యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ జీవితాల ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో చరణ్కు జోడీగా సీత పాత్రలో బాలీవుడ్ భామ అలియా భట్, ఎన్టీఆర్కు జోడీగా జెన్నిఫర్ పాత్రలో హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్లు నటిస్తున్నారు. అలాగే అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై […]
Tag: telugu movies
ఓటీటీలో `అఖండ`.. అదిరిపోయే తేదీని ఖరారు చేసిన మేకర్స్!
మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కిన తాజా చిత్రం `అఖండ`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్గా నటించగా.. జగపతిబాబు, పూర్ణ, శ్రీకాంత్ కీలక పాత్రలను పోషించారు. ఎన్నో అంచనాల నడుమ డిసెంబర్ 2న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అఘోరా పాత్రలో బాలయ్య నట విశ్వరూపం, బోయపాటి డైరెక్షన్, తమన్ […]
`రాధే శ్యామ్` ట్రైలర్కి డేట్ లాక్..ఇక రికార్డులు బద్దలవ్వాల్సిందే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, రాధా కృష్ణ కుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `రాధే శ్యామ్`. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించింది. వింటేజ్ బ్యాక్డ్రాప్లో ఇటలీలో జరిగే రొమాంటిక్ బ్యూటిఫుల్ ప్రేమ కథగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్ మరియు ప్రసీదాలు నిర్మాతలుగా వ్యవహరించారు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న […]
సునీల్ `అందాల రాముడు` వెనక అంత పెద్ద కథ ఉందా?
టాలీవుడ్లో కమెడియన్గా దూసుకుపోతున్న తరుణంలో సునీల్ హీరోగా మారి చేసిన చిత్రమే `అందాల రాముడు`. పి. లక్ష్మీనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివంగత నటి ఆర్తి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. ఎన్.వి. ప్రసాద్, పరస్ జైన్, ఆర్. బి. చౌదరిలు కలిసి నిర్మించిన ఈ చిత్రం 2006లో విడుదలైన సంచలన విజయాన్ని నమోదు చేసింది. సునీల్ కెరీర్కు టర్నింగ్ పాయింట్గా మారిన ఈ చిత్రం అప్పట్లోనే ఏకంగా రూ. 12 కోట్ల షేర్ వసూలు చేసింది. […]
విజయ నిర్మల మొదటి భర్తతో విడిపోవడానికి కారణం అదేనా?
దివంగత నటి, దర్శకురాలు, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `పాండురంగ మహత్యం` సినిమాతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన విజయ నిర్మల.. ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. మరోవైపు డైరెక్టర్గా మారి ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకుంది. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా సినీ రంగం పై తనదైన ముద్ర వేసిన […]
కాజల్ను ఘోరంగా అవమానించిన డైరెక్టర్ ఎవరో తెలుసా?
కాజల్ అగర్వాల్.. పరిచయం అవసరం లేని పేరు. `లక్ష్మీ కల్యాణం` చిత్రంతో తెలుగు సినీ పరశ్రమలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను అందుకుని స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. టాలీవుడ్ అగ్ర హీరోలందరి సరసనా ఆడి పాడిన కాజల్.. తమిళ భాషలోనూ నటించి మంచి గుర్తింపును దక్కించుకుంది. దశాబ్దం నుంచీ సౌత్ ప్రేక్షకులను తనదైన అందం, అభినయం, నటనతో అలరించిన ఈ పంచదార బొమ్మ.. గత ఏడాది ప్రియుడు, […]
`భీమ్లా నాయక్` రూమర్స్కు స్ట్రోంగ్గా చెక్ పెట్టిన నిర్మాత!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మొదటి సారి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రమే `భీమ్లా నాయక్`. మలయాళంలో విజయ వంతమైన ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’కి రీమేక్గా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివికమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్కు జోడీగా నిత్యా మీనన్, రానాకు జోడీగా సంయుక్త మీనన్లు నటిస్తున్నారు. […]
రామ్ చరణ్కి శంకర్ బిగ్ షాక్.. ఆర్సీ 15కి బ్రేక్..?!
రాజమౌళి దర్శకత్వంలో `ఆర్ఆర్ఆర్` వంటి భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని పూర్తి చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఆ వెంటనే ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన 15వ చిత్రాన్ని `ఆర్సీ 15` పేరుతో ప్రారంభించాడు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. భారీ […]
చిరు మూవీలో రష్మి ఐటెం సాంగ్.. రెమ్యూనరేషన్ తెలిస్తే షాకే!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈయన నటిస్తున్న చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తుండగా.. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరిగా కనిపించబోతోంది. తమిళంలో అజిత్ నటించిన సూపర్ హిట్ చిత్రం `వేదాళం`కు రీమేక్గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవల సెట్స్ మీదకు వెళ్లింది. ప్రస్తుతం ప్రత్యేకమైన సెట్లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. అయితే కోల్కతా […]









