SSMB28.. మ‌హేష్ శ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరేనా?

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తన 28వ చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో తెర‌కెక్కుతున్న హ్యాట్రిక్ ప్రాజెక్ట్ ఇది. `ఎస్ఎస్ఎమ్‌బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా ఎంపికైంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ ను కూడా కంప్లీట్ […]

3వ రోజు కుమ్మేసిన స‌మంత‌.. `యశోద` టోట‌ల్ వ‌సూళ్లు ఇవే!

`యశోద`.. ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టించిన స‌స్పెన్స్ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ ఇది. హరి-హరిష్ ద్వయం దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. దాదాపు రూ. 40 కోట్ల బ‌డ్జెట్‌తో శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం.. నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్‌ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో […]

త‌ళుకుల చీర‌లో బేబ‌మ్మ మెరుపులు.. ఏం అందంరా బాబు!

సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు సానా తెర‌కెక్కించిన `ఉప్పెన` సినిమాతో బేబ‌మ్మగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ సెన్షేష‌న్ కృతి శెట్టి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్‌ను అందుకుని యూత్లో విపరీతమైన ఫాలోయింగ్ సంపాదించుకున్న‌ ఈ భామ.. ఆ వెంటనే `శ్యామ్ సింగ‌రాయ్‌`, `బంగార్రాజు` చిత్రాలతో మరో రెండు విజయాలను ఖాతాలో వేసుకుంది. వ‌రుస హిట్ల నేప‌థ్యంలో కృతి శెట్టికి ఇక‌ తిరుగుండదని అందరూ భావించారు. కానీ అలా […]

షూటింగ్స్‌కు బ్రేక్ ఇచ్చి పూజా హెగ్డే ఇంట్లో అలాంటి ప‌ని చేస్తుందా?!

టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే కాలికి ఇటీవల బలమైన గాయం అయిన సంగతి తెలిసిందే. ఆమె షూటింగ్స్ నుంచి బ్రేక్ తీసుకుని డాక్టర్ సలహా మేరకు ఇంటి పట్టునే ఉంటుంది. అయితే ఇంట్లో టైం పాస్ కోసం ఈ అమ్మడు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా పూజ హెగ్డే మెదడుకు పదును పెట్టే పనిలో పడింది. ఒకచోట ప్రశాంతంగా కూర్చుని పెద్ద పజిల్‌ను సెట్ చేసే పనిలో నిమగ్నం అయింది. ఆల్రెడీ న‌ల‌భై […]

`ఎన్టీఆర్ 30`.. ఆ స్టార్ హీరో రిజెక్ట్ చేసిన క‌థ‌కు యంగ్ టైగ‌ర్ ఓకే చెప్పాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ పాన్ ఇండియా చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్‌ టైటిల్ తో ప్రారంభం కాబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించబోతున్నారు. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం మ‌రి కొద్ది రోజుల్లో సెట్స్‌ మీదకు వెళ్లబోతోంది. […]

డిఫ‌రెంట్ డ్రెస్‌లో తెలుగ‌మ్మాయి క్లీవేజ్ షో.. చూసుకున్నోళ్లకు చూసుకున్నంత‌!

ఈషా రెబ్బ‌.. తెలుగందం గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `అంతకు ముందు.. ఆ తరువాత..` సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు.. `అమి తుమి` మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత హీరోయిన్ గానే కాకుండా సహాయక పాత్రాలను పోషిస్తూ సత్తా చాటుతోంది. అయితే ఆకట్టుకునే అందం, అంతకుమించిన టాలెంట్ ఉన్నా.. తెలుగ‌మ్మాయి కావడం వల్ల స్టార్ హీరోలతో జోడిగా నటించే అవకాశాన్ని అందుకోలేకపోతుంది. ఈ నేపథ్యంలోనే తమిళ, మలయాళ […]

పొట్టి గౌనులో చిట్టి టెంప్టింగ్ పోజులు.. సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న తాజా ఫోటోలు!

ఫరియా అబ్దుల్లా.. ఈ యంగ్‌ బ్యూటీ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అనుదీప్ కేవీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ `జాతిరత్నాలు` సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఫరియా.. తొలి సినిమాతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. అలాగే ఈ సినిమాతో ఫరియాకు కావాల్సినంత క్రేజ్ ద‌క్కింది. జాతిరత్నాలు తర్వాత ఫరియా రీసెంట్‌గా `లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్` మూవీ తో ప్రేక్షకులను పలకరించింది. సంతోష్ శోభన్ హీరోగా […]

బాక్సాఫీస్ వ‌ద్ద‌ `య‌శోద‌` మాస్ ర‌చ్చ‌.. 2వ రోజుకే స‌గం టార్గెట్ అవుట్‌..!

సమంత టైటిల్ పాత్రలో హ‌రి-హ‌రీష్ ద్వ‌యం ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న సస్పెన్స్ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ `యశోద`. శ్రీదేవి మూవీస్‌ బ్యానర్‌పై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, ఉన్ని ముకుంద‌న్‌, రావు రమేశ్, మురళీ శర్మ త‌దిత‌రులు కీల‌క పాత్రల‌ను పోషించారు. నవంబర్ 11న తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను ద‌క్కించుకుంది. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద బీభత్సం సృష్టించిన య‌శోద.. 2వ […]

స‌మంత‌ ముందు అక్కినేని హీరోలు దిగ‌దుడుపే.. ఇదిగో ఫ్రూవ్‌!?

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్యతో విడిపోయిన తర్వాత స‌మంత నుంచి వచ్చిన తొలి చిత్రం `యశోద`. హరి-హరీష్ ద్వయం దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యాన‌ర్‌పై శివ‌లెంక‌ కృష్ణ ప్రసాద్ పాన్‌ ఇండియా స్థాయిలో దాదాపు 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. నవంబర్ 11న విడుదలైన ఈ సినిమా హిట్ టాక్‌ సొంతం చేసుకుంది. అలాగే తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి.. అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇక ఈ […]