యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లతో దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ఇటీవల జపాన్లోనూ ఈ సినిమాకు అద్భుత రెస్పాన్స్ వచ్చింది. ఇక ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి ఈ సినిమా ట్రెండింగ్ లో నెంబర్ వన్ గా కొనసాగుతూనే ఉంది. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని నాగార్జున నటించిన ఆ ఫ్లాప్ చిత్రం వెనక్కి నెట్టేసింది. ఆ […]
Tag: telugu movies
థండర్ థైస్తో `ఆదిపురుష్` బ్యూటీ దడదడలు.. వామ్మో ఏంటీ అరాచకం?
కృతి సనన్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. వాస్తవానికి కృతి సనన్ తెలుగు సినిమాతోనే కెరీర్ ను ప్రారంభించింది. మహేష్ బాబు హీరోగా వచ్చిన`1 నేనొక్కడినే` మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన కృతి సనన్.. ఆ తర్వాత బాలీవుడ్ కి మకాం మార్చి అక్కడ అనతి కాలంలోనే క్రేజీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ప్రస్తుతం బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తున్న ఈ బ్యూటీ.. చాలా […]
మహేష్కు పెద్ద తలనొప్పిగా మారిన పూజా హెగ్డే.. బిగ్ షాక్ తప్పదా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు ప్రముఖ హీరోయిన్ పూజ హెగ్డే పెద్ద తలనొప్పిగా మారిందట. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం మహేష్, పూజా హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. `ఎస్ఎస్ఎమ్బీ28` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని పట్టాలెక్కించారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నాడు. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న హ్యాట్రిక్ మూవీ […]
సూపర్ ట్విస్ట్.. గురుశిష్యులకు కాకుండా ఆ హిట్ డైరెక్టర్కు ఓటేసిన రామ్ చరణ్!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో తెరకెక్కుతున్న 15వ చిత్రమిది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయాలని భావించాడు. వీరి కాంబో ప్రాజెక్టుపై […]
ఏంటి జక్కన్న.. మహేష్ తో కూడా రెండు పార్టులు ప్లాన్ చేస్తున్నావా?
దర్శకధీరుడు రాజమౌళి, టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ లో తెరకెక్కబోయే 29వ ప్రాజెక్ట్ ఇది. దీనిపై ఎప్పుడో అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. సీనియర్ నిర్మాత కేఎల్ నారాయణ హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ ఈ మూవీ కోసం కథ సిద్ధం చేస్తున్నారు. జక్కన్న స్క్రిప్ట్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు. మరోవైపు […]
ఎన్టీఆర్కి బిగ్గెస్ట్ ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్.. ఇప్పుడు ఏం సమాధానం చెబుతున్నాడో వింటే..
ఫ్లాప్ అయినా కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు సినిమాలలో ‘శక్తి’ సినిమా కూడా ఒకటి. ‘శక్తి’ సినిమా జూనియర్ ఎన్టీఆర్కి బిగ్గెస్ట్ డిజాస్టర్ ఇచ్చింది. ఈ సినిమా విడుదలై ఇప్పటికే 10 సంవత్సరాలు దాటింది. అయినా కూడా ‘శక్తి’ సినిమా తాలూకు చేదు జ్ఞాపకాలు మర్చిపోలేకపోతున్నారు ఫ్యాన్స్. ఇక సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి అంత ట్రోలింగ్ జరిగిందో చెప్పనవసరం లేదు. ఇక ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా గురించి ఎప్పుడూ పెదవి […]
వారెవ్వా: నందమూరి అభిమానులకు పండగ చేసుకునే న్యూస్..బాలయ్య నువ్వు కేకోకేక..!!
2021 వ సంవత్సరం నుంచి నందమూరి అభిమానులకు స్వర్ణ యుగం నడుస్తుంది అనే చెప్పాలి. 2021 డిసెంబర్ లాక్ డౌన్ తర్వాత బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా విడుదలై ఎన్నో సెన్సేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. ఆ టైంలో థియేటర్స్ కి వస్తారా అన్న టైం లో అఖండ సినిమా ఏకంగా 150 కోట్ల కలెక్షన్లు రాబట్టి.. బాలకృష్ణ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా గా నిలిచింది. ఈ సినిమాతో బాలకృష్ణ తన కెరీర్లో […]
ఫస్ట్ డే ఫ్లాప్.. కలెక్షన్లు చూస్తే షాక్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆడియన్స్ కు సినిమాలు నచ్చితే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇక ఆ సినిమా భారీ డిజాస్టర్ గా అవుతుంది. అలా మొదట నెగిటివ్ టాక్ వచ్చిన ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అ సినిమాలు గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. 1). జల్సా: త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి […]
ఆ విషయంలో హర్ట్ అయిన అల్లు శిరీష్..ఇల్లు వదిలి వెళ్లిపోయాడా..?
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో కుటుంబాలు ఉన్నాయి. వాటిలో నందమూరి, అక్కినేని, దగ్గుబాటి కుటుంబాలకు మంచి పేరు ఉంది. వీరితో పాటు అల్లు కుటుంబాన్ని కూడా మంచి పేరు ఉంది. స్వర్గీయ అల్లు రామలింగయ్య నట వారసుడిగా అల్లు అరవింద్ తెలుగు పరిశ్రమలకు వచ్చారు. ఆయన గీత ఆర్ట్స్ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ సినిమాలను ప్రొడ్యూస్ చేశారు. అల్లు అరవింద్ కు ముగ్గురు కొడుకులు వారు కూడా తెలుగు పరిశ్రమలోకి వచ్చి వారి ఇమేజ్ను […]









