అతి తక్కువ సమయంలోనే సౌత్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా ముద్ర వేయించుకున్న కన్నడ సోయగం, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. నార్త్లోనూ పాగా వేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అక్కడ వచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్న రష్మిక.. సోషల్ మీడియాలో కూడా సూపర్ యాక్టివ్గా ఉంటూ తన ఫాలోవర్స్ ను అలరిస్తోంది. ఈ క్రమంలోనే రీసెంట్గా ట్రోలర్స్ కు దిమ్మ తిరిగిపోయేలా బుద్ధి […]
Tag: telugu movies
ప్రభాస్ సినిమాలో ఆర్జీవీ గెస్ట్ రోల్.. ఈ ట్విస్ట్ ఎవరూ ఊహించి ఉండరు!?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాలో వివాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గెస్ట్ రోల్ లో కనిపించబోతున్నారట. నిజంగా ఈ ట్విస్ట్ ను ఎవరూ ఊహించి ఉండరు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ప్రాజెక్ట్ కె` ఒకటి. జాతీయ అవార్డు గ్రహీత నాగ్ అశ్విన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ బిగ్బి అమితాబ్ బచ్చన్, హీరోయిన్ దిశా పటానీ తదితరులు కీలక […]
అనుపమ బోల్డ్ అటెంప్ట్.. టైట్ జీన్స్ లో టాప్ లేపేసింది!
అనుపమ పరమేశ్వరన్.. ఈ కేరళ సోయగం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అ ఆ` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ.. అనతి కాలంలోనే తనదైన అందం, అభినయం, ఆకట్టుకునే నటనతో సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే గత కొంత కాలం నుంచి సరైన హిట్ లేక సతమతం అవుతున్న అనుపమ.. రీసెంట్గా `కార్తికేయ 2` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం […]
`ఊర్వశివో రాక్షసివో` హిట్ అన్నారు.. మరి ఈ వసూళ్లు ఏంటి సామి?
అల్లు శిరీష్, అను ఇమాన్యుయెల్ జంటగా నటించిన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ `ఊర్వశివో రాక్షసివో`. అల్లు అరవింద్ సమర్పణలో శ్రీ తిరుమల ప్రొడక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్పై ధీరజ్ మొగిలినేని నిర్మించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించాడు. ఆమని, సునీల్, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. నవంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ను అందుకుంది. ముఖ్యంగా యూత్ ను ఈ సినిమా బాగా […]
లండన్ కు మకాం మార్చిన అనుష్క.. కారణం అదేనట!?
తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు చేసి అగ్ర హీరోయిన్గా చక్రం తిప్పిన అనుష్క శెట్టి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఓవైపు స్టార్ హీరోల సరసన నటిస్తూనే.. మరోవైపు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు చేసి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే ఏమైందో ఏమో గానీ `భాగమతి` తర్వాత ఈ అమ్మడు సినిమాలు చేయడం బాగా తగ్గించేసింది. వరుస ఆఫర్లు వస్తున్న సరే చాలా నెమ్మదిగా కెరీర్ ను కొనసాగిస్తోంది. […]
పిక్ టాక్: అల్ట్రా స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఏమున్నాడురా బాబు!
సినిమా సినిమాకు లుక్ పరంగా వేరియేషన్స్ చూపించే హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన నుంచి చివరగా వచ్చిన `ఆర్ఆర్ఆర్` చిత్రంలోనూ డిఫరెంట్ లుక్ లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం యంగ్ టైగర్ తన తదుపరి చిత్రమైన `ఎన్టీఆర్ 30` కోసం సిద్ధం అవుతున్నాడు. కొరటాల శివ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ […]
బన్నీ ఫ్యాన్స్ పండగ చేసుకునే వార్త.. ఆ హిట్ కాంబో రిపీట్!?
గత ఏడాది `పుష్ప` సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకోవడమే కాకుండా పాన్ ఇండియా ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం `పుష్ప 2` తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తాజాగా సెట్స్ మీదకు వెళ్ళింది. ఇందులో రష్మిక హీరోయిన్గా నటిస్తుంటే.. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా బన్నీ ఫ్యాన్స్ పండగ […]
కూతురు పెళ్లికి అలీ భార్య నగల షాపింగ్.. భారీగానే ఖర్చు పెట్టారు!
ప్రముఖ స్టార్ కమెడియన్ అలీ పెద్ద కూతురు ఫాతియా వివాహం నిశ్చయం అయిన సంగతి తెలిసిందే. ఇటీవల హైదరాబాదులో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా జరిగింది. తాజాగా అలీ ఇంత పెళ్లి సంభరాలు షురూ అయ్యాయి. ఇప్పటికే పసుపు దంచే కార్యక్రమం, బ్రైడల్ షవర్ పూర్తి అయ్యాయి. ప్రస్తుతం అలీ భార్య జుబేదా తో కలిసి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు పెళ్లి పత్రికలను పంచే పనిలో నిమగ్నమయ్యారు. ఇక సమయం దొరికినప్పుడల్లా షాపింగ్ లు కూడా చేసేస్తున్నారు. […]
భారీ ధర పలికిన `యశోద` డిజిటల్ రైట్స్.. ఇంతకీ ఏ ఓటీటీనో తెలుసా?
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రను పోషించారు. నేడు ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అట్టహాసంగా విడుదలైంది. […]









