`ఆర్ఆర్ఆర్` ట్రైల‌ర్‌.. గుర్రుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌..?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ మూవీలో అలియా భ‌ట్‌, ఒలీవియా మోరీస్ హీరోయిన్లుగా న‌టించ‌గా.. అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌మోష‌న్స్ షురూ చేసిన మేక‌ర్స్‌ […]

లీకైన చిరు-బాబీల సినిమా స్టోరి..నెట్టింట హ‌ల్‌చ‌ల్‌?!

మెగాస్టార్ చిరంజీవి ఎన్న‌డూ లేని విధంగా ప్ర‌స్తుతం నాలుగు సినిమాల‌ను చేస్తున్నాడు. ఈ నాలుగు చిత్రాలు సెట్స్ మీదే ఉండ‌గా.. అందులో బాబీ సినిమా కూడా ఒక‌టి. `మెగా 154` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్ గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు […]

మెహ్రీన్‌పై మ‌న‌సు పారేసుకున్న‌ స్టార్ డైరెక్ట‌ర్‌..త్వ‌ర‌లోనే గుడ్‌న్యూస్‌!

మెహ్రీన్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `కృష్ణ గాడి వీర ప్రేమ‌ గాధ` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. మొద‌టి సినిమాతోనే యూత్‌లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస అవ‌కాశాల‌ను అందుకుంటూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మెహ్రీన్‌.. కొద్ది నెల‌ల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. క‌రోనా పరిస్థితులు సాధారణ స్థితికి రాగానే అంగరంగ వైభవంగా […]

ఆ హీరోయిన్ అంటే మ‌హేష్‌కు పిచ్చ ఇష్ట‌మ‌ట‌..తెలుసా?

సూప‌ర్ స్టార్ కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టినప్ప‌టికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగి తండ్రికి త‌గ్గ కొడుకు అనిపించుకున్నాడు మ‌హేష్ బాబు. ప్ర‌స్తుతం వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న మ‌హేష్‌.. చైల్డ్ ఆర్టిస్ట్‌గానూ ఎన్నో చిత్రాలు చేశాడు. ఇక ఆ స‌మ‌యంలోనే మ‌హేష్ బాబు ఓ హీరోయిన్‌ను పిచ్చ పిచ్చ‌గా ఇష్టబ‌డ్డార‌ట‌. ఇంత‌కీ ఆ హీరోయిన్ ఎవ‌రో కాదు లేడీ సూప‌ర్ స్టార్ విజ‌యశాంతి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. సూప‌ర్ స్టార్ కృష్ణ‌, విజ‌య‌శాంతిలు […]

మ‌ర‌ద‌లి పెళ్లిలో రామ్ చ‌ర‌ణ్ మాస్ స్టెప్పులు..వీడియో వైర‌ల్‌!

మెగా కోడ‌లు ఉపాసన కొణిదెల సోద‌రి అనుష్పల కామినేని వివాహం నిన్న‌ అంగ రంగ వైభ‌వంగా జ‌రిగింది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రియుడు అర్మాన్ ఇబ్రహీంతో అనుష్ప‌ల ఏడ‌డుగులు న‌డిచి వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ నుంచి.. సంగీత్.. మెహందీ.. పెళ్లి వేడుకల వరకు ప్రతిదీ ఉపాసన త‌న ఫాలోవ‌ర్స్‌ షేర్ చేసుకుంది. మ‌రోవైపు మ‌ర‌ద‌లి పెళ్లిలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా ఫుల్ […]

స‌మంత ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. రేపు ర‌చ్చ ర‌చ్చేన‌ట!

నాగ చైత‌న్య‌తో విడిపోయిన అనంత‌రం కెరీర్‌పై ఫుల్ ఫోక‌స్ పెట్టిన స‌మంత‌.. వ‌రుస సినిమాల‌ను టేక‌ప్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్ప‌టికే గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `శాకుంత‌లం` చిత్రాన్ని పూర్తి చేసుకున్న సామ్‌.. ఇటీవ‌ల ఓ హాలీవుడ్ చిత్రాన్ని, ఓ పాన్ ఇండియా చిత్రాన్ని ప్ర‌క‌టించింది. అలాగే మ‌రిన్ని ప్రాజెక్ట్స్ పై సైతం సైన్ చేసిన స‌మంత‌.. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `పుష్ప‌` సినిమాలో ఐటెం సాంగ్ చేసేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. ఇప్పటికే ఈ […]

`భీమ్లా నాయక్` రన్ టైమ్ లాక్‌.. ఇక ఫ్యాన్స్‌కి పూన‌కాలే?!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్ర‌మే `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో నిత్యా మీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మలయాళంలో విజయ వంతమైన `అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌`కి రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ప‌వ‌న్ భీమ్ల నాయక్ అనే ప‌వ‌ర్ […]

`శంకరాచార్య‌`గా బాల‌య్య‌.. త్వ‌ర‌లోనే బిగ్ అనౌన్స్మెంట్..?

`అఖండ‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుని మంచి జోష్ మీద ఉన్న న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మాలినేనితో ప్ర‌క‌టించాడు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తోంది. అలాగే వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. ఇటీవ‌లె పూజా కార్య‌క్ర‌మాల‌తో సెట్స్ మీద‌కు వెళ్లిన ఈ చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. మాస్ ఆడియన్స్ టార్గెట్‌గా ఈ […]

`అఖండ‌`లో బాల‌య్య వాడిన విగ్గు ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది..!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను, న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ కాంబినేష‌న్ ముచ్చ‌ట‌గా మూడో సారి తెర‌కెక్కిన చిత్ర‌మే `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 2న విడుద‌లై అఖండ విజ‌యం సాధించింది. ప్ర‌స్తుతం భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌డుతున్న ఈ చిత్రం విడుద‌లై వారం రోజులు కావొస్తున్నా.. ఇంకా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూనే ఉంది. ఇక ఈ చిత్రంలో బాల‌య్య ఎంత‌ హ్యాండ్స‌మ్‌గా క‌నిపించారో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ముఖ్యంగా […]