మా’ కళాకారలను విందుకు ఆహ్వానించాడు. హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసినట్టు సమాచారం. అయితే ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ నుంచి బయటికొచ్చి ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న బండ్ల గ‌ణేస్ విందు రాజ‌కీయాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. […]