ఫస్ట్ డే ఫ్లాప్.. కలెక్షన్లు చూస్తే షాక్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆడియన్స్ కు సినిమాలు నచ్చితే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇక ఆ సినిమా భారీ డిజాస్టర్ గా అవుతుంది. అలా మొదట నెగిటివ్ టాక్ వచ్చిన ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అ సినిమాలు గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

1). జల్సా:12 Years of Jalsa: 5 reasons why the Pawan Kalyan starrer was a hit | The  Times of India
త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి చిత్రం జల్సా ఈ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన మొదటిరోజు నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కానీ చివరికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది.

2). జనతా గ్యారేజ్:
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో ఈ సినిమా విడుదల కాక ఈ చిత్రం కూడా మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకుంది.కాని చివరికి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

3). సరిలేరు నీకెవ్వరు:South superstar Mahesh Babu's first look at his film was released on his  birthday! | NewsTrack English 1
మహేష్ బాబు, అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చినయి ఈ చిత్రం మొదట నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది.కానీ చివరికి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది

4). పుష్ప:Pushpa: The Rise | How South Indian movie Pushpa: The Rise Part 1 is all  set to become new competitor for Tollywood films dgtl - Anandabazar
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు మిక్సెడ్ సొంతం చేసుకున్నప్పటికీ చివరికి అత్యధిక కలెక్షన్లను సాధించింది.

5). బంగార్రాజు:Bangarraju | Telugu Movie News - Times of India
నాగార్జున ,నాగ చైతన్య ఈ చిత్రంలో హీరోలుగా నటించారు ఈ చిత్రం కూడా మొదటి రోజు నెగటివ్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఇవే కాకుండా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట చిత్రం, అల్లు అర్జున్ నటించిన సరైనోడు, సినిమా బాలకృష్ణ నటించిన జయసింహ తదితర సినిమాలు కూడా మొదట నెగిటివ్ టాక్ ను సంపాదించుకొని బ్లాక్ బస్టర్ విజయాలుగా నిలిచాయి.