బాలీవుడ్లో దుమ్ములేపిన టాప్ 10 సౌత్ సినిమాలు ఇవే… కలెక్షన్లు చూస్తే బెదిరిపోతారు!

ఇండియన్ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే మాట ఇప్పుడు మాయం అయిపోయింది. అవును… గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు బాలీవుడ్లో కూడా దుమ్ములేపుతున్నాయి. ముఖ్యంగా ఈ పరిణామం బాహుబలితో స్టార్ట్ అయిందని చెప్పుకోవాలి. అవును… జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి అనే సినిమా రెండు పార్టులు కూడా నార్త్ లో దుమ్ము లేపాయి. దాంతో బాలీవుడ్ ఒక్కసారిగా టాలీవుడ్ వైపు చూడటం మొదలు పెట్టింది. ఆ తరువాత కన్నడ నుండి వచ్చిన సినిమా KGF […]

అచ్చ తెలుగు బ్యూటీ.. అన్నీ విప్పినా చూసేవారే లేరుగా!

సినిమా ఇండస్ట్రీలో నేను ఇలానే ఉంటాను అంటే కుదరనే కుదరదని చాలా మంది చెబుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఈ మాట ఎందుకో అచ్చొస్తుంది. అలాంటి కొద్ది వారిలో అచ్చ తెలుగు బ్యూటీ అంజలి కూడా ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఎక్స్‌పోజింగ్ అంటే నో అనేసినా, వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి ఈ అమ్మడికి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చాలా లేటుగా అర్థం చేసుకుంది ఈ బ్యూటీ. కేవలం నటనతోనే నెట్టుకురావడం ఇప్పట్లో కష్టమని […]

నోరు కంట్రోల్ లో పెట్టుకో..సుధీర్ ను బాధపెట్టిన నాగబాబు మాటలు..?

సుడిగాలి సుధీర్ ..ఈ పేరు కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తనలో ఉన్న టాలెంట్ ను నలుగురికి చూయించడానికి ఎన్నో కష్టాలుపడి..ఫైనల్లీ జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా..ఇప్పుడు ఈస్దాయి కి వచ్చాడు. కేవలం సుధీర్ నే కాదు..కష్టాల్లో ఉన్న ఎంతో మంది టాలెంటెడ్ కామెడీయన్స్ కు అన్నం పెట్టింది జబర్ధస్త్ నే. అలాంటి జబర్ధస్త్ ను ఇప్పుడు ఒక్కోక్కరుగా అందరు విడిచి వెళ్ళిపోతున్నారు. మొదట నాగబాబుతో మొదలైన ఈ ప్రాసెస్..ఫైనల్లీ అనసూయా వరకు చేరుకున్నట్లు […]

ప‌వ‌న్ కెరీర్‌లో ఆ యేడాది అంత స్పెష‌లా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని తెలుగోడు ఉండడు. బేసిగ్గా మెగాస్టార్ సోదరుడు అయినప్పటికీ, తనకంటూ ఓ ఇమేజ్ ఏర్పరచుకున్న అరుదైన నటుడు పవన్ కళ్యాణ్. ఇతను ఇండస్ట్రీకి వచ్చి పాతికేళ్లు అయ్యింది. ఈ సందర్భంగా ఓ విషయాన్ని ఇక్కడ ప్రత్యేకించి ప్రస్తావించాలి. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన తమ్ముడు, తొలిప్రేమ, బద్రి, ఖుషి వంటి సినిమాలతో అన్నకు తగ్గ తమ్ముడు అనిపించుకున్నాడు. అంతేకాకుండా ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవినే దాటిపోయే స్టార్ డం సొంతం చేసుకున్నాడు […]

థర్డ్ వేవ్ తర్వాతే మళ్లీ షూటింగ్స్ మొదలవుతాయా?

టాలీవుడ్ లో మళ్లీ కరోనా భయం అలుముకుంది. వైరస్ ప్రభావం చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోయినా.. స్టార్స్ అంతా ఇంటికే పరిమితం అవుతున్నారు. ఇప్పటికే పలువురు కరోనా బారినపడి ఐసోలేషన్ లో ఉన్నారు. తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా బారినపడి కోలుకున్నాడు. అయినా తను ఇంకా ఇంట్లోనే ఎక్కువ గడుపుతున్నాడు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా అంటుకుంది. ప్రస్తుతం ఆయన కూడా హోం ఐసోలేషన్ లోనే కొనసాగుతున్నాడు. తనని కలిసిన వారిని కూడా […]

ఆఫీసియల్: బాలయ్య కొత్త సినిమాకు విలన్ ఫైనల్

అఖండ మూవీ బ్లాక్ బస్టర్ విజయంతో పుల్ జోష్ ఉన్న బాలకృష్ణ ,క్రాక్ హిట్ సినిమాతో మంచి ఊపుతో ఉన్న గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ బ్యానర్ లో వస్తున్న చిత్రం మన అందరకి తెలిసిందే .ఈ చిత్రం లో కధానాయిక గా శృతి హాసన్ ఎంపిక చేసిన చిత్ర బృందం .ప్రతి నాయకుడు కోసం ఇప్పుడు వరకు అనేక మందిని వెతికిన చిత్ర బృందం ఒకానొక టైం లో హీరో అర్జున్ ని కధానాయకు […]

స‌మంత‌ న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఈసారి ఎవ‌రితోనో తెలుసా?

గ‌త కొన్నేళ్ల నుంచీ టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా స‌త్తా చాటుతున్న స‌మంత‌.. ఇటీవ‌లె భ‌ర్త నాగ‌చైత‌న్య‌కు విడాకులు ఇచ్చి అక్కినేని కుటుంబంతో తెగదెంపులు చేసుకున్న సంగ‌తి తెలిసిందే. కొన్నేళ్ల పాటు ప్రేమించుకుని ఆ త‌ర్వాత పెద్ద‌ల‌ను ఒప్పించి ఆపై అంగ‌రంగ వైభ‌వంగా పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. నాలుగేళ్లు గ‌డ‌వ‌క ముందే వైవాహిక జీవితానికి పులిస్టాప్ పెట్టేసి అంద‌రికీ షాక్ ఇచ్చారు. ఇక ప్ర‌స్తుతం ఒంట‌రిగానే ఉంటున్న సామ్‌.. వ‌రుస సినిమాల‌కు గ్రీన్ సిగ్నెల్ ఇస్తూ కెరీర్ […]

ఆ వ్య‌క్తితో ముద్దుల్లో మునిగిపోయిన శ్రియ‌..నెట్టింట ఫొటోలు హ‌ల్‌చ‌ల్‌!

శ్రియ‌ సరన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అందాల భామ‌.. అన‌తి కాలంలో సూప‌ర్ క్రేజ్ సంపాదించుకుని టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రి స‌ర‌స‌న‌ ఆడి పాడింది. తెలుగుతో పాటు త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లోనూ న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ఇక 2018లో రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడిన శ్రియ‌.. 2020లో పండంటి ఆడ‌బిడ్డ‌కు […]

`అఖండ‌` ఓటీటీ రిలీజ్‌పై బిగ్ అప్డేట్‌..బాల‌య్య ఫ్యాన్స్‌కి నిరాశే?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన తాజా చిత్రం `అఖండ‌`. ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో సీనియ‌ర్ హీరో శ్రీ‌కాంత్ విల‌న్ పాత్ర‌ను పోషించాడు. ద్వారకా క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై డివివి దాన‌య్య నిర్మించిన ఈ చిత్రం డిసెంబ‌ర్ 2న విడుద‌లై బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. ఇన్ని రోజులు గడిచినా కూడా అఖండ ఇంకా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతున్న తీరు చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. […]