ఆ సీనియ‌ర్ హీరోతో బాల‌య్య వార్‌.. మ్యాట‌ర్ తెలిస్తే పిచ్చెక్కిపోతారు?

టాలీవుడ్ సీనియ‌ర్ హీరో అర్జున్‌తో న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ వార్‌కు దిగ‌బోతున్నారు. వీరిద్ద‌రి మ‌ధ్య గొడ‌వేంటి..? అస‌లు ఏం జ‌రిగింది..? వంటి విష‌యాలు తెలియాలంటే ఏ మాత్రం లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోవాల్సిందే. అఖండ సినిమాతో భారీ బ్లాక్ బ‌స్ట‌ర్‌ను ఖాతాలో వేసుకుని మాంచి జోరు మీద ఉన్న బాల‌య్య‌.. త‌న తదుప‌రి చిత్రాన్ని గోపీచంద్ మ‌లినేనితో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. `ఎన్‌బీకే 107` వ‌ర్కింగ్ టైటిల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి […]

డిప్రెషన్‌లో కూరుకుపోయిన తార‌క్‌..ఎవ‌రు బ‌య‌ట‌ప‌డేశారో తెలుసా?

నంద‌మూరి హ‌రికృష్ణ త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. నిన్ను చూడాలని సినిమాతో హీరోగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం అయిన తార‌క్‌.. స్టూడెంట్ నెం.1 సినిమాతో ఫ‌స్ట్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ త‌ర్వాత ఆది, అల్లరి రాముడు, సింహాద్రి ఇలా వ‌రుస విజ‌యాల‌ను అందుకున్న‌ ఈయ‌న‌.. ఆపై వ‌రుస ఫ్లాపులను చ‌విచూశారు. ఆ స‌మ‌యంలోనే వరుస డిజాస్టర్ల‌ను త‌ట్టుకోలేక‌ తార‌క్ డిప్రెష‌న్‌లో కూరుకుపోయార‌ట‌. ఆ టైమ్‌లో […]

అమ‌ల రీ ఎంట్రీ.. ఊహించ‌ని కామెంట్స్‌తో భార్య‌కు నాగార్జున షాక్‌..!

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, కింగ్ నాగార్జున స‌తీమ‌ణి అమ‌ల అక్కినేని గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. భారతీరాజా దర్శకత్వం వహించిన `వైశాలి` అనే తమిళ చిత్రం ద్వారా హీరోయిన్‌గా సినీరంగంలోనికి ప్రవేశం చేసిన అమ‌ల‌.. తెలుగులో నాగార్జున హీరోగా డి.రామానాయుడు నిర్మించిన `చినబాబు` చిత్రం ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతోనే నాగార్జున‌, అమ‌ల మ‌ధ్య ఏర్పిడిన ప‌రిచ‌యం ప్రేమ‌, ఆపై పెళ్లి వ‌ర‌కు దారి తీసింది. నాగార్జునను పెళ్లి చేసుకున్నాక సినిమాల‌కు దూర‌మైన అమ‌ల‌.. ఫ్యామిలీని చూసుకుంటూ […]

వాళ్లు రమ్మన్న గదుల్లోకి వెళ్లాల్సిందే.. ర‌మ్య‌కృష్ణ బోల్డ్ కామెంట్స్‌!

క్యాస్టింగ్ కౌచ్.. సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇటీవ‌ల కాలంలో ప్ర‌ధానంగా వినిస్తున్న పేరు. అవ‌కాశాల కోసం హీరోయిన్ల‌ను ప‌డ‌క‌గ‌దికి పిలిపించుకునే ప్ర‌క్రియ‌నే క్యాస్టింగ్ కౌచ్. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని ఇండస్ట్రీల్లోనూ ఉన్న ఈ చీక‌టి కోణంపై ఎంద‌రో నటీమణులు ఓపెన్‌గానే కామెంట్స్ చేశారు. సినీ పరిశ్రమలో త‌మ‌ ఎదురైన చేదు అనుభవాలను బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. టాలీవుడ్‌లోనూ ఎంద‌రో తార‌ల ఇండ‌స్ట్రీలో ప‌డుకోక‌పోతే అవ‌కాశాలు రావ‌ని నేరుగానే ఓపెన్ అవుతున్నారు. ఈ విష‌యంలో సీనియ‌ర్ స్టార్ హీరోయిన్ […]

తొలిసారి హాట్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన కీర్తి సురేష్‌..పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్‌!

కీర్తి సురేష్‌.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. మ‌ల‌య‌ళంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ ముద్దుగుమ్మ‌.. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొద‌టి సినిమాతోనే త‌నదైన అందం, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసిన కీర్తి.. మ‌హాన‌టి సినిమాలో సావిత్ర‌గా త‌న న‌ట‌నా విశ్వ‌రూపం చూపించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఇక ఎక్స్‌పోజింగ్‌కు, హాట్ హాట్ ఫొటోల‌కు ఎప్పుడూ దూరంగా ఉండే కీర్తి.. తొలిసారి హాట్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. సోష‌ల్ […]

నాని సినిమాలు చేయ‌డం వేస్ట్‌..రోజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

టికెట్ రేట్ల విష‌యంలో టాలీవుడ్‌కు, ఏపీ ప్ర‌భుత్వానికి మ‌ధ్య గ‌త కొద్ది రోజులుగా న‌డుస్తున్న కోల్డ్ వార్ కాస్త‌.. ఇప్పుడు హాట్ వార్‌గా మారుతోంది. ముఖ్యంగా ఇటీవల న్యాచుర‌ల్ స్టార్ నాని చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి తెర లేపాయి. థియేటర్ల కంటే పక్కన ఉన్న కిరాణా షాపుల కలెక్షన్‌ ఎక్కువగా ఉందని.. టికెట్‌ ధరలు పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందంటూ నాని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పేర్కొన్నారు. దీంతో నాని వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు గట్టిగానే […]

అది లీక్ చేస్తే సుకుమార్‌కు హార్ట్ ఎటాక్‌కే అంటున్న రాజ‌మౌళి

క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. పుష్ప మూవీ ప్రమోషన్స్ సమయంలో సుకుమార్ ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేశారు. ఇప్ప‌టికే సుకుమార్‌-చ‌ర‌ణ్ కాంబోలో వ‌చ్చిన `రంగస్థలం` చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో.. వీరి త‌దుప‌రి ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి తెర‌కెక్కిన […]

ప్ర‌భాస్ వీక్నెస్ అదే.. టాప్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టేసిన పూరి..!?

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. వైవిధ్య‌మైన సినిమాల‌ను తెర‌కెక్కిస్తూ సినీ ఇండ‌స్ట్రీలో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న పూరి.. మ‌హేష్‌, ర‌వితేజ‌, ప్ర‌భాస్‌, ఎన్టీఆర్ ఇలా ఎంద‌రో హీరోల‌కు భారీ మిట్స్ అందించి స‌త్తా చాటాడు. ఇక ఉన్న‌ది ఉన్న‌ట్టు మాట్లాడే పూరి జ‌గ‌న్నాథ్‌.. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్నాడు. అక్క‌డ టాలీవుడ్ హీరోల వీక్ పాయింట్ల‌ను పూరి బ‌య‌ట‌పెట్టేశారు. ఈ క్ర‌మంలోనే పాన్ ఇండియా […]

ప్ర‌భాస్‌ గొప్ప న‌టుడు కాదు అన్న‌ స్టార్ హీరోయిన్ ఎవ‌రో తెలుసా?

రెబ‌ల్ స్టార్ కృష్ణంరాజు త‌న‌యుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన డార్లింగ్ ప్ర‌భాస్‌.. అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఈయ‌న వ‌రుస సినిమాలు చేస్తూ క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్నాడు. అటువంటి వ్య‌క్తిని గొప్ప న‌టుడు ఏమీ కాదు అన్న‌దో స్టార్ హీరోయిన్‌. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు బాలీవుడ్ ఫైర్ బ్రాండ్‌, విల‌క్ష‌న న‌టి కంగ‌నా ర‌నౌత్‌. పూరీ జగన్నాథ్, ప్ర‌భాస్ కాంబోలో తెర‌కెక్కిన `ఏక్ నిరంజన్` […]