వారితో ప‌డుకుంటేనే ఛాన్సులు..ఇలియానా దారుణ‌మైన కామెంట్స్‌!

September 13, 2021 at 1:34 pm

గోవా బ్యూటీ ఇలియానా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రామ్ హీరోగా తెర‌కెక్కిన `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఇలియానా.. మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత‌ వ‌రుస సినిమాలు చేస్తూ త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది.

Bikini pics of Ileana D'Cruz set Instagram on fire | Telugu Movie News -  Times of India

ఇక ఇక్క‌డ కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసిన ఇలియానా.. అక్క‌డ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కానీ, ఇలియానా ఆశ‌లు ఫ‌లించ‌లేదు. టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటిన ఈ బ్యూటీ.. బాలీవుడ్‌లో ఏ మాత్రం ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. దాంతో కొన్నాళ్ల పాటు సైలెంట్‌గా ఉన్న ఇలియానా.. ఈ మ‌ధ్య సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

Pin on Bollywood

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న ఇలియానా క్యాస్టింగ్ కౌచ్‌పై దారుణ‌మైన కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. ఇక్క‌డ ఛాన్స‌లు రావాలంటే ద‌ర్శ‌క‌నిర్మాత‌లో ప‌డుకోవాల్సిందే. వారికి ప‌డ‌క సుఖం అందిస్తేనే ఛాన్సులు వ‌స్తాయి. లేదంటే సినిమాల‌కు గుడ్ బై చెప్పాల్సిందే అంటూ ఇలియానా చెప్పుకొచ్చింది. దాంతో ఇప్పుడు ఆమె కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి.

వారితో ప‌డుకుంటేనే ఛాన్సులు..ఇలియానా దారుణ‌మైన కామెంట్స్‌!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts