మిల్కీ బ్యూటీ తమన్నా పెళ్లి పీటలెక్కబోతోందంటూ గత రెండు రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన ఓ బడా వ్యాపారవేత్తతో తమన్నా ఏడడుగులు నడవబోతోందట. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం అని అంటున్నారు. మరి కొద్ది రోజుల్లోనే నిశ్చితార్థం.. ఆపై పెళ్లి ఉంటుందని టాక్ నడుస్తుంది. అయితే తాజాగా తమన్నా వివాహం చేసుకోబోయే అబ్బాయి గురించి ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే సదరు అబ్బాయికి కోట్లలో […]
Tag: telugu movies
ప్రభాస్ ఖాతాలో మరో అరుదైన రికార్డ్..డార్లింగ్ను బీట్ చేసే మొనగాడే లేడు!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఖాతాలో తాజాగా ఓ అరుదైన రికార్డు వచ్చి పడింది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ఎప్పటికప్పుడు సినీ తారలపై సర్వే నిర్వహిస్తుంటుందన్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే అక్టోబర్ నెలలో మోస్ట్ పాపులర్ మెయిల్ తెలుగు ఫిలిం స్టార్స్ ఎవరు..? అనే దానిపై ఓ సర్వే నిర్వహించింది. అలాగే తాజాగా ఈ సర్వేకు సంబంధించిన జాబితాను బయటకు వెల్లడించింది. అయితే ఈ లిస్టులో మోస్ట్ పాపులర్ టాలీవుడ్ స్టార్గా ప్రభాస్ టాప్ […]
వరుస బ్రేకులు.. ఇక మహేష్-త్రివిక్రమ్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. `ఎస్ఎస్ఎమ్బీ 28` వర్కింగ్ టైటిల్తో ఈ మూవీని ప్రారంభించారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. ఇటీవలె సెట్స్ మీదకు వెళ్ళిన ఈ చిత్రం ఫస్ట్ […]
తెలుగు ప్రేక్షకులకు రష్మిక గుడ్ బై.. తీవ్ర అందోళనలో ఫ్యాన్స్!?
నేషనల్ క్రషర్ రష్మిక మందన్నా తెలుగు ప్రేక్షకులకు గుడ్ బై చెప్పబోతుందని, ఆమె తెలుగు సినిమాల్లో కనిపించదని తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గత ఏడాది `పుష్ప` సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రష్మిక.. ఆ తర్వాత సౌత్ తో పాటు నార్త్ లోనూ బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లను అందుకుంది. ఈ క్రమంలోనే తన రెమ్యూనరేషన్ ను భారీగా […]
ఎద అందాలతో శ్రియా అరాచకం.. డ్రెస్ జారుతున్న పట్టించుకోవడం లేదు!
శ్రియా.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలికిన ఈ బ్యూటీ.. కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్ను రహస్యంగా పెళ్లాడింది. 2018లో ముంబై వేదికగా వీరికి వివాహం జరగగా.. ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో శ్రియా గర్భం దాల్చింది. అయితే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఏమాత్రం మీడియాకు లీక్ […]
`యశోద` కలెక్షన్స్.. 4 రోజుల్లో సమంత ఎంత రాబట్టింది? ఇంకెంత రావాలి?
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత రీసెంట్గా `యశోద` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి హరి-హరిష్ ద్వయం దర్శకత్వం వహించారు. దాదాపు రూ. 40 కోట్ల బడ్జెట్తో నిర్మితమైన ఈ చిత్రం నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో.. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులిపేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు […]
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ గుడ్న్యూస్ వింటే ఎగిరి గంతేస్తారు!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరి గంతేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తున్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోల ప్రత్యేక రోజులను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో మంచి విజయాలను సాధించిన చిత్రాలను మళ్లీ విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పోకిరి, జల్సా, బిల్లా, నువ్వే నువ్వే, వర్షం, చెన్నకేశవరెడ్డి వంటి చిత్రాలు రీ రిలీజ్ అయ్యి మంచి వసూళ్లను రాబట్టాయి. […]
దాగనంటున్న రాధిక పరువాలు.. ఇంతలా టెంప్ట్ చేస్తే కుర్రాళ్లు ఏమైపోవాలి?
నేహా శెట్టి.. పూరి జగన్నాథ్ తనుయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన `మెహబూబా` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టిందీ అందాల భమ. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఆ తర్వాత `గల్లీ రౌడీ`, `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` చిత్రాల్లో నేహా శెట్టి మెరిసింది. కానీ, ఈ సినిమాలు సైతం ఆమెకు సక్సెస్ను అందించలేకపోయాయి. ఇక రీసెంట్గా ఈ బ్యూటీ `డీజే టిల్లు` సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా విమల్కృష్ణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న […]
సెకెండ్ ఇన్నింగ్స్లో కాజల్ కండీషన్స్.. అలాంటి పాత్రలే కావాలట?!
సౌత్ లో సుదీర్ఘకాలం పాటు స్టార్ హీరోయిన్గా సత్తా చాటిన చందమామ కాజల్ అగర్వాల్.. 2020లో లాక్డౌన్ సమయంలో ముంబైలో స్థిరపడ్డ తన చిన్ననాటి స్నేహితుడు, వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా పలు సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ.. గత ఏడాది గర్భం దాల్చడం తో నటనకు బ్రేక్ ఇచ్చింది. ఇక ఈ ఏడాది ఆరంభంలో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను షురూ చేసింది. […]









