గత కొన్నేళ్ల నుంచి టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న సమంత.. ఇటీవలె భర్త నాగ చైతన్యకు విడాకులు ఇచ్చేసి అక్కినేని కుటుంబంతో తెగ దెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే. ఏడాళ్ల పాటు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఆపై అంగరంగ వైభవంగా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6, 7 తేదీల్లో హిందూ-క్రిస్టియన్ సంప్రదాయాల్లో వీరి వివాహం ఘనంగా జరిగింది. కానీ, పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే చైసామ్ల బంధానికి బీటలు వారాయి. ఎంతో అన్యోన్యంగా ఉన్న […]
Tag: telugu movies
`ఎఫ్ 3` విడుదల వాయిదా.. కొత్త తేదీ ఇదే..!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఎఫ్ 3`. 2019 సంక్రాంతి బరిలో దిగి భారీ విజయం సాధించింది ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎఫ్ 2లో భార్యాభర్తల మధ్య వచ్చే ఫ్రస్ట్రేషన్ ని […]
అనుష్క రిజెక్ట్ చేసిన ప్రభాస్ ఫ్లాప్ చిత్రమేదో తెలుసా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, అనుష్కల జోడీగా ఎంత చూడముచ్చటగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలతో టాలీవుడ్లో బెస్ట్ ఆన్ స్క్రీన్ జోడీగా పేరు తెచ్చుకున్న ప్రభాస్-అనుష్కలు.. నిజజీవితంలోనూ జంటగా మారబోతున్నారని ఇప్పటికే రకరకాల కథనాలు తెరపైకి వచ్చాయి. వారిద్దరూ పెళ్లి చేసుకుంటూ చూడాలని అభిమానులు సైతం తెగ ముచ్చటపడుతున్నారు. కానీ, ప్రభాస్- అనుష్కలు మాత్రం ప్రేమ, పెళ్లి ఏం లేదని.. తామిద్దరం మంచి స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇకపోతే ప్రభాస్ […]
పవన్ కళ్యాణ్ బాడీగార్డ్ల నెలవారీ జీతం ఎంతో తెలుసా?
సినీ సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు బయటకు వస్తే చాలు.. వాళ్లను చూసేందుకు అభిమానులతో పాటు సాధారణ ప్రజలు సైతం తెగ ఎగబడుతుంటారు. వారి నుంచి తమను తాము రక్షించుకునేందుకే కొందరు తారలు సొంతంగా బాడీ గార్డ్లను నియమించుకుంటారు. ఈ లిస్ట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన పవన్.. తనదైన టాలెంట్తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్నారు. అంతేకాదు, అన్నకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ను సంపాదించుకున్నారు. […]
మిల్కీ బ్యూటీ తమన్నా తొలి రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. 15 ఏళ్ల వయసుకే `చాంద్ సా రోషన్ చెహ్రా` అనే హందీ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ.. `శ్రీ` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఫ్లాప్ అయినా.. తమన్నా నటనకు బాగానే మార్కులు పడ్డాయి. ఆ తర్వాత శేఖర్ కమ్ముల తీసిన `హ్యాపీ డేస్` సినిమాలో తమన్నా మధు అనే కాలేజ్ విద్యార్థినిగా నటించింది. ఆ సినిమా […]
`ఆర్ఆర్ఆర్` కోసం తెర వెనక రామ్-భీమ్ల కష్టం..మేకింగ్ వీడియోలు వైరల్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి సారి కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రం `ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం)`. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించారు. బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో గోండు వీరుడు కొమరంభీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కనువిందు చేయనున్నారు. […]
పుష్ప ఎఫెక్ట్..బన్నీని దాంతో పోలుస్తూ నితిన్ షాకింగ్ ట్వీట్!
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో ముచ్చటగా మూడో సారి తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. రష్మిక మందన్నా హీరోయిన్గా మెరవగా.. మలయళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు పాన్ ఇండియా లెవల్లో నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న విడుదలై మంచి టాక్ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో పుష్ప రాజ్గా బన్నీ తన నటనా విశ్వరూపాన్ని చూపించి […]
పోసాని కృష్ణ మురళి, కొరటాల శివ బంధువులే అని మీకు తెలుసా?
సినీ పరిశ్రమలో ఒకే కుటుంబం నుంచి వచ్చి ఓ వెలుగు వెలుగుతున్న తారలెందరో ఉన్నారు. అలాగే ఎంత మంది స్టార్లు తమ బంధువులను, సన్నిహితులను, స్నేహితులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. కానీ, వాళ్ల మధ్య ఉన్న రిలేషన్స్ మాత్రం ప్రేక్షకులకు తెలియదనే చెప్పాలి. ఇకపోతే రచయితగా, నటుడుగా, దర్శకుడుగా, నిర్మాతగా సత్తా చాటిన పోసాని కృష్ణ మురళి, టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో ఒకడైన కొరటాల శివ చాలా దగ్గర బంధువులని మీకు తెలుసా? పోసాని కృష్ణ మురళికి […]
చరణ్, ఎన్టీఆర్ల మధ్య తేడా అదే..రాజమౌళి షాకింగ్ కామెంట్స్!
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఆ చిత్రంలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. అజయ్ దేవ్గన్, శ్రీయలు కీలక పాత్రలను పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ […]









