వామ్మో..ప్ర‌భాస్ క‌ళ్ళ‌ గురించి శ్రీయ అంత మాటందా..?

శ్రీయ శరన్‌… ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. `ఇష్టం` సినిమాతో తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ.. టాలీవుడ్‌ స్టార్ హీరోలంద‌రి సరసనా ఆడి పాడి మంచి గుర్తింపును సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ‌, కన్నడ, హిందీ భాష‌ల్లోనూ న‌టించిన శ్రీయ‌.. ఎన్నో సూపర్ హిట్స్ అందుకుంది. తన అందం, అభినయంతో నేటికీ కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్‌గా వెలిగిపోతున్న ఈ అందాల భామ‌.. 2018లో స్పెయిన్‌కు చెందిన ఆండ్రీని వివాహం చేసుకుంది. పెళ్లైన […]

ఆ ఆశ వ‌ల్లే అసిన్ సినీ కెరీర్ నాశ‌న‌మైంద‌ని మీకు తెలుసా?

ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ అసిన్ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. కేవలం దక్షిణాది భాస‌ల్లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ న‌టించి స‌క్సెస్ అయిందీ బ్యూటీ. ముఖ్యంగా గ‌జ‌నీ సినిమాతో తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో సూప‌ర్ క్రేజ్‌ను సంపాదించుకున్న అసిన్‌.. డ‌బ్బుపై ఆశ‌తో చేతులారా త‌న సినీ కెరీర్‌ను నాశ‌నం చేసుకుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న‌ప్పుడు అసిన్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణ‌యం.. ఆమెను సినీ ఇండ‌స్ట్రీకి దూరం చేసింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..భరతనాట్యంలో శిక్షణ పొందిన […]

అర‌రే.. ఇప్పుడా క‌ష్టాలు ప‌వ‌న్‌కీ మొద‌ల‌య్యాయా?

చిరంజీవి, బాల‌కృష్ణ‌, నాగార్జున వంటి సీనియ‌ర్ హీరోల‌కు హీరోయిన్ క‌ష్టాలు స‌ర్వ సాధార‌ణం. అయితే ఇప్పుడు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి సైతం ఆ క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌ముఖ స్టార్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చారిత్రాత్మక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, […]

పూజా హెగ్డే తొలి సంపాద‌న ఎంతో తెలిస్తే అస్స‌లు న‌మ్మ‌లేరు!

పొడుగు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `దువ్వాడ జగన్నాథం` సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ఆ త‌ర్వాత పూజా హెగ్డే వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. ఈమె న‌టించిన సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో.. టాలీవుడ్‌లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిందీ బ్యూటీ. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు […]

`అఖండ‌` ఫ‌స్ట్ వీకెండ్ క‌లెక్ష‌న్స్‌..ఇంకా ఎంత రాబ‌ట్టాలంటే?

నంద‌మూరి బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్ జంట‌గా మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్‌గా న‌టించ‌గా.. జగపతిబాబు, పూర్ణ‌, సుబ్బరాజు కీల‌క పాత్ర‌లను పోషించారు. భారీ అంచ‌నాల న‌డుమ డిసెంబ‌ర్ 2న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచి భారీ క‌లెక్ష‌న్ల‌ను రాబ‌ట్టింది. తొలి రోజు ఏపీ, తెలంగాణలో రూ. 15.39 […]

బాలీవుడ్‌కి `అఖండ‌`.. హీరో ఎవ‌రో తెలుసా?

నంద‌మూరి బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ఈ మూవీలో ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. జ‌గ‌ప‌తిబాబు, శ్రీ‌కాంత్‌, పూర్ణ‌లు కీల‌క పాత్ర‌లు పోషించారు. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన బంప‌ర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. రొటీన్ కథనే అయిన‌ప్ప‌టికీ.. అభిమానులకు నచ్చేలా సినిమాను తెరకెక్కించాడు బోయపాటి. అలాగే అఖండ, మురళీ కృష్ణ పాత్ర‌ల‌కు త‌న‌దైన మాస్ […]

మ‌హేష్‌కు ఎన్టీఆర్ వార్నింగ్‌..అస‌లేమైందంటే?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా చేస్తున్న షో `ఎవరు మీలో కోటీశ్వరులు`. ప్ర‌ముఖ టీవీ ఛానెల్ జెమినీలో ఈ షో ఐదో సీజ‌న్ ప్రారంభం కాగా..ఇప్పటివ‌ర‌కు ఎంతో మంది కంటెస్టెంట్‌లు పార్టిసిపేట్ చేశారు. అప్పుడ‌ప్పుడూ సినీ సెల‌బ్రెటీలు సైతం విచ్చేసి బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచారు. అయితే ఆదివారం ఎపిసోడ్‌తో ఈ సీజ‌న్ పూర్తి అయింది. లాస్ట్ ఎపిసోడ్‌కి టాలీవుడ్ సూప‌ర్ స్టార్‌ మహేష్‌బాబు వ‌చ్చి సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌లో ఎన్టీఆర్‌-మ‌హేష్‌ల మ‌ధ్య వ‌చ్చిన డిస్కషన్స్ […]

‘సామి సామి..’ కోసం ర‌ష్మిక ఎన్ని గంట‌లు క‌ష్ట‌ప‌డిందో తెలిస్తే షాకే!

టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయిన ల‌క్కీ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్నా.. ప్ర‌స్తుతం చేస్తున్న చిత్రాల్లో `పుష్ప‌` ఒక‌టి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో మ‌ల‌యాళ న‌టుడు ఫహాద్‌ ఫాజిల్, సునీల్‌ విల‌న్లుగా క‌నిపించ‌బోతుండ‌గా.. అన‌సూయ కీల‌క పాత్ర పోషిస్తోంది. అలాగే రెండు భాగాలుగా ఈ పాన్ ఇండియా చిత్రం […]

అల్లు అర్జున్ రెండో అన్న రాజేష్‌ ఎలా చ‌నిపోయాడో తెలుసా?

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌డా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ సొంత టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న అల్లు అర్జున్‌.. త్వ‌రలోనే `పుష్ప‌` సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా కూడా మారబోతున్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండ‌గా.. మొద‌టి భాగాన్ని డిసెంబ‌ర్ 17న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కాబోతోంది. ఈ విష‌యాలు ప‌క్క‌న పెడితే.. అల్లు అర్జున్ సోద‌రులు ఎవ‌రూ అంటే ట‌క్కున […]