టాలీవుడగ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ `నిన్ను చంపేస్తా..` అంటూ భార్య లక్ష్మీ ప్రణతికి వార్నింగ్ ఇచ్చాడట. నిజానికి ఎన్టీఆర్ తన సినీ కెరీర్కు ఎంత ప్రాధాన్యతను ఇస్తాడో.. అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతను ఫ్యామిలీకి ఇస్తాడు. ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా సరే భార్య, పిల్లలతో సరదగా గడుపుతుంటారు. మరి అటువంటి వ్యక్తి భార్యకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడు..? అన్నది తెలియాలంటే అసలు మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతిలది పెద్దలు కుదిర్చిన వివాహమనే విషయం తెలిసిందే. 2011 […]
Tag: telugu movies
ఎన్టీఆర్ పేరిట నమోదైన అతి చెత్త రికార్డు ఏంటో తెలుసా?
నందమూరి వంటి బడా సినీ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ.. తనదైన టాలెంట్తో స్టార్ హీరోగా ఎదిగి కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులను మార్చుకున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఇప్పటి వరకు తన సినిమాలతో ఎన్నో అద్భుతమైన రికార్డులను నెలకొల్పిన ఎన్టీఆర్.. తన పేరిట ఓ చెత్త రికార్డును కూడా నమోదు చేసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ కెరీర్ మొదలు పెట్టి ఇరవై అయిపోయింది. 2009 మినహా ఇన్నేళ్ల కెరీర్లో ఎన్టీఆర్ ప్రతి సంవత్సరం […]
`పుష్ప` నిర్మాతలను ముంచేసిన సుకుమార్..వామ్మో అన్ని కోట్లు నష్టమా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా జంటగా నటించిన పాన్ ఇండియా చిత్రం `పుష్ప`. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ లు నిర్మించారు. మలయాళ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్, టాలీవుడ్ నటుడు సునీల్ ఈ చిత్రంలో విలన్లు నటించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ 17న సౌత్ భాషలతో పాటు హిందీలోనూ విడుదలైన ఈ చిత్రం డివైడ్ టాక్ […]
మళ్లీ ఒకే చెంతకు చేరిన చైతు-సామ్.. కారణం అదేనట..!
టాలీవుడ్లో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్గా గుర్తింపు పొందిన నాగచైతన్య, సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రేమించుకుని, పెద్దలను ఒప్పించి ఆపై గోవాలో అంగరంగవైభవంగా వివాహం చేసుకున్నారు. 2017 అక్టోబర్ 6-7 తేదీల్లో రెండు సంప్రదాయాల్లో వీరి వివాహం జరిగింది. కానీ, పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే చైతు-సామ్లు తమ వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసి అందరికీ షాక్ ఇచ్చారు. చై-సామ్లు విడిపోతున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేసిన దగ్గరనుంచి.. ఇటు సోషల్ మీడియాలోనూ, అటు ప్రధాన మీడియాలోనూ వీరిద్దరి […]
చేతులారా కెరీర్ను పాడు చేసుకుంటున్న నభా.. అసలేమైందంటే?
నభా నటేష్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నన్ను దోచుకుందువటే` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన `ఇస్మార్ట్ శంకర్` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. ఇక ఈ సినిమా తర్వాత నభా దశ తిరిగినట్టే అని అందరూ భావించారు. కానీ, అందరి ఊహలకు భిన్నంగా నభా కెరీర్ డల్ అయిపోయింది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత నభా […]
ఆ భావన వస్తే నా పతనం స్టార్ట్ అయినట్టే: రాజమౌళి
దర్శకధీరుడు, విజయాలకు కేరాఫ్ అడ్రస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 7న మొత్తం 14 భాషల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే రాజమౌళి ప్రస్తుతం చరణ్, ఎన్టీఆర్లతో కలిసి జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజమౌళి.. ఎన్నో ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఆయన […]
అంజలికి ఘోర అవమానం.. ఆ రోజు సిగ్గుతో తలెత్తుకోలేకపోయిందట!
అంజలి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. తెలుగు అమ్మాయి అయినప్పటికీ మొదట తమిళంలో హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న అంజలి.. `ఫొటో` సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత షాపింగ్మాల్, జర్నీ సినిమాల్లో నటించి నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ తెలుగందం.. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ను ఖాతాలో వేసుకుంది. విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోలుగా శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన ఈ చిత్రం 11 […]
సూసైడ్ చేసుకోవాలనుకున్న ఇలియానా.. అసలేమైందో తెలుసా?
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. రామ్ హీరోగా వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన `దేవదాసు` సినిమా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ.. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆ వెంటనే మహేష్కు జోడీగా `పోకిరి` చిత్రంలో నటించి మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ను అందుకున్న ఇలియానా.. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ల చెంత చేరిపోయింది. అయితే టాలీవుడ్లో వరస విజయాలతో దూసుకుపోతున్న సమయంతో ఇలియానా మనసు […]
టాలీవుడ్కి వెంకీ పరిచయం చేసిన 10 మంది హీరోయిన్లు వీళ్లే!
టాలీవుడ్లో బడా నిర్మాతగా పేరొందిన డి.రామానాయుడు తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన విక్టరీ వెంకటేష్.. సొంత టాలెంట్తో అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ను దక్కించుకున్నాడు. మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులనూ మెప్పించిన వెంకీ.. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. ఇక ఈయన తన సినీ కెరీర్లో ఎంత మంది హీరోయిన్లను టాలీవుడ్ కి పరిచయం చేయారు. మరి ఆ హారోయిన్లు ఎవరెవరో ఇప్పుడు తెలుసుకుందాం. […]









