వారితో ప‌డుకుంటేనే ఛాన్సులు..ఇలియానా దారుణ‌మైన కామెంట్స్‌!

గోవా బ్యూటీ ఇలియానా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. రామ్ హీరోగా తెర‌కెక్కిన `దేవదాసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఇలియానా.. మొద‌టి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ త‌ర్వాత‌ వ‌రుస సినిమాలు చేస్తూ త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఇక ఇక్క‌డ కెరీర్ పీక్స్‌లో ఉండ‌గానే బాలీవుడ్‌కు మ‌కాం మార్చేసిన ఇలియానా.. అక్క‌డ కూడా స్టార్ ఇమేజ్ సొంతం చేసుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నించింది. కానీ, ఇలియానా ఆశ‌లు ఫ‌లించ‌లేదు. […]