శ్రియా.. ఈ అమ్మడు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో సుదీర్ఘ కాలం పాటు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలికిన ఈ బ్యూటీ.. కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో రష్యాకు చెందిన టెన్నిస్ క్రీడాకారుడు, వ్యాపారవేత్త అండ్రీ కొచ్చీవ్‌ను రహస్యంగా పెళ్లాడింది.
2018లో ముంబై వేదికగా వీరికి వివాహం జరగగా.. ఫస్ట్ లాక్ డౌన్ సమయంలో శ్రియా గర్భం దాల్చింది. అయితే తన ప్రెగ్నెన్సీ విషయాన్ని ఏమాత్రం మీడియాకు లీక్ అవ్వకుండా జాగ్రత్త పడిన శ్రియా.. పన్నండి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ప్రసవం ఆయన ఏడాది తర్వాతే అందరికీ తన కూతురును రాధను అందరికీ పరిచయం చేసింది. ఇక ప్రస్తుతం కెరీర్ పై మళ్ళీ ఫోకస్ పెట్టిన శ్రియా.. తెలుగు తమిళ భాషల్లో ఆడపా తడపా ఆఫర్లను అందుకుంటుంది.
అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ హాట్ హాట్ ఫోటోషూట్లతో అందరికీ మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా కూడా ట్రెంటీ ఫ్రాక్ ధరించిన శ్రియా.. ఎద అందాలను ఎలివేట్ చేస్తూ కుర్రకారకు చెమటలు పట్టే విధంగా ఫోటోలకు పోజులిచ్చింది.
జబ్బలపై నుంచి డ్రెస్ జారుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా అందాలతో అరాచకం సృష్టించింది. శ్రియా తాజా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.