త్రిష‌కు ఎంత పొగ‌రు.. ఒక్క పోస్ట్‌తో అడ్డంగా బుక్కైన బ్యూటీ!

ప్రముఖ హీరోయిన్ త్రిషపై నెటిజ‌న్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఎంత పొగరు అంటూ ఆమెను సోష‌ల్ మీడియా వేదిక‌గా ఏకేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. ప్రభాస్, త్రిష జంటగా నటించిన చిత్రం `వర్షం`. శోభన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎమ్ ఎస్‌ రాజు నిర్మించారు. 2004 జనవరి 14న విడుదలైన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. అయితే ప్రభాస్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వర్షం సినిమాను […]

వెంక‌టేష్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. గ‌గ్గోలు పెడుతున్న ఫ్యాన్స్‌!?

విక్టరీ వెంకటేష్ తాజాగా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడట. అదేంటంటే.. సినిమాలకు ఆయన బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ఇప్పుడు ఈ విషయం పైనే ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `నారప్ప`, `దృశ్యం 2` సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన వెంకటేష్.. ఈ ఏడాది `ఎఫ్3` తో వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మంచి విజయం సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత వెంకటేష్ నుంచి కొత్త ప్రాజెక్ట్‌ల‌ అనౌన్స్మెంట్ […]

8 ఏళ్లుగా హిట్ లేదు.. అయినాస‌రే గోపీచంద్ ఒక్కో సినిమాకు అంత ఛార్జ్ చేస్తున్నాడా?

టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత విలన్‌గా పలు సినిమాలు చేసిన గోపీచంద్.. మళ్లీ హీరోగా మారాడు. యజ్ఞం, ఆంధ్రుడు, రణం తదితర చిత్రాలతో మాస్ హీరోగా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి గోపీచంద్ కెరీర్ అంత సజావుగా సాగడం లేదు. ఈయన ఖాతాలో సరైన హిట్టు పడి దాదాపు 8 ఏళ్లు కావస్తోంది. అప్పుడెప్పుడో […]

బ‌న్నీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌.. ఇది వింటే ఎగిరి గంతేస్తారు!?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెర‌కెక్కిన హ్యాట్రిక్ చిత్రం `పుష్ప ది రైస్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ మూవీకి కొనసాగింపుగా `పుష్ప […]

ఛీ.. ఛీ.. ప్ర‌భాస్ ప‌రువు అడ్డంగా తీసేశారు.. అతికి పోతే అంతే!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పరువును అడ్డంగా తీసేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు `పోకిరి`, పవన్ కళ్యాణ్ `జల్సా`, ప్రభాస్ `బిల్లా` తదితర చిత్రాలను రీ రిలీజ్ చేయగా.. ఆయా సినిమాలు అదిరిపోయే వ‌సూళ్ల‌ను రాబట్టి రికార్డ్ సృష్టించాయి. అయితే దొరికిందే చాన్సుగా అతి చేస్తే ఇక అంతే సంగతులు. తాజాగా వర్షం రీ రిలీజ్ విషయంలోనూ ఇదే జరిగింది. ప్ర‌భాస్ […]

కంటెంట్ ఉంటేనే ప్రేక్ష‌కులు చూస్తారు.. తండ్రి సినిమాపై చ‌ర‌ణ్ సెటైర్లు!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి నటించిన సినిమాపై పరోక్షంగా సెటైర్లు వేశారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు `ఆచార్య`. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రామ్ చరణ్ తాజాగా ఢిల్లీలో జరిగిన హిందుస్థాన్ టైమ్స్ లైఫ్ స్టైల్ సమ్మిట్‌లో స్పెషల్ గెస్ట్ గా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా చరణ్ ఆచార్య సినిమా పేరు ఎత్తకుండా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఆర్ఆర్ఆర్ వంటి భారీ సక్సెస్ తర్వాత తన నుంచి ఒక స్మాల్ […]

అత‌డి కౌగిట్లో స‌మంత‌.. న‌న్ను నువ్వు ఓడిపోనివ్వ‌వు అంటూ ఎమోష‌న‌ల్‌!

లాంగ్ గ్యాప్ తర్వాత సమంత తాజాగా `యశోద` మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. హరి-హరీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న తెలుగు తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాల్లో సమంత అదరగొట్టేసింది. ఇక టాక్ అనుకూలంగా ఉండడంతో బాక్సాఫీస్ వద్ద […]

పాపం.. అందాల కంచెలు ఎంత తెంచినా ప్ర‌గ్యాకు క‌లిసిరావ‌డం లేదు!

ప్రగ్యా జైస్వాల్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `డేగ‌` అనే ద్విభాష చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన ప్రగ్యా జైస్వాల్..`కంచె` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, సక్సెస్ ను మాత్రం తన వశం చేసుకోలేకపోయింది. ఇక కెరీర్ క్లోజ్‌ అనుకుంటున్న‌ సమయంలో ఈ అమ్మడు నట‌సింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెర‌కెక్కిన `అఖండ` చిత్రంలో అవకాశాన్ని […]

`య‌శోద‌` ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్‌.. స‌మంత బీభ‌త్స‌మే సృష్టించింది!

`యశోద`.. సమంత ప్రధాన పాత్రలో రూపుదిద్దుకున్న ఎమోషనల్ సస్పెన్స్ డ్రామా ఇది. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్‌ దర్శకత్వం వహించారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ త‌దిత‌రులు కీల‌క పాత్రల‌ను పోషించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. కొత్త […]