హంస నందిని.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అయితే ఈమె క్యాన్సర్ బారిన పడింది. బ్రెస్ట్ క్యాన్సర్ డ్-3తో హంస నందిని బాధపడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇన్స్టాగ్రామ్లో గుండుతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ `నాకు బ్రెస్ట్ క్యాన్సర్. గ్రేడ్-3తో బాధపడుతున్న. ప్రస్తుతం కీమో థెరపీ చికిత్స తీసుకుంటున్నాను` అని చెప్పింది. అంతేకాదు, క్యాన్సర్ మహమ్మారికి నా జీవితాన్ని అంకితం చేయాలనుకోవడం లేదని, నవ్వుతూ ధైర్యంగా […]
Tag: telugu movies
చిరుతో నటించి కెరీర్ను నాశనం చేసుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవితో ఒక్కసారైనా స్క్రీన్ షేర్ చేసుకోవాలని తహతహలాడే హీరోయిన్లు ఎందరో ఉన్నారు. కానీ, ఓ హీరోయిన్ మాత్రం చిరుతో నటించి ఏకంగా సినీ కెరీర్నే నాశనం చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు.. మోహిని. ప్రస్తుత తరానికి ఈమె ఎవరో పెద్దగా తెలియక పోవచ్చు. కానీ, ఒకప్పుడు హీరోయిన్గా బాగానే వెలుగొందింది. నందమూరి బాలకృష్ణ ఆల్ టైం క్లాసిక్ `ఆదిత్య 369`లో హీరోయిన్ నటించి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మోహిని.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ […]
రష్మిక కొత్త ప్రయోగం..బెడిసికొడితే ఇక అంతే సంగతులు!
`ఛలో` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన అందాల భామ రష్మిక మందన్నా.. అనతి కాలంలోనే అద్భుత విజయాలతో స్టార్ స్టేటస్ ను దక్కించుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ స్టార్ హీరోలతో జోడీ కడుతూ వరుస సినిమాలు చేస్తున్న రష్మిక.. కొత్త ప్రయోగానికి సిద్ధమూంది. ఒకవైపు హీరోలతో నటిస్తూనే.. మరోవైపు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేసి సత్తా చాటిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ లిస్ట్లో రష్మిక […]
మంచు లక్ష్మికి యాక్సిడెంట్.. మండిపడుతున్న నెటిజన్స్!
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు, నటి, నిర్మాత, యాంకర్ మంచు లక్ష్మికి యాక్సిడెంట్ అయింది. చేతులతో పాటు కాళ్లకు కూడా రక్తం కారుతున్న ఫొటోలను ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. వీటిని చూసిన ఆమె ఫ్యాన్స్ తెగ ఖంగారు పడిపోయారు. అసలేం జరిగిందంటూ ఆమె పోస్ట్ కింద వరసగా మెసేజ్లు పెట్టారు. దాంతో స్పందించిన మంచు లక్ష్మి.. తనకు జరిగింది రియల్ యాక్సిడెంట్ కాదు. రీల్ యాక్సిడెంట్. సినిమా షూటింగ్లో భాగంగా తీసిన […]
`పుష్ప` సెకండ్ డే కలెక్షన్స్..బన్నీ అస్సలు తగ్గడం లేదుగా!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ డైరెక్షన్లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్ పుష్ప ది రైజ్ నిన్న తెలుగుతో పాట తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాసల్లో అట్టహాసంగా విడుదలైంది. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం టాక్ ఎలా ఉనప్పటికీ.. బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ను […]
ఫ్యాన్స్ దెబ్బకు స్టేజ్పైనే ఏడ్చేసిన సాయి పల్లవి..వీడియో వైరల్!
ఫిదా సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పట్టిన అందాల భామ సాయి పల్లవి.. అతి తక్కువ సమయంలో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ను పెంచుకున్న సాయి పల్లవి.. ప్రస్తుతం `శ్యామ్ సింగరాయ్`లో నటించింది. న్యాచురల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సాయి పల్లవితో పాటుగా కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ లు కూడా హీరోయిన్లుగా నటించారు. […]
పూజా హెగ్డేకు రష్మిక బిగ్ షాక్..అరరే ఇలా చేసిందేంటి..?
టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లుగా పేరొందిన పూజా హెగ్డే, రష్మిక మందన్నల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. వీరిద్దరూ అటూ, ఇటుగా ఒకే సారి సినీ కెరీర్ను స్టార్ట్ చేశారు. అనూహ్యంగా ఇద్దరూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్నారు. అలాగే ప్రస్తుతం వీరు తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, హిందీ భాషల్లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా లైఫ్ను లీడ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పూజా హెగ్డేకు రష్మిక బిగ్ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సాధారణంగా […]
బాలయ్యతో సినిమా.. ఆ మాటన్నా చిరాకే అంటున్న రాజమౌళి!
నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి వ్యాఖ్యాతగా మారి చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. ప్రముఖ తెలుగు ఓటీటీ `ఆహా`లో ఈ షో ప్రసారం అవుతుండగా.. బాలయ్య తనదైన హోస్టింగ్తో అటు గెస్టులను, ఇటు ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ షో నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసుకోగా కాగా.. ఐదో ఎపిసోడ్కి దర్శకధీరుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి గెస్ట్లుగా వచ్చి సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ తాజాగా స్ట్రీమింగ్ […]
`ఆర్ఆర్ఆర్` ప్రీ రిలీజ్ ఫంక్షన్కు అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న భారీ లెవల్లో విడుదల కానుంది. […]









