ర‌కుల్‌ను ఘోరంగా అవ‌మానించిన ప్ర‌భాస్‌.. అస‌లేమైందంటే?

ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ్‌, హిందీ భాష‌ల్లోనూ న‌టిస్తూ స్టార్ స్టేట‌స్‌ను అనుభ‌విస్తున్న ఈ ఢిల్లీ భామ‌.. `వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి అన‌తి కాలంలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు పొందించింది. తెలుగులో దాదాపు స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌నా ఆడిపాడిన ర‌కుల్‌.. ఒక్క ప్ర‌భాస్‌తో మాత్రం న‌టించ‌లేదు. అందుకు కార‌ణం ప్ర‌భాస్ చేసిన అవ‌మాన‌మేన‌ట‌. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. గ‌తంలో ప్రభాస్ […]

నాని కీల‌క నిర్ణ‌యం..ఎన్టీఆర్ బాట‌లోనే న్యాచుర‌ల్ స్టార్‌!

ఒక భాష‌లో హిట్టైన చిత్రాన్ని.. ఇత‌ర భాషల్లో రీమేక్ చేయ‌డం ఇటీవ‌ల రోజుల్లో బాగా కామ‌న్ అయిపోయింది. స్టార్ హీరోలు సైతం రీమేక్ చిత్రాల‌ను చేసేందుకు తెగ ఇంట్ర‌స్ట్ చూపిస్తున్నారు. కానీ, కొంద‌రు హీరోలు మాత్రం రీమేక్ చిత్రాల వైపు కూడా చూడ‌రు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముందు వ‌ర‌స‌లో ఉంటారు. న‌ర‌సింహుడు మిన‌హా ఆయ‌న త‌న సినీ కెరీర్‌లో రీమేక్ చిత్రాల చేసేందుకు ఒప్పుకోలేదు. అయితే న్యాచుర‌ల్ స్టార్‌ నాని కూడా ఈయ‌న […]

అవమానం జరిగిన చోటే బోయ‌పాటికి సన్మానం!

మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ముచ్చ‌ట‌గా మూడోసారి న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌తో `అఖండ‌` చిత్రాన్ని తెర‌కెక్కించి మ‌రో విజ‌యాన్ని ఖాతాలో వేసుకున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌లైన ఈ చిత్రం బాల‌య్య కెరీర్‌లోనే అత్య‌ధిక వ‌సూళ్లు రాబ‌ట్టిన చిత్రంగా నిలిచింది. అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిల‌వ‌డంతో.. డైరెక్ట‌ర్ బోయ‌పాటితో సినిమాలు చేసేందుకు ప‌లు నిర్మాణ సంస్థ‌లు పోటీ ప‌డుతున్నారు. ఈ లిస్ట్‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఒక‌ట‌ని తెలుస్తుండ‌గా.. […]

జ‌న‌వ‌రిలోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `పుష్ప‌`..క్లారిటీ ఇదిగో!

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కించిన ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా మెర‌వ‌గా.. మ‌ల‌యాళ స్టార్ హీరో ఫహాద్‌ ఫాజిల్, ప్ర‌ముఖ టాలీవుడ్ న‌టుడు సునీల్ విల‌న్లుగా న‌టించారు. యాంక‌ర్ అన‌సూయ‌, ప్ర‌కాష్ రాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించిన ఈ చిత్రం భారీ అంచ‌నాల న‌డుమ […]

త్రివిక్ర‌మ్ నిర్మాణంలో ప‌వ‌న్ సినిమా..త్వ‌ర‌లోనే బిగ్ అప్డేట్‌!

వ‌రుస విజ‌యాల‌ను ఖాతాలో వేసుకుంటూ టాలీవుడ్‌లో స్టార్ డైరెక్ట‌ర్‌గా గురించి పొందిన మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్.. ఇప్పుడు నిర్మాత‌గా మారి ఏకంగా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తోనే ఓ సినిమాను నిర్మించ‌బోతున్నారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న ప‌వ‌ర్ క‌ళ్యాణ్ తాజాగా మ‌రో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. స‌ముద్ర ఖ‌ని ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళంలో రూపొందిన చిత్రం ‘వినోద‌య సీత‌మ్‌’. సముద్ర ఖని సదరు సినిమాను డైరెక్ట్ చేస్తూనే తంబి […]

జర్నలిస్ట్‌గా మార‌బోతున్న నాగ‌చైత‌న్య‌..కార‌ణం అదేన‌ట‌!?

కింగ్ నాగార్జున త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అక్కినేని నాగ‌చైత‌న్య‌.. త‌న‌దైన టాలెంట్‌తో స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని భారీ ప్యాన్ ఫాలోయింగ్‌ను ఏర్చుకున్నాడు. ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్న చైతు.. ఇప్పుడు జ‌ర్న‌లిస్ట్‌గా మార‌బోతున్నాడ‌ట‌. అయితే రియ‌ల్‌గా కాదులేండి.. రీల్‌గానే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాగ‌చైత‌న్య తొలిసారి ఓ వెబ్ సిరీస్ చేయడనికి ప‌చ్చ జెండా ఊపిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ దిగ్గ‌జ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ నిర్మించబోతున్న ఈ సిరీస్‌కు విక్ర‌మ్ కె. […]

గోపీచంద్‌కి బాల‌య్య వార్నింగ్‌..తేడా వ‌స్తే ద‌బిడి దిబిడేన‌ట‌!

అఖండ స‌క్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్న న‌టసింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని మాస్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఫుల్ మాస్ మసాలా కమర్షియల్ అంశాలతో రూపుదిద్దుకోబోతున్న ఈ చిత్రం ఇటీవ‌లె సెట్స్ మీద‌కు కూడా వెళ్లింది. అయితే తాజాగా డైరెక్ట‌ర్ గోపీచంద్‌కి బాల‌య్య వార్నింగ్ ఇచ్చాడు. అస‌లేం జ‌రిగిందంటే.. బాల‌య్య ప్ర‌ముఖ […]

నానితో న‌టించాల‌నుందా..? అయితే మీకో గుడ్‌న్యూస్‌!

న్యాచుర‌ల్ స్టార్ నానితో న‌టించాల‌నుందా..? ఒక్క‌సారైనా ఆయ‌నతో స్క్రీన్ షేర్ చేసుకోవాల‌ని ఎప్ప‌టి నుంచో ఆరాట‌ప‌డుతున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌. నాని ఇటీవ‌లె త‌న 29వ చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంతో తెర‌కెక్క‌బోయే ఈ చిత్రానికి `ద‌స‌రా` అనే టైటిల్‌ను కూడా ఖ‌రారు చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సింగరేణి నేపథ్యంలో రూపుదిద్దుకోబోతున్న ఈ సినిమా నాని […]

గ‌ప్‌చుప్‌గా ఆ స్టార్ హీరోను పెళ్లాడిన‌ సాయి ప‌ల్ల‌వి..ఫొటోలు వైర‌ల్‌!

ప్ర‌ముఖ హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి గ‌ప్‌చుప్‌గా ఓ స్టార్ హీరోను పెళ్లి చేసుకుంది. సన్నిహితులు, వేద పండితుల సమక్షంలో వైభ‌వంగా సాయి ప‌ల్ల‌వి వివాహం జ‌రిగింది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో తెగ చ‌క్క‌ర్లు కొట్టేస్తున్నాయి. అయితే సాయి ప‌ల్ల‌వి రియ‌ల్‌గా పెళ్లి చేసుకోలేదులేండి. రీల్‌ పెళ్లి మాత్రమే. ఇంత‌కీ రీల్‌గా సాయి ప‌ల్ల‌వి పెళ్లి చేసుకున్న స్టార్ హీరో ఎవ‌రో కాదు.. మ‌న నానినే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వంలో న్యాచుర‌ల్ […]