యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివతో ప్రకటించిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కబోయే ఈ చిత్రాన్ని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ ప్రాజెక్ట్ను గత ఏడాది సమ్మర్ లోనే అనౌన్స్ చేశారు. `ఆర్ఆర్ఆర్` విడుదలైన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందని అందరూ భావించారు. కానీ అలా […]
Tag: telugu movies
ఎటు తేల్చుకోలేకపోతున్న అఖిల్..ఇంత అయోమయం ఎందుకో?
అక్కినేని మూడో తరంగా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అఖిల్.. ఆరంభంలో వరుస ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. అయితే ఫైనల్గా గత ఏడాది విడుదలైన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` చిత్రంతో హిట్టు కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. ఈ సినిమా అనంతరం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` అనే సినిమాను ప్రారంభించాడు. సాక్షి వైద్య హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు. స్పై థ్రిల్లర్ గా రూపుదిద్దుకున్న ఈ […]
సమంత ఈ టైమ్లో ఆ రిస్క్ అవసరమా? ఫ్యాన్స్ ఆందోళన!
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల `యశోద` మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. మయూసైటిస్ అనే ప్రాణాంతక వ్యాధి కారణంగా సమంత ప్రమోషన్స్ లో భాగం కాకపోయినా.. టీజర్, ట్రైలర్ ద్వారా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలను అందుకోవడంలో యశోద సక్సెస్ అవ్వడంతో.. సమంత ఖాతాలో సూపర్ హిట్ వచ్చి పడింది. ఇక ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండకు జోడిగా `ఖుషి` అని రొమాంటిక్ ఎంటర్టైనర్ చేస్తుంది. అలాగే ఈమె […]
`యశోద` ఫస్ట్ వీక్ కలెక్షన్స్.. సమంత క్లీన్ హిట్ కొట్టిందా? లేదా?
ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత లాంగ్ గ్యాప్ తర్వాత రీసెంట్ గా `యశోద` అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. హరి-హరిష్ దర్శకులుగా వ్యవహరించిన ఈ చిత్రాన్ని శ్రీదేవి మూవీస్ బ్యానర్పై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. నవంబర్ 11న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా.. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను అందుకుని బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించింది. తాజాగా ఫస్ట్ వీక్ ను కూడా కంప్లీట్ […]
థియేటర్స్లో సందడి చేసేందుకు `పుష్ప`రాజ్ సిద్ధం.. ట్విస్ట్ అదిరిందెహే!?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న హ్యాట్రిక్ చిత్రం `పుష్ప ది రైజ్`. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా నటించింది. అలాగే మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్, సునీల్ విలన్లుగా చేశారు. గత ఏడాది డిసెంబర్ 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఇందులో పుష్ప రాజ్ పాత్రలో బన్నీ లుక్ పరంగానే […]
వీరసింహా-వీరయ్యలు ఇంత స్లోగా ఉంటే దెబ్బ పడటం ఖాయం!
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు సీనియర్ స్టార్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. అందులో నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకరు కాగా.. మరొకరు మెగాస్టార్ చిరంజీవి. అఖండ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం బాలయ్య గోపీచంద్ మలినేనితో తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించారు. `వీర సింహారెడ్డి` వర్కింగ్ టైటిల్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తోంది. అలాగే చిరంజీవి విషయానికి వస్తే.. డైరెక్టర్ బాబి తో ఈయన […]
`ఆదిపురుష్`లో కీలక మార్పులు.. హాట్ టాపిక్ గా అదనపు ఖర్చు?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రాత్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా అలరించబోతున్నారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రను పోషించారు. సన్నీ సింగ్, హేమామాలిని తదితరులు ఇతర కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి […]
ఆర్సీ15: రూ. 10 కోట్లతో పాట.. ఇది కాస్త ఓవర్ గా లేదు?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ కు ఇది 15వ ప్రాజెక్ట్ కావడంతో.. `ఆర్సీ15` వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బడా నిర్మాత దిల్ రాజు హై బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని […]
సమంత పిచ్చి పని.. చేతులారా రెండు గోల్డెన్ ఆఫర్స్ వదిలేసింది!?
సమంత.. సౌత్ లో ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరు. సుదీర్ఘకాలం నుంచి స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతున్న ఈ అమ్మడు.. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన రోల్స్ ను పోషించి ప్రేక్షకులకు ఎంతగానో చేరువైంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అయితే తెలుసో తెలియకో సమంత తన కెరీర్ లో పలు గోల్డెన్ ఆఫర్స్ ను రిజెక్ట్ చేసింది. రీసెంట్ గా కూడా సమంత రెండు భారీ ప్రాజెక్ట్స్ ను చేతులారా […]









