బుల్లితెర మీద తన కామెడీతో అద్భుతమైన స్కిట్లతో కడుపుబ్బ నవ్వించిన కమెడియన్ గా పేరు పొందారు నటుడు సుడిగాలి సుదీర్.. ఈయన ప్రస్తుతానికి సినిమాలలో హీరోగా నటిస్తూ మంచి పాపులారిటీ అందుకున్నారు. ఇంతకుముందు ఆయన చేసిన గాలోడు సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సుధీర్ కి హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు సుకుమార్ దగ్గర డైరెక్టర్ అసిస్టెంట్గా […]
Tag: Sudigali Sudheer
బుల్లితెర హీరో సుడిగాలి సుదీర్ ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?
బుల్లితెరపై తన కామెడీ టైమింగ్ తో ఎప్పుడు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు సుడిగాలి సుదీర్..ఈ మధ్యకాలంలో వెండితెర పైన కూడా తన సినిమాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నారు.. చివరిగా గాలోడు సినిమాతో ఒక కమర్షియల్ హిట్ ని అందుకున్నారు సుధీర్.. బుల్లితెర షోలకంటే వెండితెరపైనే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు సుధీర్. ఈ మధ్యకాలంలో సుధీర్ రెమ్యూనరేషన్ పరంగా కూడా భారీగానే పెంచినట్టు తెలుస్తోంది.. ఒక చిత్రానికి 2 నుంచి 3 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు సమాచారం. […]
గప్‌చుప్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న సుడిగాలి సుధీర్.. ఇంతకీ అమ్మాయి ఎవరంటే?
బుల్లితెరపై మోస్ట్ ఎలిమిల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే సుడిగాలి సుధీర్ పేరు ముందు వినిపిస్తుంది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా బుల్లితెరపై కమెడియన్ గా భారీ పాపులరిటీని సంపాదించుకున్న సుధీర్.. యాంకర్ గా సైతం మంచి పేరు సంపాదించుకున్నాడు. సాఫ్ట్‌వేర్ సుధీర్ మూవీతో హీరోగా మారాడు. `గాలోడు` మూవీతో ఫస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై పెద్దగా కనిపించకపోయినా.. వెండితెరపై బిజీ అయ్యాడు. ఇటీవలె సుధీర్ హీరోగా అతని నాలుగో చిత్రం ప్రారంభం […]
సుడిగాలి సుధీర్‌కి అంత సీన్ లేదు అంటూ హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్..
బుల్లితెర కమెడియన్,యాంకర్ సుడిగాలి సుధీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ యాక్టర్ జబర్దస్త్ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమై ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నాడు. బుల్లితెరపై కామెడీ షోలో కంటెస్టెంట్ గా చేస్తూనే, మరికొన్ని షోస్ కి హోస్ట్ గా కనిపించాడు. ఇలా బుల్లితెరపై ఉంటూనే ఒక హీరోకి ఉండాల్సినంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు. జబర్దస్త్ లో ఒక కమెడియన్ గా మొదలైన సుధీర్ కెరీర్ ప్రస్తుతం హీరోగా సినిమాల్లో నటించే స్థాయికి ఎదిగాడు. […]
సుడిగాలి సుదీర్ ఒక చిత్రానికి ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా..?
బుల్లితెరపై పలు షోలలో యాంకర్ గా, కమెడియన్ గా చేసి ఇప్పుడు వెండితెరపై హీరోగా నిలిచాడు సుడిగాలి సుదీర్.. మొదటగా మ్యాజిక్ షో చేస్తూ ఆ తర్వాత జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. సుధీర్ చిన్నప్పటినుంచి చాలా కష్టాలను అనుభవించి ఈ పొజిషన్ కు ఎదిగాడు. ఇప్పుడు ఒక్కో షో కు భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు స్టార్ హీరోలతో సహా రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. సుధీర్ […]
మన సుధీర్ గాడికి పెళ్లి కుదిరిపోయిందోచ్..అబ్బబ్బా ..ఏం షాక్ ఇచ్చావ్ రా మావ..!?
ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జబర్దస్త్ కమెడియన్గా స్టార్ పొజిషన్ అందుకున్న సుడిగాలి సుధీర్ పెళ్లి కుదిరిందా ..? అంటే అవునని అంటున్నారు సినీ వర్గాలు . ఇన్నాళ్లు సుడిగాలి సుధీర్ బుల్లితెరకు దూరం కాబోతున్నాడు అని .. ఆయన కెరియర్ క్లోజ్ అయిపోయిందని .. జబర్దస్త్ ఇచ్చిన క్రేజ్ ను ఉపయోగించుకొని జబర్దస్త్ కే వెన్నుపోటు పొడిచారని ..నానా రకాలుగా సోషల్ మీడియాలో ఆయనని ట్రోల్ […]
సడన్‌గా సూపర్ క్రేజ్ సంపాదించిన టాలీవుడ్ యంగ్ హీరో.. కోట్లలో రెమ్యునరేషన్??
సినిమా ఇండస్ట్రీలో పాపులారిటీ అనేది అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. ఓవర్ నైట్ స్టార్లు అయిన చాలా మంది ఆ తరువాత కొంతకాలనికే ఇండస్ట్రీకి దూరం అయిపోతుంటారు. మరికొంతమందేమో పాపులారిటీ కోసం పాకులాడుతూ ఏళ్లుగా ఇండస్ట్రీలో అలానే పాతుకుపోతుంటారు. వెండితెర, బుల్లితెర అయినా సేమ్ ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఈ విషయం చాలా మంది సెలబ్రిటీల విషయంలో నిజం అయింది కూడా. బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్న రష్మీ, శ్రీముఖి లాంటి వాళ్ళకి వెండితెరపై లక్ కలిసిరాలేదనే […]
సుడిగాలి సుధీర్‌కి బుద్ధి లేదు.. ఎంత పని చేశాడో తెలుసా?
ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడి షో ద్వారా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు సుడిగాలి సుధీర్. అయితే జబర్దస్త్ లో మంచిగా ఎదుగుతున్న సమయంలో ఆ షోకి గుడ్ బై చెప్పి బయటికి వచ్చేసాడు. ఆ తరువాత కొన్ని ఛానెల్స్ లో యాంకర్స్ గా కూడా అలరించారు. ఇక హీరోగా అవకాశాలు రావడంతో పూర్తిగా బుల్లితెరను వదిలేసాడు. సినిమాలో నటించి మంచి స్టార్‌డమ్ సంపాదించుకుని, బాక్సాఫీస్ ముందు స్టార్ హీరోల కలెక్షన్ల వర్షం కురిపించాలని ఆశపడ్డాడు. కానీ […]
ఫైనల్ గా పెళ్లి పీటలెక్కబోతున్న రష్మీ.. ప్రముఖ బిజినెస్ మెన్‌తో ఏడడుగులు!?
సినిమాల ద్వారా కెరీర్ ప్రారంభించిన అందాల భామ రష్మీ గౌతమ్.. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. కానీ ఏ భాషలోనూ రష్మీకి సరైన గుర్తింపు దక్కలేదు. సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో రష్మీ యాంకర్ గా మారింది. ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో యమా పాపులర్ అయింది. ప్రస్తుతం బుల్లితెరపై స్టార్ యాంకర్ గా సత్తా చాటుతోంది. ఇదిలా ఉంటే.. రష్మీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. […]