`పుష్ప‌`రాజ్ జోరుకు బ్రేక్‌..అర‌రే ఇలా జ‌రిగిందేంటి..?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు నిర్మించారు. అలాగే ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. మ‌ల‌యాళ హీరో ఫహాద్‌ ఫాజిల్, సునీల్ విల‌న్ పాత్ర‌ల‌ను పోషించారు. ఎర్ర స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అయితే మొద‌టి పార్ట్‌ను పుష్ప ది రైజ్ పేరుతో డిసెంబ‌ర్ 17న తెలుగుతో పాటు త‌మిళ్‌, […]

`శ్యామ్ సింగరాయ్` పార్ట్ 2.. హీరో మాత్రం నాని కాద‌ట‌..!

న్యాచుర‌ల్ స్టార్ నాని తాజా చిత్రం `శ్యామ్ సింగ రాయ్‌`. రాహుల్‌ సాంకృత్యన్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. కలకత్తా నేపథ్యంలో పిరియాడికల్ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌లైంది. ప్ర‌స్తుతం పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంటున్న ఈ చిత్రం నానికి భారీ హిట్ ఇచ్చేలానే క‌నిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ […]

ప్ర‌భాస్ రిజెక్ట్ చేసిన ఆ చిత్ర‌మే గోపీచంద్ కెరీర్‌ను మార్చింద‌ని మీకు తెలుసా?

గోపీచంద్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. దివంగ‌త ద‌ర్శ‌కుడు టి.కృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన గోపీచంద్‌.. `తొలి వలపు` సినిమా ద్వారా హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయ్యాడు. కానీ, ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దాంతో చాలా రోజులు ఖాళీగానే ఉన్న గోపీచంద్‌కి తేజ తెరకెక్కించిన జయం సినిమాలో విలన్‌గా న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. దాంతో ఏమీ ఆలోచించ‌కుండా జ‌యంలో విల‌న్‌గా న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్నారు. ఈ సినిమా త‌ర్వాత […]

`రాధేశ్యామ్‌` క‌థ రాయ‌డానికి ఎన్నేళ్లు ప‌ట్టిందో తెలిస్తే మైండ్‌బ్లాకే!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పొడ‌గు కాళ్ల సుంద‌రి పూజా హెగ్డే జంట‌గా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. పీరియాడికల్ లవ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో విక్రమాదిత్య అనే హస్తసాముద్రికా నిపుణుడిగా ప్ర‌భాస్‌, ఆయ‌న ప్రేయసి ప్రేరణగా పూజా హెగ్డే నటించింది. అలాగే మహాజ్ఞాని అయిన పరమహంస పాత్రలో కృష్ణం రాజు కనిపించ‌నున్నారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న తెలుగు, […]

ట్విట్ట‌ర్ టాక్‌..`శ్యామ్ సింగరాయ్` హిట్టా..? ఫ‌ట్టా..?

న్యాచుర‌ల్ స్టార్ నాని, డైరెక్ట‌ర్ రాహుల్‌ సాంకృత్యన్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తొలి చిత్రం `శ్యామ్ సింగ‌రాయ్‌`. ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై వెంకట్‌ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రం నేడు తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో గ్రాండ్‌గా విడుద‌ల అయింది. 1970లలో కలకత్తాలో ఉన్న దేవదాసీ వ్యవస్థను ప్రధానంగా చేసుకుని తెర‌కెక్కించిన ఈ చిత్రంలో నాని రెండు డిఫ‌రెంట్ పాత్ర‌ల‌ను […]

అదిరిపోయిన `రాధేశ్యామ్` ట్రైల‌ర్‌.. చూస్తే గూస్ బంప్స్ ఖాయం!

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, పూజా హెగ్డేలు తొలిసారి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రాధేశ్యామ్‌`. రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌, టీ-సిరీస్ బ్యాన‌ర్ల‌పై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీదాలు నిర్మించారు. 1970లో యూరప్‌ నేపథ్యంగా సాగే వింటేజ్‌ ప్రేమకథా చిత్ర‌మిది. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 14న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కాబోతోంది. […]

`తురుమ్ ఖాన్‌లు`.. చిన్న సినిమా పెద్ద విజ‌యం సాధిస్తుందా?

ఇటీవ‌ల కాలంలో చిన్న సినిమాలు సైతం పెద్ధ విజ‌యాన్ని సాధిస్తున్నాయి. ముఖ్యంగా ఎవ్వరికీ పరిచయం లేని నటీ నటులతో సినిమా తీసి స‌క్సెస్ అయిన వారు ఎంద‌రో ఉన్నారు. ఇందులో భాగంగానే శివకళ్యాణ్ దర్శకుడిగా కెకె సినిమాస్ పతాకంపై కె.కళ్యాణ్ రావు నిర్మిస్తున్న చిత్రం `తురుమ్ ఖాన్‌లు`. డార్క్ హ్యూమర్ జానర్ లో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో శ్రీరామ్ నిమ్మల హీరోగా న‌టించ‌గా.. దేవరాజ్ పాలమూర్, అవినాష్ సుంకర, ఐశ్వర్య, హర్షిత, శ్రీయాంక, […]

ఆర్ఆర్ఆర్: అదిరిపోయిన‌ `కొమ‌రం భీమ్` సాంగ్‌ ప్రోమో..మీరు చూశారా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా, ఎన్టీఆక్ కొమ‌రం భీమ్‌గా క‌నిపించ‌బోతున్నారు. అలాగే చ‌ర‌ణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్‌, ఎన్టీఆర్ స‌ర‌స‌న హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ లు న‌టించారు. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ […]

బెడిసికొట్టిన‌ రాజ‌మౌళి స్ట్రాట‌జీ.. నెటిజ‌న్లు ఆగ్ర‌హం!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా న‌టిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ అలియా భ‌ట్‌, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు. అలాగే ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ్గ‌న్‌, శ్రీయ‌లు క‌నిపించ‌బోతున్నారు. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కించిన […]